Ys Jagan
-
#Andhra Pradesh
CBI : విదేశాలకు ‘సీబీఐ’ కేసుల్లో నిందితులు
అనుమతి లేకుండా ఏపీ సీఎం జగన్ దేశ విడిచి వెళ్లకూడదు. అలాగే, మాజీ పీఎం సుజనా చౌదరి కూడా దేశ హద్దులు దాటకూడదు.
Date : 28-06-2022 - 2:00 IST -
#Andhra Pradesh
వాహన మిత్ర పథకం.. దరఖాస్తు చేస్తే వచ్చే నెలలోనే రూ.10 వేలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే రైతుల కోసం,మహిళల కోసం, విద్యార్థుల కోసం, ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.
Date : 26-06-2022 - 4:00 IST -
#Andhra Pradesh
YSR Yantra Seva : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్…ఖాతాల్లోకి రూ. 175కోట్లు జమ.. !
వైఎస్ జగన్ ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ యంత్ర సేవ పథకం రాష్ట్రస్థాయి మేళా మంగళవారం గుంటూరులో సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
Date : 07-06-2022 - 9:46 IST -
#Speed News
Minister KTR : చంద్రబాబుతో వివాదాలు లేవు…జగన్ నాకు పెద్దన్న-కేటీఆర్.!!
టీడీపీ అధినేత...మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తామెప్పుడూ వివాదాలు పెట్టుకోలేదన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.
Date : 02-06-2022 - 2:23 IST -
#Andhra Pradesh
YS Jagan: 27న ముఖ్యనేతలతో జగన్ భేటీ!
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో వైసీపీ అధిష్టానానికి దిమ్మతిరుగుతోంది.
Date : 25-04-2022 - 12:46 IST -
#Andhra Pradesh
AP Employees: ఏపీ ఉద్యోగుల భరతం పట్టనున్న జగన్
మేనిఫెస్టోలోని అంశాలన్నింటినీ నెరవేర్చిన ప్రభుత్వాలు ఈ ప్రపంచంలోనే లేవు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను యథాతదంగా అమలు చేయడం ఏ పార్టీకైనా అసాధ్యం. ఆ విషయం సామాన్యుల కంటే ఉద్యోగులకు బాగా తెలుసు.
Date : 25-04-2022 - 11:57 IST -
#Andhra Pradesh
AP Elections : ఏపీలో ‘ముందస్తు’ హీట్
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉన్నప్పటికీ ఏపీలో ఎన్నికల హీట్ మొదలైయింది.
Date : 21-04-2022 - 2:31 IST -
#Speed News
YS Jagan: హర్యానా ముఖ్యమంత్రి తో జగన్ భేటీ
విశాఖలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తున్నారు.
Date : 19-04-2022 - 5:13 IST -
#Andhra Pradesh
YS Jagan: శ్రీరాములోరి కల్యాణంకు సీఎం జగన్
రెండేళ్ల అనంతరం వంటిమిట్ట శ్రీ సీతా సమేత శ్రీ కోదండరామస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది.
Date : 15-04-2022 - 11:21 IST -
#Andhra Pradesh
YS Jagan & SR NTR : మంత్రిమండలి రద్దుపై `ఇద్దరూ ఇద్దరే`
స్వర్గీయ ఎన్టీఆర్ మంత్రి మండలిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఆప్పట్లో ఒక సంచలనం. బడ్జెట్ ప్రతిపాదనలను లీకు చేశారని అనుమనిస్తూ 31 మంది మంత్రులను ఒక కలం పోటుతో పీకేశారు.]
Date : 07-04-2022 - 12:20 IST -
#Speed News
AP Cabinet Ministers: ఏపీ మంత్రుల రాజీనామా నేడే..!
ఏపీలో మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. దీంతో ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న సభ్యులకు ఇదే చివరి సమావేశం కానుంది. ఈ నెల 11వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉండటంతో ఈరోజు సాయంత్రం మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించకపోయినా మంత్రి వర్గం నుంచి వైదొలగునున్న మినిస్టర్స్‌తో సీఎం జగన్ నేరుగా మాట్లాడతారు. ఇక వారికి ఎలాంటి బాధ్యతలు […]
Date : 07-04-2022 - 9:28 IST -
#Andhra Pradesh
AP Cabinet: ఏపీ కొత్త మంత్రుల సెలక్షన్ లో ప్లాన్ A, ప్లాన్ B సిద్ధం! జగన్ ఓటు దేనికి?
ఏపీ మంత్రివర్గాన్ని మొత్తం మారుస్తారా.. కొద్ది మందిని కొనసాగిస్తారా అన్నదానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. కానీ ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ A, ప్లాన్ B రెండింటినీ సిద్ధం చేసినట్లు సమాచారం. ప్లాన్ A ను చూస్తే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యతను ఇవ్వడం. ఇక ప్లాన్ B ని చూస్తే.. వెనుకబడిన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి.. అగ్ర సామాజికవర్గాలకు కొద్దిపాటి ప్రాధాన్యతను ఇవ్వడం. ప్రస్తుతం ఈ రెండు ప్లాన్లలో […]
Date : 07-04-2022 - 8:56 IST -
#Andhra Pradesh
YSRCP VS TDP: ఏపీ ఇంక కాబోయే లంక.. పూర్తిగా దిగజారిన ఎల్లో మీడియా..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై తెలుగుదేశం పార్టీ నిత్యం విమర్శలు చేస్తూనే ఉంటుంది. మరోవైపు ఎల్లో మీడియా అయితే ప్రతిరోజు వైసీపీ ప్రభుత్వం అండ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై విషపు రాతలు రాస్తూనే ఉంది. ఇక ఇటీవల టీడీపీతో పాటు జనసేన కూడా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుంది. రాష్ట్రంలో ఏ మూలనైనా చీమ చిటుక్కుమంటే చాలు, జూమ్‌లో 40 ఇయర్స్ చంద్రబాబు సూచనలు ఇవ్వడం, టీడీపీ తమ్ముళ్ళు వెంటనే ప్రెస్ మీట్ […]
Date : 06-04-2022 - 12:18 IST -
#Andhra Pradesh
AP Land Registration Charges: కొత్త జిల్లాల్లో.. వీర బాదుడు షురూ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. గతంలో రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా, కొత్తగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయడంతో, ఏపీలో మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరింది. ఈ క్రమంలో 26 జిల్లాల్లో పాలన ఆరంభమైన సంగతి తెలిసిందే. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో అక్కడ భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను ఆమాంతం పెరిగాయి. ఈ పెంపు 15 శాతం నుంచి 75 శాతం వరకు ఉండగా, […]
Date : 06-04-2022 - 9:45 IST -
#Speed News
CPI Narayana: ఏపీ గవర్నర్ పై నారాయణ షాకింగ్ కామెంట్స్..!
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పై సీపీఐ నేత నారాయణ విమర్శలు గుప్పించారు.రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకునే పిచ్చి నిర్ణయాలు అన్నింటికీ గవర్నర్ ఆమోదం తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించబట్టే గవర్నర్ ఆ ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారని నారాయణ అన్నారు. జగన్ తాను రద్దు చేసిన నిర్ణయాలను మళ్లీ తానే అమలు చేస్తున్నారని, వాటిని గవర్నర్ ఎలా ఆమోదిస్తారని సీపీఐ నేత నారాయణ ప్రశ్నించారు. ఇక జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను […]
Date : 05-04-2022 - 3:44 IST