Ys Jagan
-
#Andhra Pradesh
Sangam Barrage : `సంగం బ్యారేజి`పై జగన్ సంచలన నిర్ణయం
సంగం బ్యారేజి పనులను ఈ ఏడాది మే 15 నాటికి సంగం బ్యారేజీ పనులు పూర్తి చేయాలని సీఎం సగన్ ఆదేశించించారు
Published Date - 02:38 PM, Mon - 28 March 22 -
#Andhra Pradesh
YSRCP Vs BJP : జగన్ సర్కార్ పై `బుల్డోజర్ `
``ఏపీ చరిత్రలో 50శాతం పైగా ఓట్లు సాధించిన ఏ ప్రభుత్వమూ ఐదేళ్ల పాటు పనిచేయలేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూడా ఐదేళ్లు ఉంటుందని నమ్మకం లేదు`` అంటూ ఏడాదిన్నర క్రితమే మాజీ ఎంపీ ఉండవల్లి సెంటిమెంట్ ను రంగరించాడు.
Published Date - 01:47 PM, Mon - 28 March 22 -
#Andhra Pradesh
Magunta Resigns YCP : వైసీపీకి మాగుంట గుడ్ బై ?
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయమున్నా... అప్పుడే కొంచెం హీట్ కనిపిస్తోంది. రానున్న రెండు నెలల్లో మరింత వేడేక్కే అవకాశాలున్నాయి.
Published Date - 01:25 PM, Mon - 28 March 22 -
#Andhra Pradesh
YSRCP vs TDP: సీఎం జగన్ పై.. నారా లోకేష్ ఫైర్..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయడానికి వైసీపీ నేతలు కంకణం కట్టుకున్నారని లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంల దోపిడీలు చేస్తూ, కబ్జాలు చేసుకోవడానికి, ఎవరైనా అడ్డిపడితే వారిని చంపడానికి, రాష్ట్ర ప్రజలే అధికారం కట్టబెట్టి లైసెన్సు ఇచ్చారు అన్నట్లుగా వైసీపీ బ్యాచ్ దారుణాలకు తెగబడుతున్నారని లోకేష్ […]
Published Date - 04:48 PM, Sat - 26 March 22 -
#Andhra Pradesh
AP Three Capital Issue: ఖజానాలో నిథులు లేకుండా.. మూడు రాజధానులు ఎలా కడతారు..?
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చినా అభివృద్ధి పనులు మాత్రం చేపట్టడం లేదు. దీంతో వైసీపీ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురవుతోంది. ఇక ఏపీ మూడు రాజధానుల వ్యవహారం సర్కారు మెడకు పాములా చుట్టుకుంటోంది. మూడు రాజధానుల పై ఉన్న శ్రద్ధ, ఇతర విషయాల మీద లేదని అధికార వైసీపీ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ఖజానాలో నిధులు లేకున్నా, మూడు రాజధానులు ఎలా కడతారనే ప్రశ్న రాష్ట్ర […]
Published Date - 04:20 PM, Sat - 26 March 22 -
#Andhra Pradesh
CAG Report: టీడీపీకి దొరికిన అస్త్రం.. వైసీపీని డిఫెన్స్‌లో పడేసిన కాగ్ రిపోర్ట్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక బిల్లుల కింద 48,284 కోట్లు అనధికార లావాదేవీలు జరిగాయని తాజగా కాగ్ నివేదిక స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2021 అక్టోబరు 12వ తేదీన జరిగిన ఈ లావాదేవీలపై ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఆర్డర్ నెంబరు 80 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారని కాక్ వెల్లడించిది.
Published Date - 01:18 PM, Sat - 26 March 22 -
#Andhra Pradesh
TDP vs YSRCP: అసెంబ్లీలో రచ్చ.. వైసీపీ నేతలపై అచ్చెన్న ఫైర్..!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సభలో టీడీపీ నేతలు ప్రతిరోజు నిరసనలు, ఆందోళనలు చేస్తున్నా సంగతి తెలిసిందే.
Published Date - 11:40 AM, Thu - 24 March 22 -
#Speed News
TDP vs YSRCP: జగన్‌కు అనిత లేఖ.. అసలు మ్యాటర్ ఇదే..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత భహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు కాలకేయులుగా మారి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అనిత ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక మచిలీపట్నం వీవోఏ నాగలక్ష్మిది ప్రభుత్వ హత్యేనని అనిత ఆరోపించారు. వైసీపీ నేత గరికపాటి నరసింహారావు వేధింపులపై నాగలక్ష్మి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని లేఖ ద్వారా సీఎం జగన్‌కు తెలిపారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 1500 కు […]
Published Date - 04:32 PM, Sat - 19 March 22 -
#Andhra Pradesh
Jagan Cabinet: రోజాకు హోంమంత్రి ఖాయమా..?
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరికి మాత్రమే కొత్త మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని, దీంతో మంత్రి పదవులు కోల్పోయిన వారిని పార్టీ పదవుల్లో నియమిస్తానని ఇటీవల కేబినెట్ మీటింగ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరికి వారే తమకు మంత్రిపదవి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక జగన్ నయా కేబినెట్‌లో ఎవరెవరికి […]
Published Date - 04:17 PM, Sat - 19 March 22 -
#Cinema
RRR Ticket Rates: ఆర్ఆర్ఆర్ నిర్మాతలకు.. ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..!
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తారక్ అండ్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన భారీ మల్టీస్టార్ చిత్రం ఆర్ఆర్ఆర్. కరోనా పరిస్థితుల కారణంగా ఈ సినిమా పలు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు మార్చి 25న ఆర్ఆర్ఆర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందు నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్స్ […]
Published Date - 04:28 PM, Thu - 17 March 22 -
#Andhra Pradesh
YS Jagan: జగన్ ఇక ఆగేదేలే..?
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రాజకీయపార్టీలు 2024 ఎన్నికలు టార్గెట్‌గా పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తాజాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు క్రిస్టల్ క్లియర్‌గా క్లారిటీ ఇచ్చిన జగన్ తాజాగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల్లో ఉన్న కింది స్థాయి కార్యకర్తలతో చర్చలు షురూ చేయనున్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్ళు కావొస్తున్నా, పార్టీ కార్యక్రమాలపై జగన్ సరిగ్గా దృష్టి పెట్టలేదు. ఇప్పటి వరకు కేవలం సంక్షేమ పథకాల […]
Published Date - 03:48 PM, Thu - 17 March 22 -
#Andhra Pradesh
AP Politics: సింహం సింగిల్‌గా..!
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని కీలకనేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ కార్యాచరణ చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 160 సీట్లు గ్యారెంటీ అంటూ తెలుగు తమ్ముళ్ళు ఇప్పటి నుంచే జోరుగా ప్రచారం మొదలు పెట్టారు. ఇక జగసేన విషయానికి వస్తే.. ఒకవైపు బీజేపీతో బంధాన్ని కొనసాగిస్తూనే, టీడీపీతో పెట్టుకున్న చీకటి బంధం గురించి, […]
Published Date - 04:07 PM, Tue - 15 March 22 -
#Andhra Pradesh
Kodali Nani vs Vangaveeti Radha: వంగవీటి గుడివాడకే ఫిక్సంట..?
ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని టీడీపీ నేతలు కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం చేశారు. దీంతో పలు పత్రికల్లో ఏపీలో ముందస్తు సమరం అంటూ పెద్ద ఎత్తున కథనాలు కూడా వెలువడిన సంగతి తెలిసిందే. అయితే తమకు ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చారని, ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదని, ఇటీవల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. ఇక ముందస్తు పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్రంలోని అన్ని […]
Published Date - 11:18 AM, Mon - 14 March 22 -
#Andhra Pradesh
U Turn Jagan : మాట మార్చాడు.. మడమ తిప్పాడు..!
ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికలకు ముందు వైసీపీ శ్రేణులు కనీ వినీ ఎరుగని రీతిలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అందులో ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును యూటర్న్ బాబు అని రక రకాల మీమ్స్‌తో జోరుగా ప్రచారం చేసిన వైసీపీ సోషల్ మీడియా చంద్రబాబు ఇమేజ్‌ను ఫుల్లుగా డ్యామేజ్ చేసింది. ఇక మరోవైపు జగన్ మాట మార్చడు, మడమ తిప్పడు జగన్ ఇమేజ్ పెరిగేలా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు రోజులు […]
Published Date - 03:29 PM, Sat - 12 March 22 -
#Andhra Pradesh
YSRCP 12 Years : జగన్ ‘పుష్కర’ చక్రం
పుష్కర వసంతంలోకి వైసీపీ అడుగుపెట్టింది. నెహ్రూ కుటుంబం నుంచి ఎదురైన పరాభవం నుంచి జగన్, విజయమ్మ రూపంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది.
Published Date - 01:22 PM, Sat - 12 March 22