Ys Jagan
-
#Telangana
YS Sharmila: షర్మిలపై’ DK’ ఆపరేషన్! త్వరలో ప్రియాంకతో భేటీ?
కాంగ్రెస్ (Congress) పార్టీ తెలుగు రాష్ట్రాల మీద సీక్రెట్ ఆపరేషన్ చేస్తుంది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సన్నిహితుడు డీకే శివకుమార్ రంగంలోకి దిగినట్టు సమాచారం .
Date : 21-05-2023 - 5:57 IST -
#Andhra Pradesh
Sikh Leaders Meet CM Jagan: సిక్కు మత పెద్దలతో సమావేశమైన సీఎం జగన్.. సిక్కుల కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) తన క్యాంపు కార్యాలయంలో సిక్కు మత పెద్దల (Sikh Leaders)తో సమావేశమై సిక్కు సమాజానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
Date : 09-05-2023 - 8:15 IST -
#Andhra Pradesh
AP Registrations : ఏపీలో రిజిస్ట్రేషన్ సేవలు ఇక సులభతరం.. ఇ-స్టాంపింగ్ సేవలు ప్రారంభం
రిజిస్ట్రేషన్ శాఖలో ఇ-స్టాంపింగ్ సేవలను సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. దీనివల్ల రిజిస్ట్రేషన్ సేవలు మరింత సులభతరం అవ్వనున్నాయి.
Date : 21-04-2023 - 6:45 IST -
#Andhra Pradesh
Minister Roja: చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్…
వైసీపీ మంత్రి రోజా మరోసారి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. నా సవాల్ కు సిద్ధమా అంటూ మాటల తూటాలు పేల్చారు
Date : 15-04-2023 - 4:21 IST -
#Andhra Pradesh
AP Budget Session: సమీకృత అభివృద్ధి కోసం సీఎం జగన్ కృషి: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్
ఏపీ అసెంబ్లీ 2023-24 బడ్జెట్ సమావేశాలు (AP Budget Session) ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రారంభించారు.
Date : 14-03-2023 - 10:56 IST -
#Andhra Pradesh
AP Budget: ఏపీ బడ్జెట్ రూ.2.6 లక్షల కోట్లు? 17న సభలోకి..!
రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.2.6లక్షల కోట్లకుపైగా ఉండనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి.
Date : 12-03-2023 - 9:30 IST -
#Andhra Pradesh
Chandrababu Naidu: తప్పుడు చట్టంతో జీవో ఇచ్చారని చంద్రబాబు ఫైర్.. పోలీసుల తోపులాట!
ఏపీలో పొలిటికల్ హీట్ ఎక్కువైంది. అందులోనూ ముఖ్యంగా కుప్పం రాజకీయాలు హీటు పుట్టిస్తున్నాయి.
Date : 04-01-2023 - 8:48 IST -
#Andhra Pradesh
Undavalli: జగన్‌పై వైఎస్ ‘ఆత్మ’, ‘ఉండవల్లి తిరుగుబాటు!
స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రధాన అనుచరులుగా ఉన్న కే వీపీ రామచంద్ర రావు , ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై మండి పడుతున్నారు. ఇంత కాలం పరోక్ష మద్దతు ఇస్తూ , కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉన్న ఈ కాంగ్రెస్
Date : 11-12-2022 - 9:33 IST -
#Telangana
Harish Rao: మరోసారి జగన్ ను కెలికిన హరీశ్ రావు… ఈసారి ఎందుకంటే..!!
ఛాన్స్ దొరికితే చాలు ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఏపీ ప్రభుత్వంపై ప్రత్యక్ష, పరోక్ష కామెంట్స్ చేశారు. ఇప్పుడు మరోసారి జగన్ ప్రభుత్వంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు హరీశ్ రావు. ఆయన చేసిన వివాదస్పద వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. ఈసారి పోలవరం ప్రాజెక్టుపై హరీశ్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన మంత్రి హరీశ్ రావు… పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని స్వయంగా […]
Date : 13-11-2022 - 4:44 IST -
#Speed News
CM YS jagan : ఐదేళ్లు పూర్తి చేసుకున్న జగన్ ప్రజా సంకల్పయాత్ర
ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత, సీఎం జగన్ చేసిన పాదయాత్ర చరిత్ర సృష్టించింది. ప్రజల సమస్యల తెలుసుకునేందుకు
Date : 06-11-2022 - 9:28 IST -
#Andhra Pradesh
AP: న్యాయం గెలిచింది. మీ పాపాలే…రేపు శాపాలుగా మారుతాయి: చంద్రబాబు..!!
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఎట్టకేలకు కోర్టులో ఊరట లభించింది. గురువారం అయ్యన్నపాత్రుడితోపాటు ఆయన కుమారుడు రాజేశ్ ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించి విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేషన్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు అయ్యన్న,రాజేశ్ ల రిమాండ్ ను తిరస్కరించింది. వారిపై ఐపీసీ 467సెక్షన్ కింద కేసు మోపారాని అది వర్తించదని కోర్టు తెలిపింది. దీంతో వారిద్దరికీ […]
Date : 03-11-2022 - 9:46 IST -
#Andhra Pradesh
AP: అసలు మీరు కోడిగుడ్ల బిల్లులు కట్టారా? వైసీపీ కట్టింది..వాస్తవాలు మాట్లాడండి..!!
పూర్తి వివరాలు తెలియకుంటే…తెలుసుకుని మాట్లాడండి. అంతేకానీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకండి. అసలు మీ హయాంలో కోడిగుడ్ల బిల్లులు చెల్లించారా? చరిత్రలో లేని అప్పులు చేసింది టీడీపీ. వాటన్నింటిని వైసీపీ చెల్లిస్తోందంటూ మాజీ ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడిపై ఫైర్ అయ్యారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇవాళ అమరావతిలో మీడియాతో మాట్లాడారు. కనీసం కోడిగుడ్ల బిల్లులు కూడా చెల్లించలేదని ఎద్దేవా చేశారు. టీడీపీ బకాయిపెట్టిన రూ. 774కోట్లను వైసీపీ ప్రభుత్వం చెల్లించదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో బిల్లులు […]
Date : 02-11-2022 - 7:04 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: అక్రమ నిర్బంధాలకు జనసేన వెరవదు!
ఏపీలో పొలిటికల్ హీట్ పెంచిన పవన్ కల్యాణ్, కొన్ని రోజుల గ్యాప్ తర్వాత పొలిటికల్ పంచ్ డైలాగులతో మరింత సెగలు రేపుతున్నారు.
Date : 30-10-2022 - 8:47 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : ప్రశ్నిస్తే కేసులు..కనీసం సంస్కారం పాటించే సంప్రదాయం లేదు..ఇదీ ఏపీలో పరిస్థితి..!!
ఏపీ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టరు. ఏం మాట్లాడుతుంటారో అర్థం కాదు. అందుకే వారితో మాట్లాడాలంటే భయంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో కనీసం సంస్కారం పాటించే సంప్రదాయం కూడా లేకుండా పోయింది. ప్రభుత్వ వైఫల్యాలు భయపడతాయన్న భయంతోనే జనవాణీ కార్యక్రమాన్ని అడ్డుకున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ఈమధ్యే విశాఖ ఎయిర్ పోర్టు ఘటన నుంచి […]
Date : 30-10-2022 - 8:11 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: విశాఖలో అక్రమాలన్నీ బయటకు వస్తాయన్న భయంతోనే.. జనసేన నేతలపై కేసులు..!!
విశాఖఎయిర్ పోర్టు దాడి ఘటనలో అరెస్టు అయిన తొమ్మిది మంది జనసేన నేతలు విడుదలయ్యారు. వీరి విడుదలపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.
Date : 22-10-2022 - 9:00 IST