HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ap Cm Jagan Delhi Tour Two Days

AP CM Jagan: రెండు రోజులు జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌

రెండు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సిద్ధం అయ్యారు.

  • Author : CS Rao Date : 05-08-2022 - 4:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

రెండు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సిద్ధం అయ్యారు. శ‌నివారం సాయంత్రం ఆయ‌న ఢిల్లీ వెళ్ల‌నున్నారు. ఆదివారం జ‌రిగే నీతి ఆయోగ్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ భేటీకి హాజ‌రు కానున్నారు. ఆ స‌మావేశానికి వివిధ రాష్ట్రాల సీఎంలు, లెప్ట్ నెంట్ గ‌వ‌ర్న‌ర్లు పాల్గొంటారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌త‌న నీతి ఆయోగ్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది.

ఆజాదీ కా అమృత మ‌హోత్స‌వ్ కార్య‌క్ర‌మం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్లో ఈనెల 6వ తేదీన జ‌ర‌గ‌నుంది. ఆ స‌మావేశానికి వివిధ రాష్ట్రాల సీఎంలు, సెలబ్రిటీలు, దేశంలోని వివిధ పార్టీల సీనియ‌ర్లు పాల్గొంటారు. ప్ర‌ధాని మోడీ ఆధ్వ‌ర్యంలో ఈ వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ వేడుకల‌కు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. అదే స‌మావేశానికి చంద్ర‌బాబు కూడా హాజ‌రు కానున్నారు. వాళ్లిద్ద‌రూ ఒకే స‌మావేశానికి హాజ‌రు కావ‌డం గ‌మ‌నార్హం. ఈనెల 6వ తేదీన ఢిల్లీలో జ‌గ‌న్ బిజీబిజీగా గ‌డ‌ప‌నున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM tour
  • delhi
  • niti aayog
  • ys jagan

Related News

ACB raids

ACB Raids : మాజీ ఏపీ భవన్ అధికారి ఇళ్ల‌లో ఏసీబీ సోదాలు.. కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు

న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ మాజీ స్పెషల్ ఆఫీసర్ కడూరు చిన్నప్పన్నకు భారీగా అక్ర‌మ ఆస్తులు ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వ‌హించారు. చిన్నప్పన్న అక్టోబర్ 2019 నుంచి ఏపీ భవన్‌లో స్పెషల్ లైజ‌నింగ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించగా, ఆయన పదవీకాలం జూన్ 2024 వరకు పొడిగించబడింది. ఈ సమయంలో తన పేరుతో పాటు క

  • Chandrababu Naidu

    Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

  • Atchannaidu fires on ys Jagan

    Atchannaidu: జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్

  • Good News for Shopping Enthusiasts

    Shopping: షాపింగ్ ప్రియులకు గుడ్ న్యూస్

Latest News

  • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

  • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

  • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

  • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

  • TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd