Telangana
-
#Telangana
BRS-BJP Merge: రవి ప్రకాష్‌కు షాకిచ్చిన కేసీఆర్, లీగల్ నోటీసులు
బిజెపిలో పార్టీ విలీనమంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేసిన స్థానిక మీడియా ఆర్‌టివి మరియు దాని అధ్యక్షుడు రవి ప్రకాష్‌పై బిఆర్‌ఎస్ చట్టపరమైన చర్య తీసుకుంది.
Date : 18-08-2024 - 6:34 IST -
#Telangana
CLP meeting : నేడు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం
ఈ సమావేశంలో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి పరిచయ కార్యక్రమంతోపాటు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది.
Date : 18-08-2024 - 5:57 IST -
#India
KTR : రాహుల్ గాంధీ, ఖర్గేకి కేటీఆర్ లేఖ
తెలంగాణలో రైతు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం పై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకి లేఖ రాసిన కేటీఆర్..
Date : 18-08-2024 - 3:08 IST -
#Telangana
Doctor Rape Case: దయచేసి విధుల్లోకి రండి, వైద్యులకు పొన్నం రిక్వెస్ట్
మంత్రి పొన్నం ప్రభాకర్ సోషల్ మీడియా X ద్వారా వైద్యులకు విజ్ఞప్తి చేశారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో వైద్యులు ఓపీ, అత్యవసర సేవలను బంద్ చేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అని పొన్నం ఆందోళన వ్యక్తం చేస్తూనే విధుల్లో చేరాలని వైద్యులను అభ్యర్థించారు
Date : 18-08-2024 - 2:30 IST -
#Telangana
Hussain Sagar: నిండుకుండలా ట్యాంక్ బండ్
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ సరస్సు ఫుల్ ట్యాంక్ ను దాటింది. శనివారం నాటికి సరస్సు నీటి మట్టం 513.53 మీటర్లకు చేరుకుంది. ఇది ఎఫ్‌టిఎల్ 513.41 మీటర్లను మించిపోయింది. పెరుగుతున్న నీటి నిర్వహణకు తూము గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 12 వెంట్ల ద్వారా నీరు వెళ్లేలా చేశారు.
Date : 18-08-2024 - 11:49 IST -
#Telangana
Nirmal Bus Accident: నిర్మల్‌లో రన్నింగ్ బస్సు టైర్లు ఊడిపోవడంపై కేటీఆర్ ఫైర్
నిర్మల్ బస్సు ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. అమాయక పౌరుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు అని ఆయన ప్రశ్నించారు.
Date : 18-08-2024 - 10:29 IST -
#Speed News
Rains Alert : నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాలకు వర్షసూచన
పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
Date : 18-08-2024 - 8:25 IST -
#Speed News
Bank Jobs : ఏపీ, తెలంగాణలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు.. అప్లై చేసుకోండి
డిగ్రీ పాసై 20 నుంచి 30 ఏళ్లలోపు వయసు కలిగినవారు అప్లై చేయొచ్చు.
Date : 18-08-2024 - 7:56 IST -
#Telangana
KTR : మాజీ మంత్రి కేటీఆర్‌కి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు
ఉచిత బస్సు ప్రయాణం పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో తాజాగా కేటీఆర్ కి మహిళా కమిషన్ నోటీసులు పంపింది.
Date : 16-08-2024 - 5:06 IST -
#Telangana
Harish Rao : రాజీనామా ఎవరు చేయాలి? ఏటిలో దూకి ఎవరు చావాలి?: హరీశ్ రావు
అబద్దం కూడా సిగ్గుపడి మూసిలో దుంకి ఆత్మహత్య చేసుకునేలా ఉంది..సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తన ..
Date : 16-08-2024 - 3:05 IST -
#Telangana
CM Revanth : గవర్నర్‌గా కేసీఆర్, కేంద్రమంత్రిగా కేటీఆర్: సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
మాజీ సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందంటూ కొంతకాలంగా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
Date : 16-08-2024 - 2:20 IST -
#Telangana
MLC : ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కోదండరామ్, అలీఖాన్
గురువారం సుప్రీకోర్టు తీర్పుతో మండలి సభ్యులుగా అవకాశం దక్కగా, వారితో ఈరోజు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రమాణం చేయించారు
Date : 16-08-2024 - 1:21 IST -
#Speed News
KTR Tweet: మహిళల దెబ్బకు దిగొచ్చిన కేటీఆర్.. ఎక్స్ ఖాతా వేదికగా స్పందన!
ఉచిత బస్సు ప్రయాణంపై సెటైర్ వేయబోయి మహిళలపై అసభ్యకర కామెంట్స్ చేసిన కేటీఆర్ తన తప్పు తెలుసుకున్నారు.
Date : 16-08-2024 - 8:47 IST -
#Telangana
CM Revanth: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. మూడు రోజులపాటు అక్కడే..?!
ఈ రోజు ఢిల్లీలో ఫాక్స్ కాన్-యాపిల్ మ్యాన్యుఫాక్చరర్స్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సమావేశం కానున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల విదేశీ పర్యటన చేసిన విషయం మనకు తెలిసిందే.
Date : 16-08-2024 - 8:29 IST -
#Telangana
Gruha Jyoti Scheme : మీకు ఫ్రీ కరెంట్ రావడం లేదా..అయితే అప్లై చేసుకోవచ్చు – భట్టి
గృహ జ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ను అందజేస్తుంది. కాగా ఈ పథకం కోసం అప్లై చేసిన దరఖాస్తు పత్రంలో పలు అనుమానాలతో చాలామంది క్లిక్ చేసుకోలేదు. దీంతో వారికీ ఫ్రీ కరెంట్ అనేది రాకుండా పోయింది
Date : 16-08-2024 - 8:25 IST