HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Working President Ktr Sensational Post On Hyderabad Srdp Works Delay

KTR : హైదరాబాద్ డెవలప్‌మెంట్‌‌ను విస్మరిస్తారా ? ఎస్‌ఆర్‌డీపీ పనుల సంగతేంటి ? : కేటీఆర్

నగరంలో తాము 42 ప్రాజెక్టులను చేపట్టగా, 36 పూర్తి చేశామని ఆయన వెల్లడించారు.

  • Author : Pasha Date : 27-08-2024 - 10:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR open letter to Revanth Reddy Govt

KTR : హైదరాబాద్‌ నగర డెవలప్‌మెంట్ వర్క్స్‌పై  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సంచలన పోస్ట్ పెట్టారు.  ఎస్‌ఆర్‌డీపీ అంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. గత బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌ వికాసం కోసం ప్రారంభించిన ఎస్‌ఆర్‌డీపీ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. నగరంలో తాము 42 ప్రాజెక్టులను చేపట్టగా, 36 పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. పనులు చేయకుండా మిగిలిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉన్నా విస్మరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మంచి పనులను ఎవరు చేసినా స్వాగతించాలన్న కేటీఆర్(KTR).. హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను  అభివృద్ధి చేయాలన్న కేసీఆర్ ఆలోచనలో తప్పేముందని ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘హైదరాబాద్‌లో ఎస్‌ఆర్‌డీపీ పనులు నత్తనడకన జరుగుతున్నాయి.  గత 8 నెలలుగా వాటిపై ప్రభుత్వం పర్యవేక్షణ లేకుండాపోయింది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు’’ అని కేటీఆర్ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఎస్‌ఆర్‌డీపీ పనులను పూర్తి చేసి, మూడో దశను ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్‌ఆర్‌డీపీ మూడో దశ పనుల్లో భాగంగా  మూసీకి ఇరువైపులా ఎక్స్‌ప్రెస్ వే, కేబీఆర్ పార్క్ కింద టన్నెల్స్, ఫ్లైఓవర్‌లు, అండర్‌పాస్‌లు వంటివి నిర్మించాల్సి ఉందని కేటీఆర్ వివరించారు.  హైదరాబాద్‌లో ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపర్చడంతో పాటు నగరాభివృద్ధికి దోహదపడే ఎస్‌ఆర్‌డీపీ పనులపై నిర్లక్ష్యం చేయొద్దని కాంగ్రెస్ సర్కారుకు ఆయన సూచించారు.

Also Read :ULI : ‘యూఎల్‌ఐ’ వస్తోంది.. లోన్ల ప్రాసెసింగ్ ఇక మరింత స్పీడ్

తెలంగాణలో డెంగీ వంటి విషజ్వరాలు వ్యాపిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో కనీసం మందులు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవన్నారు. ఈపరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి ఆయన డిమాండ్ చేశారు. డెంగీ మరణాల సమాచారాన్ని బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒకే బెడ్‌ పై ముగ్గురు నుంచి నలుగురికి వైద్యం అందిస్తున్న పరిస్థితి ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలను మెరుగుపర్చాలన్నారు.

Also Read :Dengue Cases : వామ్మో 4,294 డెంగీ కేసులు.. బాధితుల్లో ఎక్కువమంది పిల్లలే


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • hyderabad
  • ktr
  • SRDP works
  • telangana

Related News

Rowdy Sheeter Rapes A Minor

మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

భాగ్యనగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత హేయమైన ఘటన చోటుచేసుకుంది. రక్షణ కల్పించాల్సిన సమాజంలో కొందరు రౌడీ షీటర్లు ఒక మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు

  • Indiramma Housing Scheme 2n

    హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం

  • bjp Mp Godam Nagesh

    తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

  • Rajya Sabha Elections

    Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • Vijayendra Prasad

    మా పూర్వీకులు భయంకరమైన తప్పు చేశారు.. క్షమించండి: విజయేంద్రప్రసాద్‌

Latest News

  • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

  • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd