Telangana
-
#Telangana
CM Revanth Reddy: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
రేపు సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు. ఎంపీల ప్రమాణస్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన లోక్‌సభలో ప్రమాణస్వీకారం చేయనున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో భేటీ అవుతారు.
Date : 23-06-2024 - 5:33 IST -
#Telangana
Telangana: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకి షాక్ ఇచ్చిన మంత్రి.. లీగల్ నోటీసులు జారీ
రామగుండంలో ఫ్లై యాష్ కుంభకోణంలో రూ. 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించినందుకు గానూ హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సహా ఏడుగురికి తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లీగల్ నోటీసులు పంపారు.
Date : 23-06-2024 - 5:17 IST -
#Telangana
Telangana Rain Alert: నేడు, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు
ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాభావ వాతావరణంలో నివాసితులు అప్రమత్తంగా ఉండాలని మరియు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Date : 23-06-2024 - 1:16 IST -
#Cinema
Kalki 2898 AD: కల్కి టిక్కెట్ రేట్ల పెంపును అనుమతించిన తెలంగాణ ప్రభుత్వం
కల్కి 2898 AD చిత్ర యూనిట్ కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. జూన్ 27వ తేదీ ఉదయం 5.30 గంటలకు స్పెషల్ స్క్రీన్ షోకు అనుమతించింది. తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన అన్ని థియేటర్లలో జూన్ 27 నుండి జూలై 4 వరకు ఎనిమిది రోజుల పాటు ఐదు షోలను ప్రభుత్వం అనుమతించింది.
Date : 23-06-2024 - 1:07 IST -
#Telangana
Telangana: హరితహారం పేరు మార్పు: ఇక వనమహోత్సవం
హరితహారం పేరును మారుస్తూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హరితహారం పేరును మారుస్తూ వన మహోత్సవంగా నామకరణం చేసింది రేవంత్ సర్కార్
Date : 23-06-2024 - 11:59 IST -
#Speed News
Cabinet Expansion : జులై 2న మంత్రివర్గ విస్తరణ.. రేసులో ఉన్నది వీరే ?
తెలంగాణ రాష్ట్రంలో జులై 2న మంత్రివర్గ విస్తరణ జరిగే ఛాన్స్ ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.
Date : 23-06-2024 - 11:01 IST -
#Speed News
Kollapur: కొల్లాపూర్ బాధితురాలు ఈశ్వరమ్మను పరామర్శించిన బీఆర్ఎస్ మాజీ మహిళ మంత్రులు
కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో దారుణ ఘటనలో గాయపడిన ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో పరామర్శించారు
Date : 23-06-2024 - 12:05 IST -
#Telangana
CM Revanth: భార్యావియోగంతో దుఖంలో ఉన్న ఎమ్మెల్యే సత్యంను పరామర్శించిన సీఎం రేవంత్
ఎమ్మెల్యే సత్యంను సీఎం రేవంత్ కలిసి పరామర్శించారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సతీమణి రూపాదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ధైర్యం చెప్పి పిల్లలను, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
Date : 22-06-2024 - 8:34 IST -
#Telangana
Errabelli Dayakar Rao: నేను పార్టీ మారడం లేదు: ఎర్రబెల్లి దయాకర్ రావు
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్‌లో చేరతారా లేక బీఆర్‌ఎస్‌కు విధేయుడిగా ఉంటారా అనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో జోరందుకున్నాయి. అయితే తాజాగా దీనిపై ఎర్రబెల్లి క్లారిటీ ఇచ్చారు.
Date : 22-06-2024 - 4:46 IST -
#Telangana
CM Revanth Reddy: సీఎం చంద్రబాబు పని రాక్షసుడు: సీఎం రేవంత్
రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పోటీ పడాలంటే రోజుకు 18 గంటలు పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కాగా ఏపీ పని తనంపై రేవంత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి
Date : 22-06-2024 - 3:35 IST -
#Telangana
Telangana: తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: రాహుల్-ప్రియాంక
రైతుల రుణమాఫీపై కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు స్పందించారు. తెలంగాణ అన్నదాతలను అభినందిస్తూ.. తాము చెప్పినట్టే చేసి మాట నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు.
Date : 22-06-2024 - 3:06 IST -
#Speed News
Gadwal SP: గద్వాల జిల్లా ఎస్పీగా తోట శ్రీనివాసరావు బాధ్యతలు
జోగులాంబ గద్వాల్ జిల్లా నూతన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా శ్రీ తోట శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్న ఆయనకు జిల్లా డీఎస్పీలు సత్యనారాయణ, నరేందర్‌రావు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు
Date : 21-06-2024 - 11:08 IST -
#Telangana
Telangana: కేసిఆర్ ఏం తక్కువ చేసిండు పోచారం శ్రీనివాసరెడ్డి..?
కేసిఆర్ ఏం తక్కువ చేసిండు పోచారం శ్రీనివాసరెడ్డి రెడ్డికి, కేసిఆర్ మిమ్మల్ని ఎప్పుడూ లక్ష్మీ పుత్రుడనీ సంబోధిస్తూ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మిమ్మల్ని ఎప్పుడూ పెద్దలు శ్రీనివాస రెడ్డి అంటూ ముందు వరుసలోనే ఆయన పక్కనే కూర్చుండబెట్టుకునే వారు. మిమ్మల్ని మాకు ఆదర్శంగా చూపిస్తూ మీ గురించి గొప్పగా చెప్పేవారు
Date : 21-06-2024 - 10:34 IST -
#Telangana
Runa Mafi : ఒకేసారి రుణమాఫీ ..సీఎం రేవంత్ కీలక ప్రకటన
2023 డిసెంబర్ 9 నాటికి తీసుకున్న రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించారు
Date : 21-06-2024 - 10:00 IST -
#Speed News
Telangana: 5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సూరారం ఇన్‌స్పెక్టర్
ఓ వ్యక్తి నుంచి మూడు లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సూరారం పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
Date : 21-06-2024 - 9:50 IST