Tdp
-
#Andhra Pradesh
YS Vijayamma: జగన్ నా కొడుకు కాకుండా పోతాడా..? విజయమ్మ సంచలన వీడియో
సోషల్ మీడియాలో తనపై తన కొడుకు హత్య ప్రయత్నం చేశాడని ప్రచారంపై ఆందోళన వ్యక్తం చేశారు విజయమ్మ. పాత వీడియో బయటకు తీసి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం సరైన విధానం కాదని అన్నారు.
Published Date - 12:09 AM, Wed - 6 November 24 -
#Andhra Pradesh
YCP Leaders : అప్పుడు తిట్టారు..ఇప్పుడు ఆదుకోండి అని వేడుకుంటున్నారు
YCP Leaders : జగన్ మెప్పు పొందడం కోసం తమ స్థాయిని కూడా మరచిపోయి..నానా బూతులు మాట్లాడాడారు. అధికారం శాశ్వతం కాదని..ఈరోజు తమది కావొచ్చు..రేపు వారిది అనేది మరచి..తమదే రాష్ట్రం.
Published Date - 03:00 PM, Tue - 5 November 24 -
#Andhra Pradesh
Kuppam : వైసీపీకి షాక్..టీడీపీలో చేరిన కుప్పం మున్సిపల్ చైర్మన్
Kuppam : చంద్రబాబుతో కలిసి నడిచేందుకే అన్ని పదవులకు రాజీనామా చేశానని పేర్కొన్నారు. చంద్రబాబుతోనే కుప్పం సమగ్ర అభివృద్ధి సాధ్యమని తామంతా నమ్ముతున్నామని సుధీర్ అన్నారు.
Published Date - 01:48 PM, Tue - 5 November 24 -
#Andhra Pradesh
Former Minister Satyanarayana: ఏపీలో విషాదం.. మాజీ మంత్రి కన్నుమూత
మాజీ మంత్రి మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఆయన మృతి బాధాకరం అని అన్నారు. ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా చేసిన సత్యనారాయణ నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనమని ఆయన ప్రశంసించారు.
Published Date - 10:46 AM, Tue - 5 November 24 -
#Andhra Pradesh
Jogi Ramesh : కూటమిలోకి జోగి రమేష్..?
Jogi Ramesh : జగన్‌కు నమ్మిన బంటుగా ఉంటూ.. ఆయన విశ్వాస పాత్రుడిగా మెలిగిన జోగి..ఇప్పుడు బయటకు వచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది
Published Date - 05:02 PM, Mon - 4 November 24 -
#Andhra Pradesh
TDP : ఏపీలో జనవరి నుండి కొత్త రేషన్ కార్డులు జారీ..!
సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డుల విషయంపై సన్నాహాలు చేస్తుంది. అర్హత కలిగిన వారికి మాత్రమే కొత్త కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Published Date - 01:36 PM, Mon - 4 November 24 -
#Andhra Pradesh
AM/NS India : ఏపీలో రూ.1.40 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్న AM/NS
AM/NS India : ఆర్సెలార్ మిట్టల్ మరియు నిప్పాన్ స్టీల్ (AM/NS) అనకాపల్లి జిల్లాలో రూ.1.40 లక్షల కోట్ల వ్యయంతో జాయింట్ వెంచర్‌గా ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ముందుకు వచ్చినట్లు వెల్లడించింది
Published Date - 06:37 PM, Sun - 3 November 24 -
#Andhra Pradesh
Ayyanna Patrudu: పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించిన టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు!
Ayyanna Patrudu : విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎవరూ ఊహించని స్టేట్మెంట్ ప్రకటించారు
Published Date - 08:15 PM, Sat - 2 November 24 -
#Andhra Pradesh
CM Chandrababu : ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారభించిన సీఎం
CM Chandrababu : అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మరో లబ్ధిదారు ఇంటికి వెళ్లి ఒంటరి మహిళ పింఛను అందజేశారు. ఆ కుటుంబానికి ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. రేపటి నుంచే పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.
Published Date - 02:48 PM, Fri - 1 November 24 -
#Andhra Pradesh
Nara Lokesh : అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా లోకేశ్..!
Nara Lokesh : ఈ పర్యటనలో, అట్లాంటాలో ఎన్టీ రామారావు (ఎన్టీఆర్) విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఆయన, ఎన్టీఆర్ తెలుగువారికి గర్వకారణమని, ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నారని కొనియాడారు. సభను ఉద్దేశించి ప్రసంగించిన లోకేశ్, ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN)కే దక్కుతుందని, ఆయన నాయకత్వమే ప్రపంచం ఏపీ వైపు చూస్తోందని పేర్కొన్నారు.
Published Date - 11:24 AM, Fri - 1 November 24 -
#Andhra Pradesh
CM Chandrababu : రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu : సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం 10.35 గంటలకు విజయవాడ నుంచి విమా నంలో బయలుదేరుతారు. 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలీకాఫ్టర్లో బయలుదేరి 12.40 గంటలకు ఇచ్ఛాపురం మండలం ఈదుపురం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.
Published Date - 02:23 PM, Thu - 31 October 24 -
#Andhra Pradesh
TDP : తెలంగాణలో పూర్వ వైభవానికి ప్లాన్ చేస్తున్న టీడీపీ..?
TDP : తెలంగాణాలో కూడా దీనిని మరింత సమర్థంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించి, పూర్వ వైభవాన్ని పునరుద్ధరించేందుకు వ్యూహాలను రచిస్తున్నారు.
Published Date - 02:01 PM, Wed - 30 October 24 -
#Andhra Pradesh
TDP : టీడీపీలో చేరిన నటుడు బాబు మోహన్
TDP : బాబు మోహన్ తొలిసారిగా 1998 ఉపఎన్నికలో ఆందోల్ టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. అనంతరం 1999లోనూ విజయం సాధించి మంత్రి అయ్యారు. అనంతరం టీఆర్ఎస్లో చేరి 2004, 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నర్సింహ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందారు. 2018లో బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరారు.
Published Date - 03:26 PM, Tue - 29 October 24 -
#Andhra Pradesh
YS Jagan : జగన్ చేసిన పాపాలే ప్రజల మెడకు ఉరితాళ్లు : మంత్రి నిమ్మల
YS Jagan : గత ఐదేళ్లలో జగన్ చేసిన పాపాలే ప్రజలపై భారం రూపంలో వెంటాడుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల రేట్లను దాచి చీకటి జీవోలు ఇచ్చి ప్రజలపై భారం మోపిందన్నారు. కేవలం ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని, సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పనిలో ఉన్నారని వివరించారు.
Published Date - 03:12 PM, Sat - 26 October 24 -
#Andhra Pradesh
TDP : టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
TDP : రూ.లక్ష కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం అందించనున్నారు. రూ.వంద చెల్లించి సభ్యత్వం తీసుకొన్న వారికి గతంలో రూ.2 లక్షలుగా ఉన్న ప్రమాద బీమాను రూ.5 లక్షలకు పెంచారు. సభ్యత్వ కార్డు ఉన్న వ్యక్తి చనిపోయిన రోజే అంత్యక్రియలకు రూ.పది వేలు అందించనున్నారు.
Published Date - 01:40 PM, Sat - 26 October 24