HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Minister Satyakumar Is Angry With Jcs Comments

JC vs Madhavi Latha : జేసీ వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం

JC vs Madhavi Latha : ఆమె ఒక "వేస్ట్ క్యాండిడేట్" అంటూ జేసీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి

  • Author : Sudheer Date : 03-01-2025 - 2:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Satyakumar Jc
Satyakumar Jc

సినీ నటి మరియు బీజేపీ నేత మాధవీలత(Madhavilatha)పై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ (JC Prabhakar) రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదస్పదంగా మారాయి. అసలు మాధవీలత ను బీజేపీలో ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదని, ఆమె ఒక “వేస్ట్ క్యాండిడేట్” అంటూ జేసీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

AP Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు పథకం.. కర్ణాటకలో ఏపీ మంత్రుల పర్యటన…

ఈ వివాదానికి కారణంగా కొత్త సంవత్సర వేడుకలు నిలిచాయి. న్యూ ఇయర్ సందర్బంగా జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. అయితే, ఈ ఈవెంట్‌పై మాధవీలత తన అభ్యంతరం వ్యక్తం చేస్తూ “జేసీ పార్క్ వైపు మహిళలు వెళ్లకూడదని, అక్కడ దారుణ ఘటనలు జరుగుతున్నాయి” అంటూ ఒక వీడియో విడుదల చేశారు. మాధవీలత వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన జేసీ, ఆమెను మహిళలను అవమానించేలా మాట్లాడారంటూ విమర్శించారు. తాడిపత్రిలోని మహిళల కోసం నిర్వహించిన ఈవెంట్‌ మీద అనవసరమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

Maruti Suzuki : ఎస్‌యూవీల యుగంలో ఆల్టో దుమ్ము రేపింది..!

ఈ వివాదంపై మంత్రి సత్యకుమార్ (Minister Satya Kumar)స్పందిస్తూ, జేసీ వ్యాఖ్యలను ఖండించారు. “జేసీపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. మాధవీలతపై అసభ్యకరంగా మాట్లాడడం కేవలం వ్యక్తిగత దూషణే కాకుండా, మహిళల గౌరవాన్ని దెబ్బతీసే చర్య” అని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వివాదం బిజెపి – టీడీపీ పార్టీల మధ్య రాజకీయ ఆరోపణలకు దారితీస్తోంది. మాధవీలతకు బీజేపీ నాయకత్వం మద్దతు తెలపగా, జేసీ తన వ్యాఖ్యలపై ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్తుందో..!!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • jc prabhakar reddy
  • JC Prabhakar Reddy Latest Comments
  • madhavi latha
  • Minister satya kumar
  • new year celebrations
  • tdp

Related News

Prashant Kishor To Contest

Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

బీహార్‌లోని బంకిపుర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో ఆయన పోటీ చేయనున్నట్లు జన్ సురాజ్ పార్టీ (జేఎస్‌పీ) రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి అధికారికంగా ప్రకటించారు.

    Latest News

    • Diamond Lotus: అంతరిక్షంలోకి ల్యాబ్‌-గ్రోన్‌ వజ్ర కమలం చరిత్ర సృష్టించనుంది..!

    • Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ

    • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

    • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

    • H-1B: హెచ్-1 బీ, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై కొత్త రూల్స్..!

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd