HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Pm Modi Cancelled Kashmir Trip After Intelligence Report On Terror Attack Alleges Mallikarjun Kharge

PM Modi Vs Kharge: పహల్గాం ఉగ్రదాడి.. ప్రధాని మోడీపై ఖర్గే సంచలన ఆరోపణలు

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై తీసుకునే చర్యల అంశంలో కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడతాం’’ అని ఖర్గే(PM Modi Vs Kharge) స్పష్టం చేశారు. 

  • By Pasha Published Date - 03:43 PM, Tue - 6 May 25
  • daily-hunt
Mallikarjun Kharge Pm Modi Kashmir Trip Intelligence Report Terror Attack

PM Modi Vs Kharge: పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల వేళ ప్రధానమంత్రి నరేంద్రమోడీపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు. ‘‘ఉగ్రదాడి జరగొచ్చని నిఘా వర్గాల నుంచి సమాచారం అందిన తర్వాతే జమ్మూకశ్మీర్ పర్యటనను ప్రధాని మోడీ రద్దు చేసుకున్నారు’’ అని ఖర్గే ఆరోపించారు.

Also Read :Kailash Yatra: కైలాస మానస సరోవర యాత్ర.. అర్హతలు, ఖర్చులివీ

‘‘నిఘా వర్గాల వైఫల్యం వల్లే పహల్గాం ఉగ్రదాడి జరిగిందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒప్పుకుంది. అలాంటప్పుడు ఈ ఉగ్రదాడిలో పలువురు దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయినందుకు  కేంద్ర ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టకూడదా ?’’ అని కాంగ్రెస్ చీఫ్ ప్రశ్నించారు. ‘సంవిధాన్‌ బచావో’ పేరుతో ఇవాళ (మంగళవారం) జార్ఖండ్‌లోని రాంచీలో నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘జమ్మూకశ్మీరులో ఉగ్రదాడి జరగొచ్చని నిఘా వర్గాల నుంచి మూడు రోజులు ముందే సమాచారం అందిందని నేను విన్నాను. ఆ సమాచారం అందిన వెంటనే పహల్గాంలో అదనపు భద్రతా బలగాలను ఎందుకు మోహరించలేదు ?’’ అని ఆయన ప్రశ్నించారు.

Also Read :Earthquakes: ప్రకాశం జిల్లాలో భూకంపం.. తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది ?

‘‘మేం దేశానికే తొలి ప్రయారిటీ ఇస్తాం. పార్టీ అనేది తర్వాతి విషయం. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై తీసుకునే చర్యల అంశంలో కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడతాం’’ అని ఖర్గే(PM Modi Vs Kharge) స్పష్టం చేశారు.  ‘‘రాజకీయ విభేదాలను పక్కనపెట్టి.. దేశం కోసం ఏకమై పనిచేస్తాం’’ అని ఆయన వెల్లడించారు. ప్రభుత్వరంగ సంస్థలను మూసివేయడాన్ని మోడీ సర్కారు ఒక నిరంకుశ విధానంగా మార్చుకుందని ఖర్గే ధ్వజమెత్తారు.   ఆదివాసీ నేతలను భయపెట్టే ధోరణిని కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోందన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • congress chief
  • Intelligence Report
  • Kashmir Trip
  • mallikarjun kharge
  • Pahalgam Attack
  • Pahalgam Terror Attack
  • pm modi
  • PM Modi Vs Kharge

Related News

Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

కేంద్రం నుండి రాష్ట్రానికి అవసరమైన మద్దతు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతితో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానితో లోకేష్ లోతుగా చర్చించినట్టు సమాచారం. ఈ భేటీలో ముఖ్యాంశంగా, రాష్ట్రంలో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు అంశం ప్రస్తావించబడింది.

  • New GST

    New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

  • CM Revanth Reddy

    Revanth Reddy : నేను ఎవరి వెనుకా లేను..మీ కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దు : సీఎం రేవంత్‌రెడ్డి

  • CM Revanth Reddy

    CM Revanth Reddy: రేపు కామారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్‌.. షెడ్యూల్ ఇదే!

  • Kavitha

    Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా!

Latest News

  • Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి

  • Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

  • Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

  • SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది

  • Ganesh Immersion : బై బై గణేశా.. నేడే మహానిమజ్జనం

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    • Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd