Pm Modi
-
#India
Sunita Williams : సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోడీ లేఖ
మోడీ సునీతా విలియమ్స్‌కు రాసిన లేఖలో సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమ్మీదకు చేరాలని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఆమె వేలమైళ్లు దూరంలో ఉన్నా.. మన హృదయాలకు దగ్గరగానే ఉన్నారు. ఆమె ఆరోగ్యం బాగుండాలని దేశ ప్రజలు ప్రార్థిస్తున్నారు అని గుర్తు చేశారు.
Published Date - 03:23 PM, Tue - 18 March 25 -
#India
Maha Kumbha Mela : ప్రపంచం మొత్తం భారత్ గొప్పతనాన్ని చూసింది: ప్రధాని మోడీ
మహా కుంభ్‌లో జాతీయ మేల్కొలుపును మనం చూశాం. ఇది కొత్త విజయాలకు ప్రేరణనిస్తుంది. మన సామర్థ్యంపై ఉన్న అనుమానాలను కుంభమేళా పటాపంచలు చేసిందని ప్రధాని అన్నారు.
Published Date - 01:41 PM, Tue - 18 March 25 -
#India
Lex Fridman : ప్రధాని మోడీని ఇంటర్వ్యూ చేసిన లెక్స్ ఫ్రిడ్‌మన్.. ఎవరు ?
లెక్స్ ఫ్రిడ్‌మన్(Lex Fridman) జర్నలిస్టేం కాదు.. ఆయనొక యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్.
Published Date - 07:41 AM, Sun - 16 March 25 -
#Speed News
CM Revanth Reddy : రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధానిని కలిశా : సీఎం రేవంత్ రెడ్డి
ప్రధానిని గౌరవించే విజ్ఞత మాది. రాజకీయాలకు వచ్చినప్పుడు నేను కాంగ్రెస్ నేతను.. ఆయన బీజేపీ నాయకుడు. అవరసమైతే మహేశ్వర్‌రెడ్డిని ఢిల్లీ తీసుకెళ్తాం. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని నాలుగు సార్లు కలిశాం.
Published Date - 05:39 PM, Sat - 15 March 25 -
#Andhra Pradesh
Amaravati Relaunch : మోడీ చేతుల మీదుగా అమరావతి రీ లాంఛ్
Amaravati Relaunch : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చేతుల మీదుగా అమరావతి రీ-లాంచ్ (Amaravati Relaunch) చేయడానికి సన్నాహాలు చేస్తుంది
Published Date - 05:04 PM, Wed - 12 March 25 -
#India
Mauritius : సంస్కృతి, సంప్రదాయాలు మనల్ని కలిపి ఉంచుతున్నాయి: ప్రధాని
మారిషస్‌లో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి భారత్ సహకరించనుంది. ప్రజాస్వామ్యానికి తల్లి వంటి భారత్ నుంచి మారిషస్‌కు ఇదొక కానుకగా భావిస్తున్నాం అని మోడీ అన్నారు.
Published Date - 04:29 PM, Wed - 12 March 25 -
#World
White House: భారతదేశంలో అమెరికన్ మద్యంపై 150% సుంకం.. వైట్ హౌస్ కీలక ప్రకటన!
అమెరికన్లను కెనడా మోసం చేస్తుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్యోన్యతను విశ్వసిస్తున్నారని, న్యాయమైన, సమతుల్య వాణిజ్య పద్ధతులను కోరుకుంటున్నారని అన్నారు.
Published Date - 04:23 PM, Wed - 12 March 25 -
#India
Mauritius : గత పర్యటన నాటి దృశ్యాలను షేర్ చేసిన ప్రధాని
ఈ దేశానికి వచ్చినప్పుడల్లా మినీ ఇండియాకు వచ్చినట్లే ఉంటుందని తొలి పర్యటన ఫొటోలను షేర్ చేస్తూ తన అనుబంధాన్ని ప్రధాని వెల్లడించారు. 1998లో గుజరాత్‌లో బీజేపీ భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన మోడీ.. మారిషస్‌లోని మోకా ప్రాంతంలో జరిగిన అంతర్జాతీయ రామాయణ సదస్సులో పాల్గొని ప్రసంగించారు.
Published Date - 03:01 PM, Tue - 11 March 25 -
#World
India- America: అమెరికా నుండి భారత్ దిగుమతి చేసుకునే వస్తువులివే!
అమెరికా కూడా భారత్‌పై పరస్పర సుంకం విధిస్తే, అమెరికాలో లభించే భారతీయ వస్తువులు ఖరీదైనవిగా మారతాయి. అమెరికన్ ప్రజలు మేడ్ ఇన్ అమెరికా విషయాలపై దృష్టి పెడతారు.
Published Date - 04:05 PM, Sun - 9 March 25 -
#India
PM Modi : కోట్లాది మంది తల్లులు ఆశీర్వాదంతో ప్రపంచంలో నేనే అత్యంత ధనికుడిని : ప్రధాని మోడీ
ఒక అమ్మాయి ఆలస్యంగా ఇంటికి వస్తే.. తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నిస్తారు. కానీ, అబ్బాయిల విషయంలో మాత్రం అలా జరగదు. కానీ, వారిని కూడా ప్రశ్నించాలి అన్నారు. త్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం తీసుకువచ్చి లక్షల మంది ముస్లిం మహిళల జీవితాలు నాశనం కాకుండా కాపాడామన్నారు.
Published Date - 04:58 PM, Sat - 8 March 25 -
#Speed News
Jaishankar: కాశ్మీర్‌పై పీఎం మోదీ ప్లాన్స్ ఇవే: జైశంకర్
కశ్మీర్ సమస్యపై అంతర్జాతీయ వేదికలపై అబద్ధాలు చెప్పడం పాకిస్థాన్‌కు ఎప్పటి నుంచో ఉంది. పాకిస్థాన్‌కు చెందిన ఓ జర్నలిస్టు, రచయిత లండన్‌లో కశ్మీర్ గురించి విదేశాంగ మంత్రిని ఒక ప్రశ్న అడిగారు.
Published Date - 10:01 AM, Fri - 7 March 25 -
#Andhra Pradesh
CM Chandrababu: 2047 నాటికి నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా భారత్: చంద్రబాబు
గత కొన్నేళ్లుగా ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఏపీ రాజధాని అమరావతిని పునరుజ్జీవింపజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
Published Date - 11:39 PM, Thu - 6 March 25 -
#Andhra Pradesh
PM Modi : తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీలకు ప్రధాని శుభాకాంక్షలు
మరోవైపు ఏపీలో గెలిచిన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఎక్స్’లో సీఎం చంద్రబాబు పెట్టిన పోస్ట్‌ను ప్రధాని మోడీ రీపోస్ట్ చేశారు. కేంద్రం, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు.
Published Date - 10:28 AM, Thu - 6 March 25 -
#India
What Is Vantara: ‘వన్ తార’లో ప్రధాని సందడి .. ఏమిటిది ? మోడీ ఏం చేశారు ?
వన్ తార(What Is Vantara) దాదాపు 3,500 ఎకరాల్లో విస్తరించి ఉంది.
Published Date - 02:23 PM, Tue - 4 March 25 -
#India
Prakash Raj Vs PM Modi: మణిపూర్‌కూ ఓసారి వెళ్లండి.. మోడీ గిర్ టూర్‌పై ప్రకాశ్‌రాజ్ ట్వీట్
ప్రకృతిపై మోడీకి(Prakash Raj Vs PM Modi) ఉన్న ప్రేమను, ఫోటోగ్రఫీపై ఆయనకు ఉన్న ఆసక్తిని ఈ ఫొటోలు అద్దం పడుతున్నాయి.
Published Date - 06:56 PM, Mon - 3 March 25