Lifestyle
-
#Health
Lemon Water: ప్రతిరోజూ నిమ్మకాయ నీరు తాగితే చాలు.. బరువు తగ్గినట్టే!
నిమ్మ నీటిని తయారు చేయడం చాలా సులభం. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో సగం నిమ్మకాయ రసాన్ని కలపండి. ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తాగడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి.
Date : 03-08-2025 - 2:00 IST -
#Health
Methi Water Benefits: ప్రతిరోజూ మెంతి నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే!
మధుమేహంతో బాధపడేవారికి ఇది చాలా ప్రయోజనకరం. ఇందులో ఉండే గాలక్టోమానన్ అనే ఫైబర్, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
Date : 03-08-2025 - 10:55 IST -
#Health
Diabetes Control: డయాబెటిస్ ఉన్నవారు ఈ పదార్థాలకు దూరంగా ఉండటమే బెటర్!
అధిక రక్త చక్కెర స్థాయి ఉన్నవారు కొవ్వు అధికంగా ఉండే పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. పెరుగు, పాలు, జున్ను వంటివి తీసుకోవడం తగ్గించాలి.
Date : 03-08-2025 - 7:30 IST -
#Life Style
Sunday: ఇకపై ప్రతి సండేని ఇలా ప్లాన్ చేసుకోండి!
ఆదివారం రోజు ఇలా ప్రణాళిక ప్రకారం పనులు చేసుకోవడం వల్ల విశ్రాంతి, పని రెండిటినీ సమతుల్యం చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక సెలవు దినం కాకుండా రాబోయే వారం కోసం మిమ్మల్ని సిద్ధం చేసే ఒక ముఖ్యమైన రోజుగా మారుతుంది.
Date : 03-08-2025 - 6:45 IST -
#Life Style
Software Employees: హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్!
హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు సంబంధించిన ఆందోళన కలిగించే ఆరోగ్య సమస్యల గురించి కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఇటీవల ఒక ప్రకటనలో వెల్లడించారు.
Date : 02-08-2025 - 8:52 IST -
#Health
Salt: ఉప్పు తక్కువ లేదా ఎక్కువగా తింటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే!
ఉప్పు కేవలం మన ఆహారానికి రుచిని మాత్రమే కాదు.. శరీరంలోని కీలక విధులకు కూడా చాలా ముఖ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ఒక వయోజనుడు రోజుకు 5 గ్రాముల (సుమారు ఒక టీ-స్పూన్) ఉప్పు మాత్రమే తీసుకోవాలి.
Date : 02-08-2025 - 2:45 IST -
#Health
Women Diet: 30 ఏళ్ల తర్వాత మహిళల ఆరోగ్యానికి ఆహార నియమాలీవే!
శరీరాన్ని డిటాక్స్ చేయడానికి, చర్మానికి తేమను అందించడానికి పుష్కలంగా నీరు తాగడం ముఖ్యం. నిమ్మకాయ నీరు, కొబ్బరి నీరు, హెర్బల్ టీ కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
Date : 02-08-2025 - 12:30 IST -
#Health
Brain Tumor: బ్రెయిన్ ట్యూమర్ సంకేతాలీవే.. ఇది ఎప్పుడు ప్రమాదకరం అవుతుంది?!
ఈ లక్షణాలపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా అవి ఇతర న్యూరోలాజికల్ అసాధారణతలతో కలిసి ఉన్నప్పుడు. MRI స్కాన్‌లు తరచుగా అసాధారణతలను వాటి లక్షణాలు కనిపించకముందే గుర్తించగలవు. ఇది చికిత్సను ముందుగానే ప్రారంభించడానికి సహాయపడుతుంది.
Date : 28-07-2025 - 10:15 IST -
#Health
Monsoon Health Tips: వర్షంలో తడిస్తే జలుబు, జ్వరమే కాదు.. ఈ ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయట!
బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా చెప్పులు లేదా బూట్లు ధరించండి. వర్షపు నీరు చర్మంపై నేరుగా తగలకుండా చూసుకోండి.
Date : 27-07-2025 - 10:01 IST -
#Health
Green Chutney Recipe: డయాబెటిస్ బాధితులకు వరం గ్రీన్ చట్నీ.. తయారు చేసుకోండిలా!
వెల్లుల్లి, ఆకుపచ్చ మిరపకాయలు, పుదీనా ఆకులతో చట్నీ తయారు చేసి తినడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా నియంత్రించవచ్చు. ఈ చట్నీని తయారు చేయడం కూడా చాలా సులభం.
Date : 26-07-2025 - 9:27 IST -
#Health
Nose Infection: వర్షాకాలంలో ముక్కుకు సంబంధించిన వ్యాధులు, నివారణలివే!
రుతుపవనాలలో వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల కొన్నిసార్లు ముక్కు రక్తనాళాలు చిట్లిపోయి రక్తం కారడం ప్రారంభమవుతుంది.
Date : 26-07-2025 - 8:14 IST -
#Health
Hasta Mudras: హస్త ముద్రలు అంటే ఏమిటి? ఏ సమయంలో చేస్తే మంచిది?!
హస్త ముద్రలు అంటే చేతుల సంకేతాలు లేదా ముద్రలు. వీటి ప్రధాన ఉద్దేశ్యం శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమతుల్యతను సాధించి, వాటిని ఆరోగ్యంగా ఉంచడం.
Date : 26-07-2025 - 7:30 IST -
#Health
Benefits Of Crying: ఏడవటం కూడా ఆరోగ్యమేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?!
లైసోసోమ్ అనేది ఒక ఎంజైమ్. ఇది బ్యాక్టీరియా కణ గోడను ధ్వంసం చేసి వాటిని నాశనం చేస్తుంది. మనం ఏడ్చినప్పుడు ఈ ఎంజైమ్ కన్నీళ్లతో పాటు కళ్ళలో వ్యాపిస్తుంది.
Date : 25-07-2025 - 5:00 IST -
#Health
Non-veg Food: శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినకూడదా? కారణాలీవే?!
ఇకపోతే 2025లో శ్రావణ మాసం జూలై 25 శుక్రవారం నుంచి ప్రారంభమై ఆగస్టు 23వ తేదీతో ముగుస్తుంది. తెలుగు మాసాల్లో ఇది ఐదవ మాసం. ఈ మాసం వర్షరుతువుతో ప్రారంభమవుతుంది. ప్రకృతిలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతుంది.
Date : 24-07-2025 - 10:00 IST -
#Health
Jackfruit: పనస పండు తింటున్నారా? అయితే డ్రైవర్లకు అలర్ట్!
పనసలో ఫైటోన్యూట్రియెంట్స్, ఐసోఫ్లేవిన్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడి వివిధ రకాల క్యాన్సర్‌లను నివారించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
Date : 24-07-2025 - 9:00 IST