Lifestyle
-
#Health
H3N2 Alert: దేశంలో మరో సరికొత్త వైరస్ విజృంభణ.. లక్షణాలివే?!
ఈ ఫ్లూ నుండి పూర్తిగా కోలుకోవడానికి ఒక వారం పట్టవచ్చు. ఈ సమయంలో మీరు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.
Date : 13-09-2025 - 8:58 IST -
#Health
Lauki Juice: సొరకాయ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?
సొరకాయ జ్యూస్ ఒక డిటాక్స్ పానీయంగా పనిచేస్తుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
Date : 12-09-2025 - 6:30 IST -
#Life Style
Tea Strainer: టీ వడపోసే గంటెను సులభంగా శుభ్రం చేసుకోండిలా!
టీ వడపోతను శుభ్రం చేయడానికి దానిని నిమ్మరసం, వెనిగర్, బేకింగ్ సోడా కలిపిన ద్రావణంలో కొద్దిసేపు నానబెట్టండి. ఇలా చేయడం వల్ల రంధ్రాలలో ఇరుక్కున్న మురికి సులభంగా తొలగిపోతుంది.
Date : 11-09-2025 - 6:45 IST -
#Devotional
Lunar Eclipse: చంద్రగ్రహణం రోజున గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!
గ్రహణం ప్రారంభమైన తర్వాత ఆహారం వండటం, తినడం చేయకూడదు. ఎందుకంటే గ్రహణం సమయంలో ఆహారం కలుషితం అవుతుందని, దానిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నమ్ముతారు.
Date : 06-09-2025 - 10:58 IST -
#Health
Gym Germs: వామ్మో.. జిమ్ పరికరాలపై ప్రమాదకరమైన బ్యాక్టీరియా!
పరిశోధనా బృందం జిమ్ పరికరాల్లోనే కాకుండా అక్కడి క్యాంటీన్లలో, విశ్రాంతి గదుల్లో కూడా మన ఇళ్లలోని టాయిలెట్ సీట్ల కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉందని కనుగొంది.
Date : 05-09-2025 - 10:22 IST -
#Health
Sleep: రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే ఇలా చేయండి!
పడుకునే ముందు యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించండి. ఇది మనసును శాంతపరిచి ఒత్తిడిని తగ్గిస్తుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం కూడా మంచి నిద్రకు సహాయపడుతుంది.
Date : 03-09-2025 - 9:30 IST -
#Health
Health Tips: 40 ఏళ్లు రాకముందే చేయాల్సిన 4 ముఖ్యమైన వ్యాయామాలీవే!
అనేక పరిశోధనలలో ఒక విషయం వెల్లడైంది. 50 ఏళ్ల వయసులో 10 సెకన్ల పాటు ఒక కాలుపై బ్యాలెన్స్ చేయలేని వారికి అకాల మరణం సంభవిస్తుంది.
Date : 01-09-2025 - 9:28 IST -
#Health
Prostate Cancer: పదేపదే మూత్రవిసర్జన చేస్తున్నారా? అయితే మీకు ఈ క్యాన్సర్ ఉన్నట్లే!
క్యాన్సర్ చివరి దశలో పూర్తిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అయితే తక్కువ స్థాయి క్యాన్సర్ ఉంటే ఎక్కువగా యాక్టివ్ సర్విలెన్స్ సహాయంతో ఫాలోఅప్ ట్రీట్మెంట్ చేస్తారు.
Date : 31-08-2025 - 8:55 IST -
#Devotional
Shani Dev: శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇలా చేయండి!
శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం వ్రతాలు, ఉపవాసాలు, దానాలు చేయాలి. నల్ల ఆవుకు మినపప్పు, నువ్వులు తినిపిస్తే శని దేవుడు సంతోషిస్తాడని చెబుతారు.
Date : 31-08-2025 - 3:30 IST -
#Health
Sleep: రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారా? అయితే ఈ సమస్యల బారిన పడినట్లే!
పడుకునే ముందు టీవీ, ఫోన్, ల్యాప్‌టాప్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వాటి నుండి వచ్చే నీలి కాంతి నిద్రను ప్రభావితం చేస్తుంది.
Date : 30-08-2025 - 9:00 IST -
#Life Style
Zodiac Signs: ఈ రాశుల వారు చిన్న వయస్సులోనే ధనవంతులు అవుతారు!!
మకర రాశి వారు సహజంగానే కష్టపడి పనిచేస్తారు. వీరు తమ ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని, వాటిని సాధించడానికి ప్రణాళికలు వేసుకుంటారు. దీని ఫలితంగా వీరు చిన్న వయస్సులోనే చాలా డబ్బు సంపాదిస్తారు.
Date : 30-08-2025 - 7:55 IST -
#Health
Chutney For Kidney: కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ ఇంటి చిట్కా మీకోసమే!
ఈ చట్నీలోని పదార్థాలు మూత్రవిసర్జనను పెంచి, శరీరంలోని యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపడానికి సహాయపడతాయి.
Date : 30-08-2025 - 7:25 IST -
#Health
Healthy Breakfast: షుగర్ పేషెంట్లు, బరువు తగ్గాలనుకునే వారికి చక్కని ఫుడ్ ఇదే!
సమ బియ్యం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Date : 29-08-2025 - 8:15 IST -
#Devotional
Lord Ganesha: గణేశుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన 9 విషయాలీవే!
గణేశుడి వాహనం ఒక చిన్న ఎలుక. ఇది పరిమాణం లేదా స్థితితో ఎవరూ చిన్నవారు కారని బోధిస్తుంది. ఒక చిన్న జీవి కూడా గొప్ప పని చేయగలదు.
Date : 27-08-2025 - 8:55 IST -
#Health
Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏమిటి? దాని లక్షణాలు ఇవేనా?
బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రొమ్ములోని కణాలు అనియంత్రితంగా పెరిగి ఒక ముద్ద (గడ్డ)గా మారే క్యాన్సర్. ఈ గడ్డ క్యాన్సర్‌కు సంబంధించినది.
Date : 25-08-2025 - 10:53 IST