Lifestyle
-
#Life Style
ఇప్పుడు చెప్పే సింపుల్ చిట్కాలు పాటిస్తే బొద్దింకలు మళ్లీ ఇంట్లో కనిపించవు
బొద్దింకలు చుడటానికి చిన్నవిగా కనిపిస్తాయి. అయితే, ఇవి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. చూస్తుండగానే ఇంట్లో వీటి సంఖ్య పెరిగిపోతుంది. బొద్దింకలు ఆహారాల్ని కలుషితం చేయడం కాకుండా మురికిని వ్యాపిస్తాయి. దీంతో, అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం పెరుగుతుంది. అందుకే వీటిని వదిలించుకోవాలి. కొన్ని సహజ చిట్కాలతో బొద్దింకల్ని ఇంటి నుంచి తరిమికొట్టొచ్చు. చలికాలంలో అందర్నీ ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య బొద్దింకలు. చలి వాతావరణానికి బొద్దింకలు ఇంట్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఆహారం నిల్వ ఉంచే ప్రదేశాల్లో, […]
Date : 14-01-2026 - 6:00 IST -
#Life Style
పిల్లలని ఈ సమయాల్లో అస్సలు తిట్టకూడదట!
పిల్లలు ఎక్కువగా మారం చేస్తున్నప్పుడు లేదా ఏడుస్తున్నప్పుడు వారిని తిట్టడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. ఆ సమయంలో వారికి మీ క్రమశిక్షణ కంటే మీ ప్రేమ, ఓదార్పు చాలా అవసరం.
Date : 13-01-2026 - 8:22 IST -
#Health
ముక్కులో వేలు పెడితే ముక్కు పెద్దదవుతుందా?
అవును ముక్కులో పదేపదే వేలు పెట్టడం వల్ల ముక్కు పరిమాణం పెరిగే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేశారు.
Date : 13-01-2026 - 7:38 IST -
#Health
మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారో లేదో ఎలా తెలుసుకోవాలి?
వీటిలో ప్రోటీన్లతో పాటు విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. కండరాల పుష్టికి ఇవి ఎంతగానో దోహదపడతాయి.
Date : 12-01-2026 - 7:25 IST -
#Health
రాత్రిపూట నిద్ర పట్టడంలేదా.. అయితే కారణాలీవే?!
ప్రతిరోజూ రాత్రి 3 గంటలకు అకస్మాత్తుగా మెలకువ రావడం అంటే మీ మెదడు ఒత్తిడి, భయం లేదా అతిగా ఆలోచించడం వల్ల విశ్రాంతి తీసుకోవడం లేదని అర్థం.
Date : 11-01-2026 - 5:30 IST -
#Life Style
ఆవనూనె స్వచ్ఛతను గుర్తించండిలా?!
ఒక గిన్నెలో కొంచెం ఆవనూనె తీసుకుని ఫ్రీజర్‌లో పెట్టండి. స్వచ్ఛమైన నూనె గడ్డకట్టదు. ద్రవ రూపంలోనే ఉంటుంది. ఒకవేళ నూనె గడ్డకట్టి, తెల్లటి మచ్చలు కనిపిస్తే, అందులో పామాయిల్ కలిపారని అర్థం.
Date : 11-01-2026 - 4:30 IST -
#Life Style
భారతదేశంలో అత్యంత అందమైన రైలు మార్గాలివే!!
హిమాచల్ ప్రదేశ్ అసలైన అందం కేవలం షిమ్లా లేదా మనాలిలో మాత్రమే కాదు, కాంగ్రా లోయ వంటి ప్రదేశాలలో కూడా దాగి ఉంది. మీరు ప్రశాంతంగా టీ తాగుతూ కొండలను చూడాలనుకుంటే, కాంగ్రా వ్యాలీ నారో గేజ్ రైలు ప్రయాణం మీకు బెస్ట్ ఆప్షన్.
Date : 11-01-2026 - 3:27 IST -
#Life Style
బెంగాలీ మహిళలు ఎక్కువగా ఎరుపు- తెలుపు రంగుల చీరలు ఎందుకు కట్టుకుంటారో తెలుసా?!
పాత కాలంలో బెంగాల్‌లో నూలు (Cotton) వస్త్రాల లభ్యత ఎక్కువగా ఉండేది. కాటన్ వస్త్రంపై ఎరుపు రంగు అంచును వేయడం ఆ కాలంలో సులభంగా ఉండేది.
Date : 10-01-2026 - 10:38 IST -
#Health
మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ ముప్పు.. ప్రతి 8 నిమిషాలకు ఒక మరణం!
గర్భాశయం దిగువ భాగాన్ని 'సర్విక్స్' అంటారు. ఈ భాగంలో వచ్చే క్యాన్సర్‌నే సర్వైకల్ క్యాన్సర్ అంటారు. ఇది ప్రధానంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ సంక్రమణ వల్ల వస్తుంది.
Date : 10-01-2026 - 10:22 IST -
#Health
కూలే క్యాన్సర్ అంటే ఏమిటి? ప్రధాన లక్షణాలివే!
ఈ వ్యాధిలో సాధారణంగా ఆకలి తగ్గుతుంది. దీనివల్ల ఆహారం తక్కువగా తీసుకోవడం, శరీర బరువు వేగంగా తగ్గిపోవడం జరుగుతుంది. ఎటువంటి కారణం లేకుండా బరువు తగ్గుతుంటే అది క్యాన్సర్ సంకేతం కావచ్చు.
Date : 09-01-2026 - 9:36 IST -
#Life Style
మీ వెండి వస్తువులకు ఉన్న నలుపును వదిలించుకోండి ఇలా?!
షెఫ్ పంకజ్ ప్రకారం.. బేకింగ్ సోడా, అల్యూమినియం ఫాయిల్ సహాయంతో వెండిని సులభంగా శుభ్రం చేయవచ్చు. దీని కోసం మీకు ఒక గాజు గిన్నె కూడా అవసరమవుతుంది.
Date : 09-01-2026 - 12:53 IST -
#Health
శశాంకాసనం అంటే ఏమిటి? దాని ఉపయోగాలేంటి?
రోజంతా కూర్చుని పని చేయడం వల్ల వెన్ను, నడుము భాగంలో వచ్చే అలసటను ఇది తగ్గిస్తుంది. వెన్నెముకను సరళంగా మారుస్తుంది.
Date : 08-01-2026 - 11:06 IST -
#Health
టైఫాయిడ్ జ్వరం ఇంకా భయంకరంగా మారనుందా?
అధ్యయనం ప్రకారం టైఫాయిడ్ కేసులు ఎక్కువగా 5 నుండి 9 ఏళ్ల వయస్సు గల పిల్లల్లో కనిపిస్తున్నాయి. వీరిలోనే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కేసులు కూడా అధికంగా ఉన్నాయి.
Date : 08-01-2026 - 10:48 IST -
#Life Style
మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?
నెంబర్ మధ్యలో ఒకటి లేదా రెండుసార్లు సున్నా వస్తే అది సామాన్యంగా ఉంటుంది. కానీ అంతకంటే ఎక్కువ సార్లు సున్నా రావడం లేదా చివరి నాలుగు అంకెల్లో సున్నాలు ఉండటం ప్రతికూలతను పెంచుతుంది.
Date : 08-01-2026 - 9:17 IST -
#Health
టీ తాగడం వల్ల మన శరీరానికి కలిగే నష్టాల గురించి తెలుసా?
టీ వల్ల మొటిమలు రావడం, నిద్ర లేకపోవడం, కెఫీన్‌కు బానిసవ్వడం వంటి సమస్యలు పెరుగుతాయి.
Date : 08-01-2026 - 8:45 IST