HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Ktr News

Ktr

  • Big Shock

    #Telangana

    High Court BIG Shock to KTR : కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత

    High Court BIG Shock to KTR : ఏసీబీ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది

    Date : 07-01-2025 - 11:36 IST
  • ACB notices issued to KTR once again

    #Telangana

    Formula E-Car Race Case : మరోసారి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ

    ఫార్ములా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక అంశాలను బయటపెట్టిన విషయం తెలిసిందే.

    Date : 06-01-2025 - 8:18 IST
  • Ktr Samu

    #Telangana

    Sama Ram Mohan Reddy : సిగ్గుందా సైకో రామ్..? – సామ రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు

    Sama Ram Mohan Reddy : "సిగ్గుందా సైకో రామ్? కుటుంబ పాలన గురించి మాట్లాడే ముందు మీ ఇంట్లో అద్దం ముందు నిలబడి మాట్లాడండి

    Date : 06-01-2025 - 5:17 IST
  • Formula e-car race.. Telangana government has revealed many important things

    #Speed News

    Formula E-Car race : ఫార్ములా ఈ-కార్ రేసు..పలు కీలక విషయాలు వెల్లడించిన తెలంగాణ ప్రభుత్వం

    ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఆ పార్టీకి రూ.41 కోట్లు గ్రీన్ కో సంస్థ చెల్లించినట్లు ప్రభుత్వం తెలిపింది. గ్రీన్ కో, అనుబంధ సంస్థలు 26 సార్లు బాండ్లు కొన్నాయని.. ఇవన్నీ 2022 ఏప్రిల్ 8 - అక్టోబర్ 10 మధ్య కొన్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

    Date : 06-01-2025 - 2:41 IST
  • Congress government must be punished in public court: MLC Kavitha

    #Speed News

    MLC Kavitha : కాంగ్రెస్ సర్కారుకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదు: ఎమ్మెల్సీ కవిత

    ప్రజల తరపున మాట్లాడిన వారిపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమ కేసుల పెడతోందని, ఎలాంటి కేసులు పెట్టినా వెనక్కి తగ్గబోమని ప్రజల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.

    Date : 06-01-2025 - 1:55 IST
  • KTR revanth

    #Telangana

    CNG Govt : ఏడాదిలో రూ. లక్షన్నర కోట్ల అప్పు.. ఆ డబ్బంతా ఎటు పోయింది ..? – కేటీఆర్

    KTR Questions : ఒకే ఏడాదిలో రూ. లక్షన్నర కోట్ల అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ డబ్బును ఎటు ఉపయోగించిందో చెప్పాలని ప్రశ్నించారు

    Date : 06-01-2025 - 11:30 IST
  • Ktr

    #Speed News

    KTR : ఊహించని పరిణామం.. విచారణ జరగకుండానే.. ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయిన కేటీఆర్

    KTR : కేటీఆర్ ఈ రోజు ఉదయం ఏసీబీ ఆఫీసుకు వెళ్లారు. అయితే అక్కడ జరిగిన పరిణామాలు ఊహించని విధంగా మారాయి. కేటీఆర్ విచారణలో పాల్గొనకుండా, ఏసీబీ ఆఫీసు నుంచి వెళ్లిపోయారు. ఈ పరిణామం జరిగిన సమయంలో, 40 నిమిషాల పాటు పోలీసులకు, కేటీఆర్ బృందం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

    Date : 06-01-2025 - 11:29 IST
  • Ktr

    #Speed News

    KTR : ఫార్ములా ఈ కేసు.. నేడు ఏసీబీ ఎదుట హాజరుకానున్న కేటీఆర్

    KTR : ఫార్ములా ఈరేస్ కేసు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేయగా.. ఇందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏ1గా ఉన్నారు. మరో ఇద్దరు అధికారుల పేర్లు కూడా నమోదు చేశారు.

    Date : 06-01-2025 - 9:13 IST
  • KTR To ED

    #Speed News

    KTR : అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా-రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్

    KTR : ఎన్నికల హామీలపై కాంగ్రెస్‌ను విమర్శిస్తూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. "అక్కరకు రాని చుట్టం.. మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునదా నెక్కిన బారి గుర్రం.. గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ!" అన్న పద్యాన్ని ఉదహరిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను అడ్డంకిగా చరిత్రరహితంగా పేర్కొన్నారు.

    Date : 05-01-2025 - 12:05 IST
  • Pawan Kalyan

    #Cinema

    Pawan Kalyan: చిత్ర ప‌రిశ్ర‌మ‌కు రాజ‌కీయాలను అంటించ‌కూడ‌దు.. ప‌వ‌న్ చుర‌కలు ఎవ‌రికీ?

    సినిమాను రాజ‌కీయంగా వాడుకోవాల‌ని చూస్తే స‌హించేది లేద‌ని ప‌వ‌న్ అన్నారు. మాకు దండం పెట్ట‌లేద‌ని కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు తెగ ఫీలైపోయి కావాల‌ని దండాలు పెట్టించుకున్న రోజులు ఉన్నాయ‌ని జ‌గ‌న్‌ను ఉద్దేశించి కౌంట‌ర్ ఇచ్చారు.

    Date : 05-01-2025 - 7:45 IST
  • KTR revanth

    #Speed News

    KTR : అతి విశ్వాసం, చిన్నచిన్న తప్పిదాలతో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయాం

    KTR : "అతి విశ్వాసం , కొన్ని చిన్న తప్పిదాల వల్ల మా పార్టీకి ఈ ఫలితాలు వచ్చాయి. కానీ, కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ రాష్ట్రాన్ని, దేశాన్ని శాసించే రోజులు వస్తాయి," అని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్‌.

    Date : 04-01-2025 - 5:16 IST
  • Ktr

    #Telangana

    Formula E-Race Case : కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు

    Formula E-Race Case : తాజాగా ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది

    Date : 03-01-2025 - 7:56 IST
  • Formula E Car Race Case Enforcement Directorate Ed Bln Reddy Arvind Kumar Ed Notices

    #Telangana

    Formula E Car Race Case: ఫార్ములా ఈ కార్‌ రేస్ కేసు.. ఆ ఇద్దరికి మరోసారి ఈడీ నోటీసులు

    అయితే ఇవాళ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి(Formula E Car Race Case) గైర్హాజరయ్యారు. 

    Date : 02-01-2025 - 7:26 IST
  • Bln Reddy Ed Formula E Race Case Ktr Acb

    #Telangana

    Formula E Race Case : ఫార్ములా ఈ రేస్ కేసు.. ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి  గైర్హాజరు

    బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం రూ.55 కోట్లను ఓ విదేశీ కంపెనీకి  చెల్లించిన అంశంతో ముడిపడిన అన్ని పత్రాలను తెలంగాణ ఏసీబీ ఇప్పటికే ఈడీకి(Formula E Race Case) అప్పగించింది. 

    Date : 02-01-2025 - 2:14 IST
  • Brs Party Slogans War Kavitha Ktr Kcr

    #Telangana

    Slogans War : బీఆర్ఎస్‌లో ‘‘కాబోయే సీఎం’’ కలకలం.. కవిత, కేటీఆర్ అనుచరుల స్లోగన్స్

    పైన చెప్పుకున్న రెండు పరిణామాలు.. బీఆర్ఎస్‌లో వర్గాలు ఏర్పడ్డాయి అనేందుకు సిగ్నల్స్(Slogans War) లాంటివని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

    Date : 01-01-2025 - 7:59 IST
  • ← 1 … 18 19 20 21 22 … 66 →

Trending News

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

Latest News

  • భారత విమానాలపై నిషేధాన్ని పొడిగించిన పాకిస్తాన్

  • భార‌త్‌- సౌతాఫ్రికా మ‌ధ్య టీ20 ర‌ద్దు.. అభిమానులు ఆగ్ర‌హం!

  • సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు : మంత్రి లోకేశ్‌ ట్వీట్‌

  • కుక్కల కోసం ప్రత్యేక ఆలయం.. ఎక్కడ ఉందంటే?

  • ఢిల్లీలో పాత వాహనాలపై ఉక్కుపాదం..భారీ జరిమానాలతో హెచ్చరిక

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd