HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Flexi Viral On Social Medial

Viral Flexi : ఒకే ఫ్లెక్సీలో చంద్రబాబు, పవన్, కేసీఆర్, కేటీఆర్

Viral : చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో పాటు కొన్ని ఆసక్తికరమైన క్యాప్షన్లు పెట్టడం అందరినీ ఆకర్షించాయి

  • Author : Sudheer Date : 19-01-2025 - 1:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Flexi Viral On Social Media
Flexi Viral On Social Media

తెలంగాణలోని ఘట్కేసర్ గట్టు మైసమ్మ జాతర (Gattu Maisamma ) సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ (Flexi ) ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Medial) వైరల్ అవుతోంది. ప్రత్యేకంగా దీనిలో తెలుగు రాష్ట్రాల ప్రముఖ నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో పాటు కొన్ని ఆసక్తికరమైన క్యాప్షన్లు పెట్టడం అందరినీ ఆకర్షించాయి. ఈ ఫ్లెక్సీ చూసిన ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు.

Hands In Pockets : జేబులో చేతులు పెట్టుకుని నడవడం వెనుక ఇంత అర్థం ఉందా..!

ఈ ఫ్లెక్సీలో చంద్రబాబు నాయుడు ఫొటోకు “బాస్ ఈజ్ బ్యాక్” అని, పవన్ కళ్యాణ్ ఫొటోకు “ట్రెండ్ సెట్టర్” అని, కేసీఆర్‌కు “గాడ్ ఆఫ్ తెలంగాణ కమింగ్ సూన్” అని, కేటీఆర్ ఫొటోకు “ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ” అని క్యాప్షన్లు రాశారు. అభిమానుల ఆలోచనలకు అద్దం పట్టేలా ఈ క్యాప్షన్లు ఉండడం విశేషం. అలాగే ఇందులో సీనియర్ ఎన్టీఆర్, లోకేశ్, చిరంజీవి, హరీశ్ రావు ఫొటోలు కూడా ఉండటం మరింతగా మాట్లాడుకునేలా చేస్తుంది. దీనిని ఏర్పాటు చేసిన అభిమానుల ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇలాంటి ఫ్లెక్సీ ఏర్పాటు చేసారనేది ఆసక్తికరంగా మారింది. ఒకే ఫ్లెక్సీలో ఇంతమంది ప్రముఖుల ఫొటోలు ఉండడం చాలా అరుదైన విషయమని అంత భావిస్తున్నారు. ఈ ఫ్లెక్సీ ఇప్పుడు వైరల్ కావడం, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో ఫొటోను చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • Flexi Viral
  • Gattu Maisamma
  • kcr
  • ktr
  • Pawan Kalyan
  • Social Medial

Related News

Ktr Visit To Kannepalli Pum

KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

కన్నెపల్లి నుంచి నీటిని విడుదల చేస్తే లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలనే ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నీళ్లు అందుబాటులో ఉన్నా రైతులకు అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొన్నారు.

  • Telangana's debt stands at a staggering Rs 8.21 lakh crore; Bhatti Vikramarka lashes out at BRS.

    Bhatti Vikramarka: తెలంగాణ అప్పు అక్షరాలా రూ.8.21 లక్షల కోట్లు.. బీఆర్‌ఎస్‌పై భట్టి విక్రమార్క ఫైర్

  • KTR called Prabhas...

    KTR: ప్రభాస్‌కు ఫోన్ చేసిన కేటీఆర్

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd