Health
-
#Special
World AIDS Day 2023 : పులిరాజా సేఫ్గా ఉన్నాడా ? లేడా ?
World AIDS Day 2023 : డిసెంబరు 1.. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. HIV లేదా AIDS దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధి.
Date : 01-12-2023 - 8:55 IST -
#Health
Morning Tea : మార్నింగ్ టీ బదులుగా ఇది తాగితే చాలు.. పొట్ట తగ్గడంతో పాటు మరెన్నో లాభాలు?
మార్నింగ్ టీ (Tea) తాగే అలవాటు ఉన్నవారు టీ కి బదులుగా ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక పానీయాన్ని తాగడం వల్ల ఎన్నో రకాల లాభాలను పొందవచ్చు.
Date : 30-11-2023 - 6:40 IST -
#Life Style
Home : ఇంట్లో ఆ వస్తువులు ఖాళీగా ఉంచుతున్నారా.. దరిద్రం పట్టిపీడించడం ఖాయం?
శాస్త్రం ప్రకారం ఇంట్లో (Home) డబ్బు ఉంచే బీరువా లేదా పర్సు పూర్తిగా ఖాళీగా ఉంటే లక్ష్మీదేవి మీపై ఆగ్రహిస్తుంది.
Date : 30-11-2023 - 6:20 IST -
#Life Style
House Tips : బల్లులు ఇంట్లో ఉండవచ్చా.. తోక ఊడిన బల్లిని చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?
ఇంట్లో (House) బల్లి కనిపిస్తే జీవితంలోకి ఏదో కొత్త విషయం రాబోతోందని అర్థమట. జీవితం ఒకసారి రిఫ్రెష్ అవుతుందనేందుకు సంకేతమని పండితులు చెబుతున్నారు.
Date : 30-11-2023 - 6:00 IST -
#Health
Root Vegetables: చలికాలంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే ఇవి తినాల్సిందే..!
రూట్ వెజిటేబుల్స్ (Root Vegetables) అంటే వేరు కూరగాయలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి మంచి మూలం.
Date : 30-11-2023 - 11:17 IST -
#Health
Heart Attack Cases: చలికాలంలో గుండెపోటు రాకుండా ఉండాలంటే ఇవి చేయాల్సిందే..!
ఈ కాలంలో అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుంది. అయితే ఈ కాలంలో హృద్రోగులు (Heart Attack Cases) తమను తాము ప్రత్యేకంగా చూసుకోవడం చాలా ముఖ్యం.
Date : 30-11-2023 - 9:22 IST -
#Life Style
Hair Dryness : శీతాకాలంలో జుట్టు పొడిబారకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే?
చల్లని గాలి కారణంగా జుట్టు పొడిబారడం (Hair Dryness), జీవంగా మారడం జుట్టు చిట్లిపోవడం ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.
Date : 29-11-2023 - 6:40 IST -
#Health
Kidney Stones : కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆరు తప్పులు అస్సలు చేయకండి?
కిడ్నీ (Kidney) సమస్యతో బాధపడుతున్న వారు ముఖ్యంగా ఆరు రకాల తప్పులు అస్సలు చేయకూడదు అంటున్నారు వైద్యులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 29-11-2023 - 6:20 IST -
#Life Style
Fruits : ఆ పండ్ల తొక్కలతో ఇలా చేస్తే చాలు ముఖం మెరిసి పోవలసిందే..?
పండ్లలో (Fruits) మనం కొన్ని రకాల పండ్లని తొక్క తీసేసి తింటూ ఉంటాం. ఆరెంజ్, బొప్పాయి వంటి పండ్లను తొక్క తీసి తింటూ ఉంటాం.
Date : 29-11-2023 - 6:00 IST -
#Health
Chapati and Rice : చపాతీ, అన్నం కలిపి తింటే ఎన్ని రకాల సమస్యలు వస్తాయో మీకు తెలుసా?
Stop eating Chapati and Rice together : ఈ రోజుల్లో చాలామంది తగ్గించుకోవడం కోసం సాయంత్రం అయ్యింది అంటే చాలు చపాతిని తింటూ ఉంటారు. అయితే కొంతమంది చపాతీ (Chapati)తో పాటు అన్నం (Rice) కూడా తింటూ ఉంటారు. ఇవి రెండూ కలిపి తింటే మరింత టేస్ట్ ఉంటాయి అని చాలామంది చపాతీ రైస్ (Chapati, Rice)ని కలిపి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే చపాతి అన్నం కలిపి తినకూడదట. […]
Date : 29-11-2023 - 4:40 IST -
#Health
Beetroot Juice: బీట్రూట్ రసం తాగడం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు.. రక్తపోటు నుండి బరువు నియంత్రణ వరకు..!
తరచుగా ప్రజలు బీట్రూట్ను సలాడ్ లేదా జ్యూస్ (Beetroot Juice) రూపంలో ఉపయోగిస్తారు. చాలా మందికి దీని రుచి నచ్చకపోయినా బీట్రూట్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
Date : 29-11-2023 - 1:30 IST -
#Health
Stomach Pain Remedies: కడుపు సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఈ హోమ్ రెమిడీస్ ట్రై చేయండి..!
గ్యాస్ నొప్పి (Stomach Pain) చాలా ప్రమాదకరమైనది. అది విడుదల కానప్పుడు కడుపు ఉబ్బరం కలిగిస్తుంది.
Date : 28-11-2023 - 8:04 IST -
#Life Style
Porridge : ఈ గంజి నాలుగు రోజులు తాగితే చాలు.. మోకాళ్ళ నొప్పులు రమ్మన్నా రావు?
రాత్రి మిగిలిన అన్నం లో గంజి (Porridge) వేసి రాత్రంతా అలాగే పులియపెట్టి ఉదయాన్నే ఆ గంజితో పాటుగా అన్నాన్ని ఉప్పు వేసుకొని తాగుతూ ఉంటారు.
Date : 28-11-2023 - 6:40 IST -
#Health
Tea : ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా.. అయితే ఆ సమస్యలు రావడం ఖాయం?
మరికొందరు పళ్ళు శుభ్రం చేసుకున్న వెంటనే కాఫీ లేదా టీ (Tea)లు తాగుతూ ఉంటారు. అలా రాను రాను కాపీ ఒక వ్యసనంగా మారిపోయింది.
Date : 28-11-2023 - 6:20 IST -
#Life Style
Broken Mirror : ఇంట్లో పగిలిన అద్దం ఉండవచ్చా.. ఉంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో పగిలిన అద్దం (Broken Mirror) ఉండవచ్చా? ఒకవేళ అలా ఉంటే ఏం జరుగుతుంది?
Date : 27-11-2023 - 6:40 IST