Health
-
#Health
Black Carrot Benefits: బ్లాక్ క్యారెట్ తో బోలెడు ప్రయోజనాలు.. బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!
సాధారణంగా క్యారెట్ (Black Carrot Benefits) మార్కెట్లో ఎక్కువగా దొరుకుతుంది. అయితే బ్లాక్ క్యారెట్ గురించి మీకు తెలుసా..? చలికాలంలో లభించే బ్లాక్ క్యారెట్ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
Date : 05-12-2023 - 11:16 IST -
#Health
Baby Skin Care Tips: మీ పిల్లల చర్మ సంరక్షణ కోసం మీరేం చేస్తున్నారు..?
చిన్న పిల్లలకు కొంచెం అదనపు జాగ్రత్త (Baby Skin Care Tips) అవసరం. ఎందుకంటే వారి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.
Date : 05-12-2023 - 7:12 IST -
#Health
Watermelon Seeds : పుచ్చకాయ గింజల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
మామూలుగా చాలామంది పుచ్చకాయలు (Watermelon) తిన్నప్పుడు కొందరు వాటి గింజలను బయటకు పారేస్తే మరికొందరు గింజలతో పాటు అలాగే తింటూ ఉంటారు.
Date : 04-12-2023 - 7:40 IST -
#Life Style
Phone Usage : ఫోన్ లో గంటల కొద్దీ మాట్లాడుతున్నారా.. అయితే ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే?
ఒక పూట అన్నం లేకపోయినా ఉంటారేమో కానీ స్మార్ట్ ఫోన్ ని వినియోగించకుండా అసలు ఉండలేరు. కొందరు గంటలకు ఫోన్లో (Phone) తరచూ మాట్లాడుతూనే ఉంటారు.
Date : 04-12-2023 - 7:00 IST -
#Health
Weight Loss : ఈజీగా బరువు తగ్గాలి అంటే జీలకర్రతో ఇలా చేయాల్సిందే?
బరువును తగ్గించడంలో (Weight Loss) కూడా జీలకర్ర ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకొందాం..
Date : 04-12-2023 - 6:00 IST -
#Health
Weight Loss In Winter: ఈ చలికాలంలో బరువు తగ్గాలంటే తినకూడదు.. తాగాల్సిందే..!
బరువు తగ్గడానికి (Weight Loss In Winter) ప్రజలు జిమ్లో గంటల తరబడి చెమటలు పట్టిస్తారు. ఇవే కాకుండా అనేక రకాల డైట్లు పాటిస్తుంటారు.
Date : 02-12-2023 - 8:52 IST -
#Health
Green Coffee Benefits: గ్రీన్ కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..?
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ప్రజలు తరచుగా కాఫీని త్రాగడానికి ఇష్టపడతారు. అయితే చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన మరో రకం కాఫీ ఉంది. అదే గ్రీన్ కాఫీ (Green Coffee Benefits).
Date : 02-12-2023 - 8:35 IST -
#Health
Influenza Flu Symptoms: సీజనల్ ఫ్లూ అంటే ఏమిటి..? దాని లక్షణాలు ఇవే..?
ఈ రోజు మనం ఈ తీవ్రమైన వ్యాధులలో ఒకదాని గురించి మాట్లాడుకుందాం. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫ్లుఎంజా ఫ్లూ (Influenza Flu Symptoms).
Date : 02-12-2023 - 7:20 IST -
#Health
Sweet Potato : చిలగడదుంపతో మచ్చలేని మెరిసే చర్మం సొంతం చేసుకోండిలా?
చిలగడదుంప (Sweet Potato)లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఏ గా మారుతుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది.
Date : 02-12-2023 - 6:20 IST -
#Health
Reverse Walking : వామ్మో.. రివర్స్ వాకింగ్ వల్ల ఏకంగా అన్ని ప్రయోజనాలా?
మీరు రివర్స్ వాకింగ్ (Reverse Walking) ఎప్పుడైనా ట్రై చేశారా, రివర్స్ వాకింగ్ లో అడుగులు వెనకకి వేయడం ఉంటుంది..
Date : 02-12-2023 - 6:00 IST -
#Life Style
Banana Tips : డార్క్ సర్కిల్ తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే అరటి పండుతో ఇలా చేయాల్సిందే?
అరటిపండు (Banana) తొక్క కూడా బాగా హెల్ప్ చేస్తుంది. వీటిని సరిగ్గా వాడడం వల్ల కంటి చుట్టూ బ్లాక్ సర్కిల్స్ దూరమవుతాయి.
Date : 02-12-2023 - 4:35 IST -
#Health
Health: రేగు పండ్లతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసా
రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ఆకలి లేమి, రక్తహీనత, నీరసం, గొంతునొప్పి వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది.
Date : 02-12-2023 - 2:43 IST -
#Life Style
Sunset : సూర్యాస్తమయం సమయంలో ఇలా చేస్తే చాలు.. అదృష్టం పట్టి పీడించటం ఖాయం?
సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు సూర్యాస్తమయం (Sunset) సమయంలో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ధనవంతులు అవ్వవచ్చట.
Date : 01-12-2023 - 6:40 IST -
#Health
Alcohol : మీరు కూడా మద్యం తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే?
ఈ మద్యాన్ని (Alcohol) అతిగా సేవించడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయి అని తెలిసినా కూడా ఆ మాటలను పెడచెవిన పెట్టేస్తూ ఉంటారు.
Date : 01-12-2023 - 6:20 IST -
#Health
Bones: మన శరీరంలోని ఎముకలు బలంగా ఉండాలంటే ఈ ఫుడ్స్ అస్సలు తీసుకోవద్దు..!
మన ఎముకలు (Bones) మొత్తం శరీరాన్ని బలోపేతం చేయడానికి కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు అవసరం.
Date : 01-12-2023 - 8:58 IST