Health
-
#Health
Vitamin K: విటమిన్ కె లోపాన్ని అధిగమించండి ఇలా..!
విటమిన్లు మన శరీరానికి అవసరమైన అనేక పోషకాలు. ఇవి లేకపోవడం వల్ల మన శరీరం అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. విటమిన్ కె (Vitamin K) మన శరీరానికి చాలా ముఖ్యమైన విటమిన్లలో ఒకటి.
Published Date - 07:58 AM, Sun - 22 October 23 -
#Health
Benefits Of Red Grapes: మీరు ఎర్ర ద్రాక్షలను తినలేదో.. ఈ లాభాలు మిస్ అయినట్టే..!
ఎరుపు, నలుపు, ఊదారంగు ద్రాక్షలను ఎక్కువగా తింటారు. ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ఈ రోజు మనం ఎర్ర ద్రాక్ష (Benefits Of Red Grapes) ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
Published Date - 12:41 PM, Sat - 21 October 23 -
#Health
Winter Fruits: చలికాలంలో ఈ ఫ్రూట్స్ తినండి.. ఆరోగ్యంగా ఉండండి..!
చలికాలంలో ప్రజలు తమ ఆహారం, జీవనశైలిలో అనేక మార్పులు చేసుకుంటారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులను నివారిస్తుంది. శీతాకాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే కొన్ని పండ్ల (Winter Fruits) గురించి ఈ రోజు తెలుసుకుందాం..!
Published Date - 08:02 AM, Sat - 21 October 23 -
#Health
Winter Foods: చలికాలం వస్తుంది.. ఇవి తింటే వెచ్చగా ఉంటుంది.. వ్యాధుల బెడద కూడా ఉండదు..!
చలికాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ప్రజలు తరచూ తమ ఆహారపు అలవాట్లను (Winter Foods) అలాగే దుస్తులను మార్చుకుంటారు.
Published Date - 10:42 AM, Fri - 20 October 23 -
#Health
Hypertension: నిద్ర లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు.. అందులో హైపర్ టెన్షన్ ఒకటి.. అధిక రక్తపోటు లక్షణాలు ఇవే..!
నిద్ర లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. హైపర్టెన్షన్ (Hypertension) అనేది నిద్ర లేకపోవడం వల్ల వచ్చే వ్యాధి.
Published Date - 08:20 AM, Fri - 20 October 23 -
#Life Style
Sitting Work : రోజంతా ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తున్నారా?.. ఈ సమస్యలు ఖాయం..
ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువసేపు సిస్టమ్(System) ముందు కూర్చొని పనిచేయడం వంటివి చేస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వల్ల ఇంకా అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Published Date - 07:00 AM, Fri - 20 October 23 -
#Health
Jaggery: చక్కెరకు బదులుగా బెల్లం వాడితే మంచిదా..?
మీరు మీ ఆహారంలో చక్కెరకు బదులుగా బెల్లం (jaggery) వాడితే మీ ఆరోగ్యానికి మంచిది.
Published Date - 01:34 PM, Thu - 19 October 23 -
#Health
White Brinjal Benefits: తెల్ల వంకాయ తింటే మీ ఒంట్లో ఉన్న ఈ సమస్యలు తగ్గినట్టే..!
వంకాయ (White Brinjal Benefits) పేరు వినగానే చాలా మంది తినకుండా ఉండేందుకు సాకులు చెప్పడం మొదలు పెడతారు.
Published Date - 08:48 AM, Thu - 19 October 23 -
#Health
Asthma: మీకు ఆస్తమా సమస్యా ఉందా..? ఎలా కంట్రోల్ చేయాలంటే..?
ఆస్తమా (Asthma) అనేది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగించే వ్యాధి. ఈ వ్యాధిలో గుండె, ఊపిరితిత్తులు తీవ్రంగా ప్రభావితమవుతాయి.
Published Date - 06:56 AM, Thu - 19 October 23 -
#Health
Mosquito : దోమలు ఎక్కువగా కొంతమందిని కుడుతుంటాయి ఎందుకో మీకు తెలుసా?
దోమలు(Mosquitos) ఎక్కువగా కొంతమందిని మాత్రమే కుడుతుంటాయి. వారి చుట్టూ ఎక్కువగా దోమలు తిరుగుతుంటాయి. మిగిలిన వాళ్ళని తక్కువగా కుడతాయి.
Published Date - 08:43 PM, Wed - 18 October 23 -
#Health
Lungs Healthy: ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోండిలా..!
కలుషిత గాలి పీల్చడం వల్ల ఊపిరితిత్తులపై (Lungs Healthy) చెడు ప్రభావం పడుతుంది. అంతే కాకుండా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.
Published Date - 01:12 PM, Wed - 18 October 23 -
#Health
Health: ఆరోగ్యంగా ఉండటానికి మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే..?
ఈ రోజుల్లో వాతావరణం వేగంగా మారుతోంది. మారుతున్న ఈ సీజన్లలో ప్రజలు తమ ఆరోగ్యం (Health) పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. కాగా 9 రోజుల ఉత్సవాల నవరాత్రులు ప్రారంభమయ్యాయి.
Published Date - 08:32 AM, Wed - 18 October 23 -
#Health
Healthy Foods: రోజూ మీరు తినే ఆహారంలో ఇవి ఉంటే ఆరోగ్యం మీ వెంటే..!
మనం తినే ఆహారం (Healthy Foods) మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మనకు తెలుసు. ప్రాసెస్ చేసిన ఆహారం, అధిక నూనె, మసాలాలు కలిగిన ఆహారం ఇవన్నీ మన ఆరోగ్యానికి హానికరం.
Published Date - 01:13 PM, Tue - 17 October 23 -
#Health
Soaked Dry Fruits: నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తింటే ఇన్ని లాభాలా..!
తరచుగా వైద్యులు, ఆరోగ్య నిపుణులు డ్రై ఫ్రూట్స్ తినమని సిఫార్సు చేస్తారు. నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ (Soaked Dry Fruits) తినమని డైటీషియన్లు తరచుగా సిఫార్సు చేస్తారు.
Published Date - 10:37 AM, Tue - 17 October 23 -
#Health
Loose Motions Remedies: సింపుల్ హోం రెమెడీస్ తో లూజ్ మోషన్స్ ఆపండి ఇలా..!
నేటి ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి కారణంగా ప్రజలు తరచుగా జీర్ణ సమస్యలకు గురవుతారు. అతిసారం అంటే లూజ్ మోషన్ (Loose Motions Remedies) అనేది ఈ సమస్యలలో ఒకటి.
Published Date - 03:21 PM, Sun - 15 October 23