HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Do You Know These Things About The Use Of Salt

Health: ఉప్పు వాడకం గురించి మీకు ఈ విషయాలు తెలుసా

మన శరీర బరువులో 0.5% ఉప్పు ఉంటుంది. ఉప్పును తిన్నాక అది శరీరంలో చేరుతుంది.

  • Author : Balu J Date : 14-12-2023 - 4:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Salt Box
Salt Box

Health: ఉప్పుని అధికంగా తింటే ఎంత ప్రమాదమో, పూర్తిగా తినడం మానేసినా అంతే ప్రమాదం. కాబట్టి ఉప్పును మితంగా, ఖచ్చితంగా తినాల్సిందే. ఉప్పును తినడం వల్ల మన ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలలో ఉప్పు కూడా ఒకటి. ఉప్పు అంటే సోడియం క్లోరైడ్. ఇది మన శరీరంలో కండరాల కదలికలకు, నాడుల్లో సమాచారం అందించడానికి, హృదయ స్పందనలకు, జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది. ఉప్పులో 39% సోడియం ఉంటే, 61% క్లోరిన్ ఉంటుంది. మన శరీర బరువులో 0.5% ఉప్పు ఉంటుంది. ఉప్పును తిన్నాక అది శరీరంలో చేరి సోడియం, క్లోరైడ్ అయాన్లుగా విడిపోతాయి.

సోడియం కణాలు శరీరంలోని ద్రవాలను బయటికి పోకుండా లోపలే ఉంచుతాయి. దీంతో నాడులు, కండరాలు మెరుగ్గా పనిచేస్తాయి.  ఎప్పుడైతే ఉప్పును తినడం మానేస్తారో శరీరంలో సోడియం శాతం పడిపోతుంది. అప్పుడు కణాలపై ఒత్తిడి పెరిగిపోతుంది. ద్రవాలు బయటికి పోయి, శరీర సమతుల్యం తప్పుతుంది.

దీనివల్ల కణాలలో నీరు నిండిపోతుంది. కణాలలో వాపు వస్తుంది. దీనివల్ల శరీరం ఉబ్బినట్టు అవుతుంది. కణాలు పగిలి ద్రవాలు బయటకు పోతాయి. అప్పుడు ప్రాణాలకే ప్రమాదం. కనుక ఉప్పును కచ్చితంగా తినాలి. ఉప్పు తినడం మానేస్తే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే. మన శరీరానికి ఉప్పు తగినంత అందాల్సిందే. ఉప్పు అధికంగా చేరినా ప్రమాదమే, తక్కువగా చేరినా ప్రమాదమే. ఉప్పు తగ్గితే  కింద పడిపోవడం, తల తిరగడం వంటివి వస్తాయి. కొన్నిసార్లు షాక్, కోమా వంటివి కూడా కలుగుతాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • benefits
  • Eating Salt
  • health

Related News

Budget 2026

బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ కోసం కేటాయింపులను 40,000 కోట్ల రూపాయలకు పెంచారు. భారత్‌ను గ్లోబల్ చిప్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చేందుకు ISM 2.0 (ఇండియా సెమీకండక్టర్ మిషన్) రెండో దశను ప్రారంభించనున్నారు.

  • Urine

    మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని ఎలా గుర్తించాలి?

  • Ear Piercing

    పిల్లల చెవులు కుట్టించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే!

  • Benefits of bitter gourd juice..it is a panacea for these 2 diseases..!

    కాకరకాయ జ్యూస్ ప్రయోజనాలు..ఈ 2 వ్యాధులకు దివ్యౌషధమే..!

  • You don't need non-veg for protein.. These are the top foods for vegetarians..!

    ప్రోటీన్ కోసం నాన్‌వెజ్ అవసరం లేదు.. వెజిటేరియన్లకు టాప్ ఫుడ్స్ ఇవే..!

Latest News

  • పార్టీ నేతలను హెచ్చరించిన చంద్రబాబు

  • బ్రేకప్ ను బట్టబయలు చేసిన మృణాల్

  • పంజాగుట్ట శ్మశాన వాటికలో అంబటి రాంబాబు అంత్యక్రియలు.. అట్లుంటది బాబు జోలికి వస్తే !!

  • వైరల్ : మహిళా కానిస్టేబుల్ చేసిన సాహసానికి ఫిదా అవ్వాల్సిందే !!

  • వైరల్ : బస్సుల్లోనే కాదు రైల్లో జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్న మహిళలు

Trending News

    • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

    • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd