Health
-
#Health
రాత్రి నెయ్యితో పాలు తాగితే ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు..!
అద్భుతమైన రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన నెయ్యిని ‘ద్రవ బంగారం’ అని కూడా పిలుస్తారు. ఆయుర్వేదంలో నెయ్యికి విశిష్ట స్థానం ఉంది. ఇందులో విటమిన్ ఎ, డి, ఇ, కెతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి.
Date : 11-01-2026 - 6:15 IST -
#Health
మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ ముప్పు.. ప్రతి 8 నిమిషాలకు ఒక మరణం!
గర్భాశయం దిగువ భాగాన్ని 'సర్విక్స్' అంటారు. ఈ భాగంలో వచ్చే క్యాన్సర్‌నే సర్వైకల్ క్యాన్సర్ అంటారు. ఇది ప్రధానంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ సంక్రమణ వల్ల వస్తుంది.
Date : 10-01-2026 - 10:22 IST -
#Health
వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
ఆకారంలో మెదడును తలపించే వాల్నట్స్ నిజంగానే మెదడు ఆరోగ్యానికి అమితమైన మేలు చేస్తాయి. అంతేకాదు, గుండె నుంచి జీర్ణవ్యవస్థ వరకు శరీరంలోని అనేక అవయవాల పనితీరును మెరుగుపరచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
Date : 10-01-2026 - 6:15 IST -
#Health
కూలే క్యాన్సర్ అంటే ఏమిటి? ప్రధాన లక్షణాలివే!
ఈ వ్యాధిలో సాధారణంగా ఆకలి తగ్గుతుంది. దీనివల్ల ఆహారం తక్కువగా తీసుకోవడం, శరీర బరువు వేగంగా తగ్గిపోవడం జరుగుతుంది. ఎటువంటి కారణం లేకుండా బరువు తగ్గుతుంటే అది క్యాన్సర్ సంకేతం కావచ్చు.
Date : 09-01-2026 - 9:36 IST -
#Health
పాలకూర ప్రతిరోజూ తింటే ఎన్నో ప్రయోజనాలు..!
తక్కువ ధరలో సులభంగా లభించే ఈ ఆకుకూరలో అనేక రకాల సూక్ష్మ పోషకాలు దాగి ఉన్నాయి. రోజువారీ ఆహారంలో పాలకూరను చేర్చుకుంటే శరీరానికి సంపూర్ణ పోషణ లభిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
Date : 09-01-2026 - 6:15 IST -
#Health
శశాంకాసనం అంటే ఏమిటి? దాని ఉపయోగాలేంటి?
రోజంతా కూర్చుని పని చేయడం వల్ల వెన్ను, నడుము భాగంలో వచ్చే అలసటను ఇది తగ్గిస్తుంది. వెన్నెముకను సరళంగా మారుస్తుంది.
Date : 08-01-2026 - 11:06 IST -
#Health
టైఫాయిడ్ జ్వరం ఇంకా భయంకరంగా మారనుందా?
అధ్యయనం ప్రకారం టైఫాయిడ్ కేసులు ఎక్కువగా 5 నుండి 9 ఏళ్ల వయస్సు గల పిల్లల్లో కనిపిస్తున్నాయి. వీరిలోనే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కేసులు కూడా అధికంగా ఉన్నాయి.
Date : 08-01-2026 - 10:48 IST -
#Health
బ్రోకలీ vs కాలీఫ్లవర్.. మీ ఆరోగ్యానికి ఏది బెస్ట్ అంటే..?
ఇవి ఒకే కుటుంబానికి చెందినవైనా, వాటి పోషక విలువలు, ప్రయోజనాలు కొంత భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు కూరగాయల ప్రత్యేకతలు, ఆరోగ్య ప్రయోజనాలు, ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.
Date : 08-01-2026 - 6:15 IST -
#Health
గోధుమ రంగు గుడ్డు ఏ కోడి పెడుతుంది?
వైద్యుల సలహా ప్రకారం.. ఒక సాధారణ ఆరోగ్యవంతుడు రోజుకు ఒక గుడ్డు (పచ్చసొనతో సహా) తినవచ్చు. పిల్లల పెరుగుదల, అభివృద్ధి కోసం రోజుకు రెండు గుడ్లు ఇవ్వవచ్చు.
Date : 06-01-2026 - 4:55 IST -
#Health
బార్లీ నీరు..పూర్వీకుల ఆహార రహస్యం..నేటి ఆరోగ్యానికి వరం
మన పూర్వీకులు బార్లీని రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఆరోగ్యంగా జీవించేవారు. కాలక్రమేణా బియ్యం, గోధుమలకు ప్రాధాన్యం పెరిగినా, బార్లీ విలువ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
Date : 06-01-2026 - 6:15 IST -
#Health
జుట్టు రాలడాన్ని తగ్గించుకోండిలా!
ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్ జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. ఉల్లిపాయను తురిమి తీసిన రసాన్ని నేరుగా కుదుళ్లకు పట్టించాలి.
Date : 05-01-2026 - 8:37 IST -
#Health
బరువు తగ్గడానికి ఈ పిండితో చేసిన రొట్టెలను తింటే మంచిదట!
బార్లీ పిండిలో ఫైబర్, బీటా-గ్లూకాన్ అధికంగా ఉంటాయి. బార్లీ రొట్టెలు బరువు తగ్గడానికి చాలా సహాయపడతాయి. ఇవి తిన్న తర్వాత కడుపు చాలా సేపు నిండుగా ఉంటుంది.
Date : 05-01-2026 - 2:56 IST -
#Health
శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును ఎలా తగ్గించుకోవాలో తెలుసా..
Fat Loss Tips కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యానికి ఎప్పుడు మంచిది కాదు. దీని వల్ల చాలా సమస్యలు వస్తాయి. బరువు పెరగడమే కాకుండా, గుండె సమస్యలు, ఫ్యాటీ లివర్, ఇతర ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే, ఫ్యాట్‌ని కరిగించుకోవాలి. కానీ, నేడు మనం తీసుకునే ఫుడ్, మన సరిలేని లైఫ్‌స్టైల్ కారణంగా పెరిగే కొలెస్ట్రాల్‌ని కరిగేందుకు మెడిసిన్స్ వాడుతున్నారు. అలా కాకుండా నేచురల్‌గా తగ్గేందుకు కొన్ని ఫుడ్స్ తీసుకోవడం మంచిది. మన ఆహారంలో ముఖ్యమైన పోషకాలు కొన్ని ఉంటాయి. […]
Date : 05-01-2026 - 11:38 IST -
#Health
చలికాలంలో నీళ్లు తక్కువగా తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు!
టి శాతం తగ్గడం వల్ల మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీనివల్ల మూత్రం విసర్జించే సమయంలో మంట, నొప్పి కలుగుతాయి.
Date : 04-01-2026 - 8:58 IST -
#Health
వైట్ బ్రెడ్ వర్సెస్ బ్రౌన్ బ్రెడ్..నిజంగా ఆరోగ్యానికి ఏది మంచిది?
ఉదయపు టీ లేదా కాఫీతో బ్రెడ్ తీసుకోవడం నుంచి, శాండ్విచ్లు, బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ అండ్ జామ్ వంటి వంటకాలు వరకు బ్రెడ్ అనేక రూపాల్లో మన ప్లేట్లో కనిపిస్తోంది.
Date : 04-01-2026 - 6:15 IST