Health Tips
-
#Health
Pot Water: మండే ఎండల్లో ఫ్రిడ్జ్ లో నీరు బదులుగా కుండలోని నీరు తాగితే కలిగే లాభాలు తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!
వేసవికాలంలో మండే ఎండల్లో చల్లచల్లగా మీరు తాగాలి అనుకునేవారు ఫ్రిడ్జ్ లో నీటికి బదులుగా కుండలో నీరు తాగడం వల్ల తాగిన అనుభూతి కలగడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని చెబుతున్నారు.
Date : 05-04-2025 - 3:00 IST -
#Health
Health Tips: బిర్యానీ, పులావ్ ఈ రెండిటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో మీకు తెలుసా?
బిర్యానీ అలాగే పులావ్ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో దేని వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 05-04-2025 - 1:18 IST -
#Health
Coconut Flower: వామ్మో కొబ్బరి పువ్వు వల్ల అన్ని లాభాల.. షుగర్ తో పాటు గుండె సమస్యలు మాయం అవ్వాల్సిందే!
కొబ్బరి మాత్రమే కాకుండా కొబ్బరి పువ్వు వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే అనేక సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.
Date : 05-04-2025 - 10:00 IST -
#Health
Weight Lose: మొలకత్తిన పెసలు ఏ సమయంలో తింటే బరువు తగ్గవచ్చో తెలుసా?
మొలకెత్తిన పెసలు తినడం మంచిదే కానీ ఏ సమయంలో తింటే మంచి జరుగుతుందో ఈజీగా బరువు తగ్గవచ్చో, ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 04-04-2025 - 2:02 IST -
#Health
Chewing Gum: టైమ్ పాస్ అవ్వడం కోసం చూయింగ్ గమ్ తెగ నమిలేస్తున్నారా.. అయితే జాగ్రత్త డేంజర్ లో పడ్డట్టే!
చాలా ఉంది టైం పాస్ కోసం అలాగే మౌత్ ఎక్ససైజ్ అవుతుంది అని చూయింగ్ గమ్ ను తెగ నమిలేస్తూ ఉంటారు. కానీ ఇది చాలా డేంజర్ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Date : 04-04-2025 - 1:03 IST -
#Health
Lose Weight: సమ్మర్ లో ఈ విధంగా చేస్తే చాలు.. ఎంత లావు ఉన్నా నాజూగ్గా మారాల్సిందే!
అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు సమ్మర్లో ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే ఎంత లావుగా ఉన్నా సరే ఈజీగా బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 03-04-2025 - 3:00 IST -
#Health
Health Tips: షుగర్,బీపీ కంట్రోల్ లో ఉండాలా.. అయితే పరగడుపున ఈ ఫుడ్స్ తీసుకోవాల్సిందే!
ప్రస్తుతం ఎక్కువ మంది బాధపడుతున్న షుగర్, బీపీ వంటి సమస్యలు అదుపులో ఉండాలి అంటే పరగడుపున కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Date : 03-04-2025 - 2:30 IST -
#Health
Beauty Tips: ఎండల్లో మీ చర్మం తాజాగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సూపర్ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!
వేసవికాలంలో వచ్చే చెమట, దురద, ఎరుపు వంటి చర్మ సమస్యలు రాకుండా ఉండాలి అంటే స్నానం చేసే నీటిలో కొన్ని పదార్థాలను కలుపుకొని స్నానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయట.
Date : 03-04-2025 - 10:03 IST -
#Health
Watermelon: ఎప్పుడైన పుచ్చకాయలోని తెల్లని భాగం తిన్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!
పుచ్చకాయలోని కేవలం ఎర్రటి భాగం వల్ల మాత్రమే కాకుండా తెల్లటి భాగం వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 03-04-2025 - 9:02 IST -
#Health
Blood Pressure: ఎలాంటి మందులు వాడకుండా బీపీ ఎలా తగ్గించుకోవాలో మీకు తెలుసా?
ఎలాంటి మందులు ఉపయోగించకుండానే రక్తపోటు సమస్య అదుపులో ఉండాలంటే అందుకోసం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 02-04-2025 - 4:00 IST -
#Health
Sabja Seeds Water: సబ్జా నీరు తాగితే జుట్టు పెరుగుతుందా.. ఇందులో నిజమెంత?
చాలామంది సబ్జా నీరు తాగితే జుట్టు బాగా పెరుగుతుందని అంటూ ఉంటారు. మరి నిజంగానే సబ్జా నీరు తాగితే జుట్టు పెరుగుతుందా ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 02-04-2025 - 2:33 IST -
#Health
Cucumber: కీరదోసకాయ ఆరోగ్యానికి మంచిదే కానీ, వాళ్ళు అసలు తినకూడదట.. ఎవరంటే?
కీరదోసకాయ ఆరోగ్యానికి చాలా మంచిదని దీనిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి అని, కానీ కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు ఈ కాయ తినకపోవడమే మంచిదని చెబుతున్నారు.
Date : 02-04-2025 - 2:00 IST -
#Health
Dandruff: వేసవిలో డాండ్రఫ్ సమస్య వేదిస్తోందా.. అయితే వెంటనే ఇలా చేయండి?
వేసవిలో డాండ్రఫ్ సమస్య వేదిస్తోంది అనుకున్న వాళ్ళు తప్పకుండా కొన్ని రకాల చిట్కాలను పాటించాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 02-04-2025 - 1:00 IST -
#Health
Cool Drink: ఏంటి.. కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా?
మనం తరచుగా తాగే కూల్ డ్రింక్స్ వల్ల సమస్యలు వస్తాయా జుట్టు రాలిపోతుందా ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 02-04-2025 - 11:00 IST -
#Health
Diet: డైటింగ్ చేయకుండా ఈజీగా బరువు తగ్గవచ్చట.. అదెలా అంటే?
డైటింగ్ చేయకపోయినా ఎటువంటి డైట్ లు ఫాలో అవ్వకపోయినా కూడా ఆరోగ్యంగా ఈజీగా బరువు తగ్గవచ్చును చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 01-04-2025 - 2:00 IST