Health Tips
-
#Life Style
Health Tips: పుచ్చకాయ, అరటిపండు కలిపి తింటున్నారా.. అయితే తప్పకుండా ఇది తెలుసుకోవాల్సిందే!
ఎప్పుడైనా మీరు పుచ్చకాయ అరటి పళ్ళు రెండు కలిపి తిన్నారా. అయితే ఇలా తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇది ఆరోగ్యానికి మంచిదా కాదా అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 07-05-2025 - 1:35 IST -
#Health
Onion: వామ్మో ఉల్లిపాయ వల్ల కలిగే లాభాలు తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!
ఉల్లిపాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఉల్లిపాయ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం తినకుండా అసలు ఉండలేరని చెబుతున్నారు నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 07-05-2025 - 12:32 IST -
#Health
Weight Loss: బరువు పెరిగిపోతున్నామని ఆందోళన పడుతున్నారా.. అయితే క్యారెట్ తో ఇలా చేయాల్సిందే!
విపరీతంగా బరువు పెరిగిపోతున్నాము అధిక బరువుతో ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అని భయపడుతున్న వారు క్యారెట్ తో ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే ఈజీగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు.
Date : 07-05-2025 - 10:30 IST -
#Health
Papaya: చిన్న బొప్పాయితో గుండె సమస్యలు, క్యాన్సర్ తోపాటు ఆ సమస్యలన్నీ దూరం.. కానీ ఈ విషయం గుర్తుంచుకోవాల్సిందే!
బొప్పాయి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని, ఇది ఎన్నో రకాల సమస్యలను దూరం చేస్తుందని, కానీ ఈ బొప్పాయిని తినేటప్పుడు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Date : 07-05-2025 - 9:34 IST -
#Health
Raw Mango: పొరపాటున కూడా వీరు పచ్చి మామిడికాయ అస్సలు తినకూడదట.. తిన్నారో అంతే సంగతులు
పచ్చి మామిడికాయ తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల సమస్యలతో బాధపడుతున్న వారు పచ్చి మామిడికాయను తినకపోవడమే మంచిది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Date : 07-05-2025 - 8:30 IST -
#Health
Alovera Juice: పరగడుపున కలబంద రసం తాగుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!
కలబంద వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే పరగడుపున కలబంద రసం తాగితే ఏం జరుగుతుందో, ఎటువంటి ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 06-05-2025 - 6:00 IST -
#Health
Curd: ప్రతిరోజు పెరుగు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ప్రతిరోజు పెరుగు తినవచ్చా తినకూడదా, ఒకవేళ తింటే ఏం జరుగుతుందో ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే పెరుగు వల్ల కలిగే లాభాలు గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 06-05-2025 - 5:30 IST -
#Health
Fried Food: వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తింటే ఎన్ని వ్యాధులు వస్తాయో తెలుసా?
నూనెలో వేయించిన ఆహారాల సేవనం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. దీనివల్ల శరీరం చక్కెరను నియంత్రించలేకపోతుంది. నిరంతరం ఇలాంటి ఆహారం తీసుకోవడం టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.
Date : 06-05-2025 - 5:00 IST -
#Health
Green Tea: రాత్రి పడుకునే ముందు ఒక కప్పు గ్రీన్ టీ తాగితే చాలు.. కలిగి లాభాలు అస్సలు నమ్మలేరు!
రాత్రి పడుకునే ముందు ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి అని వీటి వల్ల కలిగే లాభాలు తెలిస్తే తాగకుండా అస్సలు ఉండలేరు అని చెబుతున్నారు. మరి ఆ లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 06-05-2025 - 5:00 IST -
#Health
Jeera Water: జీరా వాటర్ ని ఉదయం సాయంత్రం తాగితే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?
జీరా వాటర్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. అయితే ఉదయం సాయంత్రం జీరా వాటర్ తాగడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 06-05-2025 - 4:30 IST -
#Health
Heart Burn: రాత్రిపూట గుండెల్లో మంటగా ఉంటోందా.. అయితే ఇది మీకోసమే!
రాత్రిపూట గుండెల్లో మంటగా అనిపించడం, త్రేన్పులు రావడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఆ సమస్య నుంచి ఎలా ఈజీగా బయటపడవచచ్చో ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 06-05-2025 - 4:00 IST -
#Health
Health Tips: పండ్లు, కూరగాయలు శుభ్రం చేయకుండా అలాగే తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
మార్కెట్లో నుంచి తెచ్చిన ఆ పండ్లు అలాగే కూరగాయలు శుభ్రం చేయకుండా అలాగే తింటే ఏమవుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఎప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈ విషయం గురించి వైద్యులు ఏమంటున్నారంటే..
Date : 06-05-2025 - 3:40 IST -
#Health
Rice: బరువు తగ్గాలి అంటే అన్నం తినడం మానేయాలా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
చాలామంది అన్నం తినడం మానేస్తే బరువు తగ్గుతామని భోజనం చేయకుండా పస్తులు ఉంటారు. మరి నిజంగానే బరువు తగ్గాలి అంటే అన్నం తినడం మానేయాలా? ఈ విషయం గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం...
Date : 06-05-2025 - 3:20 IST -
#Health
Fruit Juices: పొట్టతో పాటు,ఈజీగా బరువు తగ్గాలి అంటే తప్పకుండా ఈ ఫ్రూట్ జ్యూస్ లు తాగాల్సిందే!
ఇప్పుడు చెప్పబోయే ఫ్రూట్ జ్యూస్ లో తీసుకుంటే చాలు అధిక పొట్ట తగ్గిపోవడంతో పాటుగా ఈజీగా బరువు తగ్గడం ఖాయం అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 06-05-2025 - 1:33 IST -
#Health
Thyroid: థైరాయిడ్ నొప్పిని భరించలేకపోతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి!
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు ఆ నొప్పిని భరించలేకపోతున్న వారు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే తప్పకుండా నొప్పి నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు.
Date : 06-05-2025 - 10:32 IST