HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Health Benefits Of Black Rice You Should Know Daily

Black Rice: అయ్య బాబోయ్.. ప్రతిరోజు బ్లాక్ రైస్ తింటే ఏకంగా అన్ని ప్రయోజనాలు కలుగుతాయా!

ప్రతిరోజు బ్లాక్ రైస్ తినడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 21-05-2025 - 11:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Black Rice
Black Rice

ఇటీవల కాలంలో బ్లాక్ రైస్ ల వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. వైట్ రైస్ కి బదులుగా చాలా మంది బ్లాక్ రైస్ తింటున్నారు. ఈ బ్లాక్ రైస్ బరువును తగ్గించడంతోపాటు మెటబాలిజంను పెంచుతుంది. ఇందులో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఈ బ్లాక్ రైస్ షుగర్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. మరి బ్లాక్ రైస్ ని ప్రతిరోజు డైట్ లో చేర్చుకుంటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బ్లాక్‌ రైస్‌ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎక్కువ మోతాదులో ఆంథోనిసైనిన్స్‌ ఉండటం వల్ల ఇది సెల్ డ్యామేజ్ కాకుండా మన శరీరాన్ని కాపాడుతుందట.

అంతేకాకుండా ఫ్రీ ర్యాడికల్ డ్యామేజ్ నుంచి కూడా నివారిస్తుందని, బ్లాక్ రైస్ లో మన శరీరానికి కావలసిన విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని, ప్రధానంగా ఇందులో విటమిన్ ఈ ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఐరన్, జింక్ కూడా ఉంటుందట. కాగా బ్లాక్ రైస్ లో శరీర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా సౌందర్యాన్ని కూడా ఎంతో అవసరమైన విటమిన్స్ ఉంటాయని చెబుతున్నారు. బ్లాక్ రైస్ గుండె ఆరోగ్యానికి తోడ్పడడంతో పాటు చెడు కొలస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుందట. గుండెను కాపాడుతుందట. దీంతో గుండె జబ్బుల సమస్యలు మన దరిచేరకుండా ఉంటాయని చెబుతున్నారు.

అందుకే బ్లాక్ రైస్ ని మన రెగ్యులర్ డైట్ లో తప్పకుండా చేర్చుకోవాలని చెబుతున్నారు. వెయిట్ లాస్ జర్నీ లో ఉన్నవాళ్లు దీన్ని తినాలి. బ్లాక్ రైస్ తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కలుగుతుందట. దానివల్ల బరువు కూడా పెరగకుండా ఉంటారని చెబుతున్నారు. అలాగే బ్లాక్ రైస్ జీర్ణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. ఇది జీర్ణ వ్యవస్థను బలపరిచి దీర్ఘకాలిక మలబద్దకం సమస్యను రాకుండా ఆరోగ్యకరమైన పేగు బ్యాక్టీరియాకు తోడ్పడుతుందని చెబుతున్నారు. బ్లాక్ రైస్ మన కంటి చూపు కూడా మేలు చేస్తుందట. ఇందులో లూటీన్, జియాంథీన్‌ ఉంటుందని, ఈ యాంటీ ఆక్సిడెంట్ లో వయస్సు రీత్యా వచ్చే కంటి సమస్యలు కూడా మంచి పరిష్కారం అవుతాయని చెబుతున్నారు. అందమైన చర్మం కావాలి అనుకుంటే బ్లాక్ రైస్ ను డైట్ లో చేర్చుకోవడం మంచిది చెబుతున్నారు. ఇందులో విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది సన్‌ డ్యామేజ్ కాకుండా హానికరమైన యూవీ కిరణాలు, కాలుష్యం నుంచి మీ చర్మాన్ని కాపాడుతుందట. దీని వల్ల ఆరోగ్యకరమైన మెరిసే స్కిన్ ని పొందవచ్చట. బ్లాక్ రైస్ లో చేర్చుకోవడం వల్ల షుగర్ స్థాయులు కూడా అదుపులో ఉంటాయట.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • black rice
  • Diabetes
  • health benefits weight loss
  • health tips
  • sugar control

Related News

Hormonal Imbalance

మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

నిరంతరం చిరాకుగా ఉండటం, ఆందోళన, డిప్రెషన్, కోపం వంటివి హార్మోన్ల అసమతుల్యత వల్ల కలగవచ్చు. అలాగే నిద్ర పట్టకపోవడం లేదా నిద్రలో సమస్యలు కూడా దీనికి సంకేతాలే.

    Latest News

    • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

    • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

    • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

    • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

    • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

    Trending News

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd