Health News
-
#Covid
Corona: కొత్త కరోనావైరస్ వేరియంట్.. వీరు జాగ్రత్త ఉండాల్సిందే!
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వేరియంట్‌తో అత్యధికంగా బాధపడుతున్న కేసులు సింగపూర్‌లో కనిపిస్తున్నాయి. భారతదేశం గురించి మాట్లాడితే ఇప్పటివరకు ఇక్కడ 2 మరణాలు సంభవించాయి.
Date : 21-05-2025 - 8:17 IST -
#Covid
Covid-19 Alert: భారత్‌లో కరోనా కలవరం.. ముంబైలోనే 53 కొత్త కరోనా కేసులు!
కరోనా కొత్త దశ ప్రారంభమైంది. హాంకాంగ్, సింగపూర్, చైనాలో దీని కేసులు పెరగడం కనిపించింది. ఇటీవల భారతదేశంలోని మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్ వల్ల ఇద్దరు వ్యక్తులు మరణించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి.
Date : 20-05-2025 - 4:24 IST -
#Health
Diabetes Symptoms: తరచూ మూత్ర విసర్జన మాత్రమే కాదు.. ఈ 5 లక్షణాలు కూడా షుగర్ ఉందని సూచిస్తాయి!
డయాబెటిస్ అనేది ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. అయితే దీన్ని ప్రారంభ దశలో గుర్తిస్తే నియంత్రణలో ఉంచడం సాధ్యమే. చాలా మంది దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన లక్షణాలను గుర్తించకపోవడం వల్ల సకాలంలో చికిత్స పొందలేరు.
Date : 20-05-2025 - 3:52 IST -
#Covid
Corona Virus: కొత్త కరోనా వైరస్ లక్షణాలివే.. వారికి డేంజరే!
సింగపూర్, హాంకాంగ్‌లో కోవిడ్ కేసులు పెరగడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వైరస్ మరోసారి రూపం మార్చి భారతదేశంలో కూడా తిరిగి ప్రవేశించింది.
Date : 20-05-2025 - 3:41 IST -
#Health
High Blood Pressure: హైపర్‌టెన్షన్.. కళ్లపై ప్రభావం చూపుతుందా?
దీన్ని పూర్తిగా తొలగించే చికిత్స లేనప్పటికీ నియంత్రించడానికి జీవనశైలిలో మార్పులు, తీవ్రమైన సందర్భాల్లో డాక్టర్ నుంచి యాంటీహైపర్‌టెన్సివ్ మందులు తీసుకోవచ్చు.
Date : 18-05-2025 - 11:05 IST -
#Health
Widowmaker Heart Attack: విడోమేకర్ హార్ట్ అటాక్ అంటే ఏమిటి? దీని లక్షణాలివే!
విడోమేకర్ హార్ట్ అటాక్ లక్షణాలలో ఛాతీ నొప్పి, శరీరంలో ఎగువ భాగంలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, వాంతులు, దవడల దగ్గర నొప్పి వంటివి ఉన్నాయి.
Date : 15-05-2025 - 5:47 IST -
#Health
Text Neck: అతిగా మొబైల్ వాడుతున్న వారికి కొత్త వ్యాధి.. ఏమిటీ టెక్స్ట్ నెక్?
టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ చికిత్స కోసం ఫిజియోథెరపీ చేయించుకోవాలి. అలాగే కొన్ని వ్యాయామాలు కూడా ప్రభావవంతంగా ఉంటాయి. అయితే జీవనశైలిలో కొంత మార్పు చేసుకోవడం ద్వారా కూడా ఈ వ్యాధి నుండి ఉపశమనం పొందవచ్చు.
Date : 14-05-2025 - 5:55 IST -
#Health
Unwanted Hair: ముఖంపై అవాంఛిత జుట్టు ఉందా? అయితే ఈ టిప్స్ పాటించండి!
గుడ్డు తెల్లసొనలో జిగురుగా ఉండే గుణం జుట్టును పట్టుకొని తొలగించడంలో సహాయపడుతుంది. 1 గుడ్డు తెల్లసొనలో 1 టీస్పూన్ చక్కెర, 1 టీస్పూన్ కార్న్‌ఫ్లోర్ కలపండి.
Date : 12-05-2025 - 7:05 IST -
#Health
Avocado: ఆవకాడో తినాలనుకుంటున్నారా? అయితే వీరికి బ్యాడ్ న్యూస్!
ఆవకాడోలో విటమిన్ K గణనీయమైన మొత్తంలో ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది. మీరు రక్తాన్ని పలచన చేసే మందులు తీసుకుంటున్నట్లయితే ఆవకాడోను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఔషధం ప్రభావం తగ్గి, ప్రమాదం పెరగవచ్చు.
Date : 08-05-2025 - 7:52 IST -
#Health
Cancer Risk: క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్న సీటీ స్కాన్!
సాధారణ జనాభాలో జీవితకాల క్యాన్సర్ ప్రమాదం సుమారు 33-40%. CT స్కాన్‌ల వల్ల అదనపు ప్రమాదం దీనితో పోలిస్తే చాలా తక్కువ.
Date : 08-05-2025 - 7:30 IST -
#Health
Heart Blockage: మీరు ఇలాంటి ఆహారం తింటున్నారా? అయితే డేంజర్ జోన్‌లో ఉన్నట్లే!
కేక్‌లు, పేస్ట్రీలు, మిఠాయిలు, సాఫ్ట్ డ్రింక్స్.. ఇవన్నీ మన జీవితంలో భాగమైపోయాయి. కానీ వీటిలో ఉండే రిఫైన్డ్ షుగర్ బరువు పెరగడానికి, జీవక్రియను దెబ్బతీసేందుకు కారణమవుతుంది. దీనివల్ల గుండెపై ఒత్తిడి పడుతుంది.
Date : 08-05-2025 - 4:49 IST -
#Health
Gluten: గ్లూటెన్ శరీరానికి ఎందుకు హానికరం? దీనివల్ల ఏ వ్యాధులు సంభవించవచ్చు!
గత కొంత కాలంగా అనేక ఆరోగ్య నిపుణులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు, వైద్యులు, సెలెబ్రిటీలు గ్లూటెన్ రహిత లేదా కనీసం గ్లూటెన్ తీసుకోవడం తగ్గించడం గురించి అవగాహన కల్పిస్తున్నారు. గ్లూటెన్ అనేది గోధుమ, బార్లీ వంటి ధాన్యాలలో కనిపించే ఒక రకమైన ప్రోటీన్.
Date : 27-04-2025 - 2:00 IST -
#Health
Mangoes: మామిడి పండ్లు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయా?
వేసవి కాలం వచ్చేసింది. మామిడి పండ్లు కూడా వచ్చేశాయి. వేసవిలో లభించే ఈ పండు చాలా మంది ఏడాది పొడవునా ఆస్వాదించే ఒక రుచికరమైన ఆహారం.
Date : 26-04-2025 - 3:00 IST -
#Health
Cashew: ప్రతిరోజూ జీడిపప్పు తినడం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?
జీడిపప్పు మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రోజూ ఒక గుప్పెడు జీడిపప్పు తినడం మన శరీరం మొత్తం ఆరోగ్యానికి లాభదాయకం. జీడిపప్పు మీ కడుపును ఎక్కువ సమయం నిండుగా ఉంచుతాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
Date : 26-04-2025 - 2:00 IST -
#Health
Mosquitoes Bite: షాకింగ్ రిపోర్ట్.. ఏ బ్లడ్ గ్రూప్ వారిని దోమలు ఎక్కువగా కుడతాయి?
ఏ సీజన్‌లోనైనా దోమల భయం పెరుగుతుంది. కానీ కొంతమందిని దోమలు ఎక్కువగా కుడతాయని, మరికొంతమందిని అసలు కుట్టవని మీరు గమనించారా? ఇది నిజంగా జరుగుతుంది.
Date : 24-04-2025 - 9:30 IST