Health Benefits
-
#Health
Curry Leaves: బరువు తగ్గాలని చూస్తున్నారా? అయితే కరివేపాకుతో ఇలా చేయండి!
కరివేపాకును చాలా మంది కూరల్లోకి ఉపయోగిస్తారు. కానీ ఆయుర్వేద దృక్కోణం నుంచి దీనికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక లాభాలు కలుగుతాయి.
Date : 15-04-2025 - 10:17 IST -
#Health
Kiwi: వేసవికాలంలో కివి ఫ్రూట్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!
కివి ఫ్రూట్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వేసవిలో కివి తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 15-04-2025 - 9:03 IST -
#Health
Neck Pain: మెడనొప్పి భరించలేకపోతున్నారా.. ఈ టిప్స్ తో ఆ నొప్పి మాయం అవ్వడం ఖాయం!
మెడ నొప్పి సమస్యతో ఇబ్బంది పడేవారు, ఆ నొప్పిని భరించలేక పోతున్న వారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను పాటించాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 12-04-2025 - 11:49 IST -
#Health
Banana: అరటిపండును పరగడుపున తింటే ప్రమాదమా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
అరటిపండు తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ మరి పరగడుపున అరటిపండు తినవచ్చో తినకూడదో ఒకవేళ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 11-04-2025 - 2:14 IST -
#Health
Banana: ప్రతీ రోజు అరటిపండు తింటే బరువు తగ్గుతారా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, బరువు తగ్గిస్తాయని చెబుతున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం
Date : 09-04-2025 - 11:33 IST -
#Health
Ash Gourd: ఏంటి బూడిద గుమ్మడికాయతో బరువు తగ్గవచ్చా? అందుకోసం ఏం చేయాలో తెలుసా?
బూడిద గుమ్మడికాయతో ఈజీగా బరువు తగ్గవచ్చు అని అందుకోసం కొన్ని రకాల టిప్స్ ఫాలో అయితే సరిపోతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 09-04-2025 - 11:02 IST -
#Health
Helath Tips: ఫోన్ చూస్తూ తినే అలవాటు ఉందా.. అయితే జాగ్రత్త ఈ జబ్బులను ఏరికోరి మరి తెచ్చుకున్నట్టే!
మొబైల్ ఫోన్ చూస్తూ తినే అలవాటు ఉన్నవారు జాగ్రత్త పడాలని, ఈ అలవాటు ఇలాగే కంటిన్యూ అవుతే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 08-04-2025 - 12:03 IST -
#Health
Khichdi Benefits: ఎలాంటి వర్క్ ఔట్స్ లేకపోయినా ఫిట్ గా ఉండాలి అంటే వారానికి ఐదు సార్లు ఈ కిచిడి తినాల్సిందే!
ఎలాంటి డైట్లు ఫాలో అవ్వకుండా ఎలాంటి వర్క్ ఔట్స్ చేయకపోయినా కూడా ఫిట్ గా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పబోయే కిచిడిని వారానికి తప్పకుండా ఐదుసార్లు తినాలి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు..
Date : 08-04-2025 - 11:00 IST -
#Health
Papaya Seeds: ఒంట్లో కొవ్వు కరిగిపోవాలంటే పై బొప్పాయి గింజలను ఎలా తీసుకోవాలో మీకు తెలుసా?
బొప్పాయి పండు వల్ల మాత్రమే కాకుండా బొప్పాయి పండు గింజల వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని, ఈ గింజలు ఒంట్లో కొవ్వు కరిగించడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు.
Date : 08-04-2025 - 10:00 IST -
#Health
Water Melon: పుచ్చకాయపై ఉప్పు చల్లి తింటున్నారా.. అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?
పుచ్చకాయ తిన్నప్పుడు టేస్ట్ కోసం వాటి మీద ఉప్పు చల్లి తింటూ ఉంటారు. అయితే ఇలా తినడం మంచిది అయినా ఇలా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 07-04-2025 - 4:31 IST -
#Health
Pot Water: మండే ఎండల్లో ఫ్రిడ్జ్ లో నీరు బదులుగా కుండలోని నీరు తాగితే కలిగే లాభాలు తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!
వేసవికాలంలో మండే ఎండల్లో చల్లచల్లగా మీరు తాగాలి అనుకునేవారు ఫ్రిడ్జ్ లో నీటికి బదులుగా కుండలో నీరు తాగడం వల్ల తాగిన అనుభూతి కలగడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని చెబుతున్నారు.
Date : 05-04-2025 - 3:00 IST -
#Health
Health Benefits: వేసవిలో ఈ నీరు తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలు!
ఏప్రిల్ నెల ప్రారంభమైంది. ఇది వేసవి కాలం ఆరంభాన్ని సూచిస్తుంది. ఈ నెలలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. డీహైడ్రేషన్ ప్రమాదం కూడా పెరుగుతుంది.
Date : 03-04-2025 - 12:31 IST -
#Health
Onions Benefits: డయబెటిస్‌తో బాధపడుతున్నారా? అయితే ఉల్లిపాయలను ఉపయోగించండిలా!
డయాబెటిస్ రోగులు కొన్నిసార్లు శరీరంలో వాపు సమస్యను ఎదుర్కొంటారు. అలాంటి సమయంలో ఉల్లిపాయలు తినడం లాభదాయకం.
Date : 30-03-2025 - 5:00 IST -
#Health
Sabja Seeds: వేసవికాలంలో సబ్జా గింజలు తినడం వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయా?
ఎండా కాలంలో సబ్జా గింజలు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Date : 30-03-2025 - 12:03 IST -
#Health
Mango Flower: వామ్మో.. మామిడి పూత వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా?
కేవలం మామిడిపండు, మామిడి ఆకు వల్ల మాత్రమే కాకుండా మామిడి పూత వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. మరి మామిడి పూత వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 28-03-2025 - 5:00 IST