HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Health Benefits Of Drinking Water

Pot Water: మండే ఎండల్లో ఫ్రిడ్జ్ లో నీరు బదులుగా కుండలోని నీరు తాగితే కలిగే లాభాలు తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!

వేసవికాలంలో మండే ఎండల్లో చల్లచల్లగా మీరు తాగాలి అనుకునేవారు ఫ్రిడ్జ్ లో నీటికి బదులుగా కుండలో నీరు తాగడం వల్ల తాగిన అనుభూతి కలగడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 05-04-2025 - 3:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pot Water
Pot Water

మామూలుగా వేసవి కాలం వచ్చింది అంటే చాలు చాలా మంది ఫ్రిడ్జ్ లో నీరు ఎక్కువగా తాగుతూ ఉంటారు. కొంతమంది గడ్డలు కట్టిన నీటిని కూడా తాగేస్తూ ఉంటారు. అయితే ఫ్రిడ్జ్ లో నీరు తాగడం వల్ల అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మరి వేసవికాలంలో బయట నీరు వేడిగా ఉంటాయి కదా మరి ఎలా అని అనుకుంటున్నారా, అలాంటివారు కుండలోని నీరు తాగడం వల్ల చల్లనీరు తాగిన అనుభూతి పెరగడంతో పాటుగా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. మరి ఫ్రిడ్జ్ నీటికి బదులుగా కుండలోని నీరు తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ మధ్యకాలంలో ఆరోగ్యం విషయంపై అవగాహన పెరిగిపోవడంతో చాలామంది కుండలోని నీరు తాగడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఈ కుండలో ఫ్రిడ్జ్ లో అంత చల్లగా ఉండకపోవచ్చు కానీ నీరు మాత్రం కాస్త రుచిగానే ఉంటాయని చెప్పాలి. నీడని ప్రాంతంలో చుట్టూ కానుగ ఆకు లేదంటే ఒక చల్లటి బట్ట చుట్టి పెడితే చాలా చల్లగా ఉంటాయి. ఈ నీటిని తాగడం వల్ల జీవక్రియ జీర్ణ క్రియ పుష్కలంగా పెరుగుతుందట. మట్టిలో ఖనిజాలు నీటిలో పోషకాలను నింపుతాయట. ఇవి జీర్ణక్రియకి సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే ఆహారం నుండి పోషకాలను గ్రహించేందుకు హెల్ప్ చేస్తాయట. మట్టికుండని వాడితే సహజంగానే నీరు చల్లగా మారుతుందట.

మట్టి కుండలు రంధ్రాల స్వభావాన్ని కలిగి ఉంటాయట. ఇది నీరు నెమ్మదిగా గోడల గుండా వెళ్లి ఉపరితలంపై ఆవిరైపోయేలా చేస్తుందట. బాష్పీభవన శీతలీకరణ అని పిలిచే ఈ ప్రక్రియ కుండ లోపల నీటిని ఆహ్లాదకరమైన చల్లని ఉష్ణోగ్రత వద్ద ఉంచుతుందట. ముఖ్యంగా ఎండాకాలంలో ఎక్కువగా చల్లగా ఉండి గొంతులో అసౌకర్యాన్ని కలిగించే ఫ్రిజ్ నీటిలా కాకుండా మట్టి కుండలోని నీరు సహజంగానే పరిపూర్ణమైన, రీఫ్రెషింగ్ టెంపరేచర్‌ కి చల్లబడుతుందట. కాగా మట్టి కుండలో నీటిని నిల్వ చేసినప్పుడు అది మట్టిలోని ఖనిజాలతో సంకర్షణ చెందుతుందట. ఈ పరస్పర చర్య నీటి pH లెవల్స్‌ ని బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తాయట. బంకమట్టి క్షార స్వభావం నీటిలోని ఆమ్లతని తటస్థీకరిస్తుందట.

ఇది శరీరానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. మట్టి కుండలోని నీరి రుతాగితే జీవక్రియ, జీర్ణక్రియ గణనీయంగా పెరుగుతుందట. బంకమట్టి లోని ఖనిజాలు జీర్ణక్రియకి సహాయపడే పోషకాలతో నీటిలో నింపుతాయట. ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో హెల్ప్ చేస్తాయట. ఇది మెరుగైన జీవక్రియ, మెరుగైన పేగు ఆరోగ్యానికి దారి తీస్తుందని చెబుతున్నారు. మట్టికుండలోని నీరు మంచి రుచిని కలిగి ఉంటుందట. చాలా మంది ప్లాస్టిక్, ఇతర మెటల్‌ లో ఉంచిన నీటిని ఇష్టపడతారు. కానీ మట్టి కుండలో జరిగే సహజ వడపోత కారణంగా మలినాలు తొలగిపోతాయట. నీటికి తేలికపాటి మట్టి రుచి వస్తుందని, ఇది తాగే నీటిని మరింత రుచిగా చేసి హైడ్రేటెడ్‌ గా ఉంచుతాయని చెబుతున్నారు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health benefits
  • health tips
  • Pot Water
  • Pot Water Benefits

Related News

Are you gaining weight due to thyroid issues? Then do this immediately—you won't gain any weight at all!

Thyroid: థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతున్నారా? అయితే వెంటనే ఇలా చేయండి.. అస్సలు బరువు పెరగరు!

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. ప్రతి పదిమందిలో నలుగురు ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారిలో ముఖ్యంగా కనిపించే ప్రధాన లక్షణం అధిక బరువు. థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది అధిక బరువు సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. ఈ థైరాయిడ్ సమస్య కారణంగా విపరీతంగా బరువు పెరగడం వల్ల ఇతర అనార

  • A juice that boosts sexual desire... Drinking this juice will improve your sex life.

    Romantic Life: శృంగార వాంఛలను పెంచే జ్యూస్.. ఈ జ్యూస్ తాగితే మీ శృంగార జీవితం మెరుగుపడుతుంది..

Latest News

  • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

  • Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd