HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Is It Healthy To Eat Watermelon

Water Melon: పుచ్చకాయపై ఉప్పు చల్లి తింటున్నారా.. అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?

పుచ్చకాయ తిన్నప్పుడు టేస్ట్ కోసం వాటి మీద ఉప్పు చల్లి తింటూ ఉంటారు. అయితే ఇలా తినడం మంచిది అయినా ఇలా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 07-04-2025 - 4:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Water Melon
Water Melon

పుచ్చకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మిగతా సీజన్లతో పోల్చుకుంటే సమ్మర్లో పుచ్చకాయలు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా ఆ పుచ్చకాయలు పుచ్చకాయ ముక్కలు అలాగే జ్యూస్లు వంటివి ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. ఇంట్లో లేదంటే బయట పుచ్చకాయ కోసినప్పుడు వాటి మీద ఉప్పు చల్లి ఇస్తుంటారు. ఒక రకమైన జీలకర్ర పొడి లాంటిది కలిపి ఇస్తూ ఉంటారు. అలా తిన్నప్పుడు కొంచెం ఉప్పుగా తీపిగా బాగుంటుంది. మరి పుచ్చకాయ మీద ఉప్పు చల్లుకొని తినవచ్చా తినకూడదా ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ ముక్కలపై కొద్దిగా ఉప్పు వేసి తినడం వల్ల పండ్ల ముక్కలు మరింత జ్యూసీగా, తియ్యగా ఉంటాయని చెబుతున్నారు. దీనికోసం ముందుగా పుచ్చకాయని కట్ చేసి కొద్ది ఉప్పు చల్లి ఆ తర్వాత తింటారు. పుచ్చకాయలో 90 శాతానికి పైగా నీరు ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల హైడ్రేట్‌ గా ఉండడమే కాకుండా గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుందట. ఈ పండులోని లైకోపీన్ అనే ఆరోగ్యకరమైన మూలకం చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందట. కాగా ఎండాకాలంలో పుచ్చకాయపై ఉప్పు వేస్తారు. దీనికోసం మీరు ఏ ఉప్పునైనా తీసుకోవచ్చు.

ముక్కలపై కాస్తా ఉప్పు చల్లి ఆ తర్వాత ముక్కల్ని తింటుంటే ముక్క ముక్కలో రుచి తెలుస్తుంది. ఈ పండులో అమైనో యాసిడ్ సిట్రులిన్ పునరుత్పత్తి అవయవాలకు రక్తప్రసరణని మెరుగ్గా చేస్తుందట. ముఖ్యంగా పురుషుల్లో అంగస్తంభన సమస్యల్ని దూరం చేస్తుందట. అలాగే లైంగిక సమస్యల్ని తగ్గిస్తుందట. కాగా మనకి అనేక రకాల ఫ్లేవర్డ్ సాల్ట్‌ లు దొరుకుతాయి. వాటిని కూడా మీరు ట్రై చేయవచ్చు. వీటిని ట్రై చేయడం వల్ల మీరు మరింత టేస్ట్‌ ని ఎంజాయ్ చేస్తారట. దీనికోసం నిమ్మ ఉప్పు కూడా వాడవచ్చట. నిమ్మరసం కూడా వాడవచ్చని చెబుతున్నారు. పుచ్చకాయ లోని విటమిన్ ఎ, సి కంటెంట్ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుందట. దీని వల్ల మంచి ప్రకాశవంతమైన, అందమైన రంగుని ఇస్తుందట. విటమిన్ సి ఎక్కువగా ఉండే పుచ్చకాయని తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందని చెబుతున్నారు. వర్కౌట్ తర్వాత తీసుకుంటే రక్తపోటు తగ్గడమే కాకుండా కండరాల వాపు కూడా తగ్గుతుందట. అలాగే గుండె జబ్బులు కూడా తగ్గుతాయని, బరువుని బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తుందని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health benefits
  • health tips
  • Water Melon
  • Water Melon benefits

Related News

Why Men Look Older

భారతీయ పురుషులు వయసు కంటే ముందే ఎందుకు ముసలివారిలా కనిపిస్తారు?

చెప్పిన దాని ప్రకారం.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి తగినంత ప్రోటీన్ అందకపోతే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. శరీర ఆకృతి దెబ్బతింటుంది.

  • Sleeping At Night

    భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా?

Latest News

  • క్రికెట్ ప్ర‌పంచంలో విషాదం.. మాజీ క్రికెట‌ర్ మృతి!

  • మ‌రోసారి ధ‌నుష్‌తో జ‌త క‌ట్ట‌నున్న సాయి ప‌ల్ల‌వి!

  • అతిగా మ‌సాలా ఫుడ్ తింటున్నారా?

  • ప్ర‌ధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌!

  • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

Trending News

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

    • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd