Bjp
-
#Telangana
Congress : కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేస్తే కాంగ్రెస్ పార్టీ రిపేర్లు చేస్తుంది: పీసీసీ చీఫ్ మహేష్
కార్యకర్త కూడా సీఎంను కలిసే వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు నారాజ్ అయితే తాము కుర్చీ దిగాల్సిందేనన్నారు.
Date : 18-11-2024 - 4:37 IST -
#India
Kailash Gahlot : బీజేపీలో చేరిన కైలాష్ గెహ్లాట్
Kailash Gahlot : కైలాష్ గెహ్లాట్ సోమవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు. మనోహర్ లాల్ ఖట్టర్, జే పాండా, అనిల్ బలూనీ, ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా తదితరులతో సహా సీనియర్ బీజేపీ నేతల సమక్షంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో గహ్లాట్ బీజేపీలో చేరారు.
Date : 18-11-2024 - 1:08 IST -
#Speed News
Sama Rammohan: కేటీఆర్ బీజేపీకి అద్దె మైక్
Sama Rammohan: ఈ నెలలోనే రెండవసారి ఢిల్లీ పర్యటన చేపట్టిన కేటీఆర్ టూర్లపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కేటీఆర్ ను "బీజేపీకి అద్దె మైక్" అని తాజాగా టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై సామ స్పందిస్తూ, కాంగ్రెస్ ను నిందించే టాస్క్‌ను బీజేపీ ఇచ్చినట్లు, కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరినట్టు ఆరోపించారు.
Date : 18-11-2024 - 12:22 IST -
#India
Election Campaign: నేటితో ముగియనున్న జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం
Election Campaign: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు. జార్ఖండ్‌లో రెండో, చివరి దశలో 38 స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుండగా, 23న ఫలితాలు వెలువడనున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
Date : 18-11-2024 - 12:08 IST -
#India
Deputy CM Bhatti: కూటమిని గెలిపించండి.. జార్ఖండ్ భవిష్యత్తును కాపాడండి: డిప్యూటీ సీఎం భట్టి
జనాభా నిష్పత్తి ప్రకారం ఈ దేశ వనరులు, పంచాలని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలోనూ ఎన్నికల ముందు ఇదే ప్రధాన అస్త్రంగా ప్రచారం చేశామని, ఆ రాష్ట్ర ప్రజలు గుర్తించి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారని తెలిపారు.
Date : 17-11-2024 - 6:46 IST -
#Cinema
The Sabarmati Report : ‘ది సబర్మతీ రిపోర్ట్’ మూవీని మెచ్చుకుంటూ మోడీ ఏమన్నారంటే..
2002 సంవత్సరంలో జరిగిన గోద్రా విషాదం వెనుక దాగిన సత్యాలను ‘ది సబర్మతీ రిపోర్ట్’(The Sabarmati Report) చక్కగా చూపించింది.
Date : 17-11-2024 - 4:46 IST -
#India
Arvind Kejriwal : కైలాష్ గెహ్లాట్ రాజీనామాపై స్పందించిన కేజ్రీవాల్
Arvind Kejriwal : గెహ్లాట్ ఎత్తుగడ వెనుక బీజేపీ కుట్ర ఉందని, జాట్ నేత రాజీనామాకు చేయి చేసుకున్నారని సూచించిన కేజ్రీవాల్, ఆప్ నేతలపై తప్పుడు అవినీతి ఆరోపణలను మోపేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని, వారికి సేవలందించకుండా ఆపుతున్నారని కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు.
Date : 17-11-2024 - 4:37 IST -
#India
BJP WhatsApp Head : బీజేపీ ముందడుగు.. వాట్సాప్ హెడ్ నియామకం.. ఎందుకంటే ?
ఈ కాన్సెప్ట్ నుంచి మధ్యప్రదేశ్‌లో పార్టీకి రాష్ట్ర స్థాయి వాట్సాప్ హెడ్‌ను(BJP WhatsApp Head) నియమించాలనే ఆలోచన రాష్ట్ర బీజేపీ పెద్దలకు వచ్చింది.
Date : 17-11-2024 - 4:12 IST -
#Telangana
Bandi Sanjay: తెలంగాణలో ఆర్కే బ్రదర్స్ పాలన.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో ఆర్కే బ్రదర్స్ పాలన నడుస్తోందన్నారు. కేసీఆర్, రేవంత్ కుటుంబానికి మధ్య వ్యాపార సంబంధాలున్నాయని తెలిపారు. వారి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయని నేను నిరూపిస్తా.. కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయాల నుండి తప్పుకునేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.
Date : 17-11-2024 - 3:22 IST -
#Telangana
Minister Sridhar Babu: బీజేపీపై మంత్రి శ్రీధర్ బాబు విమర్శలు.. ఆ విషయంపై బీజేపీ స్పందన కోరిన మినిస్టర్!
బీజేపీ నాయకులు చేసిన మూసీ నిద్ర పెద్ద డ్రామా. సినిమా సెటప్ తో మూసీ నిద్ర పేరుతో బీజేపీ నాయకులు పడుకున్నారు. మూసీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందో లేదో బీజేపీ స్పష్టంగా చెప్పాలి.
Date : 17-11-2024 - 2:51 IST -
#India
Navneet Rana : బీజేపీ నేత నవనీత్ రాణాపై కుర్చీలతో దాడి.. ఏమైందంటే..
ఖల్లార్ గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో నవనీత్ రాణా(Navneet Rana) ప్రసంగించారు.
Date : 17-11-2024 - 12:59 IST -
#Speed News
Kishan Reddy : నేటి సాయంత్రం నుంచి బీజేపీ బస్తీ నిద్ర
Kishan Reddy : "మూసీ ప్రక్షాళన - సుందరీకరణ" పేరుతో పేదల నివాసాలు కూల్చివేసే ప్రణాళికను వ్యతిరేకిస్తూ, బీజేపీ ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా పేదల ఇండ్లను కూలగొట్టకుండా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిలబడాలని, ప్రజలకు అండగా ఉంటామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.
Date : 16-11-2024 - 12:09 IST -
#Telangana
CM Revanth Reddy : నేడు, రేపు మహారాష్ట్రలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : 16, 17 తేదీలలో మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ బయలుదేరి, అక్కడ చంద్రాపూర్, రాజురా, డిగ్రాస్, వార్దా నియోజకవర్గాల్లో ప్రచార సభలు, రోడ్‌షోలు నిర్వహించి, రాత్రికి తిరిగి నాగ్‌పూర్ చేరుకుంటారు.
Date : 16-11-2024 - 10:29 IST -
#India
Maharashtra Election Campaign : మహారాష్ట్రలో ఇద్దరు తెలుగు సీఎంల ప్రచారం..ఇక తగ్గేదేలే
Maharashtra Election Campaign : ఏపీ సీఎం చంద్రబాబు రేపటి నుంచి రెండు రోజుల పాటు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ టూర్ లో ఉన్న ఆయన..రేపు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు
Date : 15-11-2024 - 10:15 IST -
#Cinema
Mithun Chakraborty : స్టార్ నటుడి పర్స్ కొట్టేసిన దొంగలు.. అడిగినా ఇవ్వలేదు..
తాజాగా మిథున్ చక్రవర్తి ఝార్ఖండ్ లో ఓ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.
Date : 13-11-2024 - 9:39 IST