HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Who Will Be The Cm Fadnavis And Eknath Shinde To Meet Amit Shah Tomorrow

Maharashtra Politics: కౌన్ బనేగా సీఎం? రేపు అమిత్ షాతో ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే భేటీ..

రేపు అమిత్ షాతో ఫడ్నవీస్, షిండే భేటీ కానున్నారు. భేటీ అనంతరం మహారాష్ట్ర సీఎం ఎంపికపై క్లారిటీ రానుంది. సీఎం పోస్టు కోసం ఉత్కంఠ కొనసాగుతోంది.

  • Author : Vamsi Chowdary Korata Date : 27-11-2024 - 4:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Maharashtra Politics
Maharashtra Politics

మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే సందేహం ఇంకా కొనసాగుతానే ఉంది. శనివారం విడుదలైన అసెంబ్లీ ఫలితాల్లో, బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 288 స్థానాల్లో 233 సీట్లు గెలుచుకుంది. ఇందులో బీజేపీ 132 సీట్లు సాధించి, మహారాష్ట్రలో మరోసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయినప్పటికీ, ఫలితాలు వచ్చి నాలుగు రోజులు గడుస్తున్నా, కొత్త సీఎం ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు.

బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు శివసేన చీఫ్, మాజీ సీఎం ఏక్‌నాథ్ షిండే సీఎం రేసులో ముందున్నారు. తాజా సమాచారం ప్రకారం, మహాయుతి కూటమికి చెందిన ముగ్గురు నేతలు రేపు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ భేటీ అనంతరం, సీఎం నియామకంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు మహాయుతి నేతలు వెల్లడించారు.

బీజేపీ, దేవేంద్ర ఫడ్నవీస్‌కు సీఎం పదవి ఇవ్వాలని భావిస్తుండగా, మాజీ సీఎం ఏక్‌నాథ్ షిండే తనకు ఈ అవకాశాన్ని ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • bjp
  • BJP leader Devendra Fadnavis
  • BJP MahaYuti victory
  • Eknath Shinde
  • Maharashtra politics
  • MahaYuti alliance

Related News

AP

AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, జౌళి రంగాలను అనుసంధానిస్తూ రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. సచివాలయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఫైబర్ ఉత్పత్తి, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు

  • Kerala Ex Cm

    Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

  • Chikkamagaluru Farmers

    Farmers Protest : చిక్కమగళూరులో రైతులు ఆందోళ‌న‌.. ఏపీఎంసీ యార్డు గేటుకు తాళం

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd