HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Sarpanch Elections In Telangana Just Now Notification On 14th January

Sarpanch Elections In Telangana: తెలంగాణలో స‌ర్పంచ్ ఎన్నిక‌లు అప్పుడే.. జ‌న‌వ‌రి 14న నోటిఫికేష‌న్‌?

పంచాయితీ రాజ్ శాఖలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకొనే ఆలోచనలో ఉంది. మినిమం ఐదుగురు ఎంపీటీసీలతో ఒక ఎంపీపీ ఏర్పాటు అయ్యే విధంగా ప్ర‌భుత్వం సవరణ చేయనున్నట్లు సమాచారం అందుతోంది.

  • Author : Gopi Date : 28-11-2024 - 9:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MLC Elections
MLC Elections

Sarpanch Elections In Telangana: మరో నెలన్నర రోజుల్లో స్థానిక సంస్థల సమరంతో తెలంగాణ (Sarpanch Elections In Telangana) వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా.. ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేతతోపాటు రిజర్వేషన్లలో మార్పులు చేర్పులపై వేగం పెంచినట్లు సమాచారం. జనవరి 14న నోటిఫికేషన్‌ విడుదల చేసి.. ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మూడు ద‌శ‌ల్లో స‌ర్పంచ్ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

పంచాయితీ రాజ్ శాఖలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకొనే ఆలోచనలో ఉంది. మినిమం ఐదుగురు ఎంపీటీసీలతో ఒక ఎంపీపీ ఏర్పాటు అయ్యే విధంగా ప్ర‌భుత్వం సవరణ చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం కొన్ని మండలాల్లో ముగ్గురు ఎంపిటీసీలతోనే ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్ ఉండే విధంగా చ‌ర్య‌లు తీసుకోనుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీపీ బిల్లును ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం? ఉంది. పంచాయితీ ఎన్నికలకు ప్రభుత్వం క‌స‌ర‌త్తులు ముమ్మ‌రం చేసింది. జనవరి 14వ తేదీన స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌కు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండ‌గా.. మొత్తం మూడు ద‌శ‌లలో పంచాయితీ ఎన్నికలు నిర్వహణ జ‌ర‌గ‌నుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

Also Read: Telangana SSC Exams 2025: పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు.. ఇక‌పై అవి ఉండ‌వు!

అయితే స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే త‌ర్వాత ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై ఒక స్ప‌ష్టత వ‌చ్చే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు స‌ర్పంచ్ ఎన్నిక‌లను రేవంత్ స‌ర్కార్ ప్రతిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌న్న అనుమానాల నేప‌థ్యంలో ఈ స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌ను ప్ర‌భుత్వం సిరీయ‌స్‌గా తీసుకున్న‌ట్లు స‌మాచారం. అందుకు త‌గ్గ‌ట్టుగానే రేవంత్ స‌ర్కార్ అన్ని పంచాయితీలను గెలుచుకునే దిశ‌గా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది. మ‌రోవైపు బీఆర్ఎస్ సైతం స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌ను చాలా ప్రెస్టిజెస్‌గా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటా తిరిగి కేడ‌ర్‌ను బ‌లోపేతం చేసుకునే దిశ‌గా బీఆర్ఎస్ యోచిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • congress
  • Congress Vs BRS
  • Sarpanch Elections
  • Sarpanch Elections In Telangana
  • telangana
  • telugu news
  • ts politics

Related News

Good news for Singareni workers: Union Minister Kishan Reddy

Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సింగరేణికి మరో రెండు కీలక బొగ్గు బ్లాక్‌లు దక్కనున్నాయి. ఒడిశాలోని నైనీ కోల్‌ బ్లాక్‌తో పాటు తాడిచెర్ల-2 కోల్‌ బ్లాక్‌ను కూడా సింగరేణికి కేటాయిస్తున్నట్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయం సంస్థ భవిష్యత్తుకు పెద్ద ఊరటనిస్తుందని చెప్పారు. ఢిల్లీలో మంగళవారం మాట్లాడిన కిషన్‌ రెడ్డి సింగరేణికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందన్

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Prashant Kishor To Contest

    Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

  • Ration Cards To Be Issued W

    Ration Card : ఇక పై 48 గంటల్లోనే రేషన్ కార్డు : మంత్రి పొన్నం ప్రభాకర్

Latest News

  • Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

  • Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు

  • Delhi High Court: ‘ప్రతి పోస్ట్‌ను పర్యవేక్షించలేం’.. తాము ‘సూపర్ సెన్సార్లు’ కాము అని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్, మెటా తెలిపాయి

  • Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

  • ‘అమ్మ’ రాజీనామా కలకలం.. అసలేం జరుగుతోంది

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd