Bjp
-
#India
Arvind Kejriwal : ఢిల్లీలో కేజ్రీవాల్‌పై లిక్విడ్ దాడి.. నిందితుడు అరెస్ట్
Arvind Kejriwal : ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి జరిగింది. వారిపై ఎవరో గుర్తు తెలియని లిక్విడ్ (ద్రవం) విసిరారు. ఈ దాడిలో ఆయన తృటిలో తప్పించుకున్నారు. అయితే.. ఈ సమయంలో, అరవింద్ కేజ్రీవాల్‌తో ఉన్న వ్యక్తులు నిందితుడిని పట్టుకుని, వెంట ఉన్న పోలీసులకు అప్పగించారు.
Date : 30-11-2024 - 8:49 IST -
#India
Bangladesh Hindus : బంగ్లాదేశ్ హిందువులకు అండగా నిలవండి.. మోడీ సర్కారుకు ఆర్ఎస్ఎస్ పిలుపు
హిందూ సంఘం(Bangladesh Hindus) నేత చిన్మయ్ కృష్ణదాస్‌ను అన్యాయంగా అరెస్టు చేశారని ఆర్ఎస్ఎస్ ఆవేదన వ్యక్తం చేసింది.
Date : 30-11-2024 - 6:58 IST -
#India
Maharashtra New CM : డిసెంబరు 5న కొలువుతీరనున్న ‘మహాయుతి’ సర్కారు.. సీఎంగా ఆయనకే ఛాన్స్!
డిసెంబరు 2న మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలంతా సమావేశమై పార్టీ శాసనసభా పక్ష నేతను(Maharashtra New CM) ఎన్నుకునే అవకాశం ఉంది.
Date : 30-11-2024 - 5:01 IST -
#India
Election Commision: ఈవీఎంల గోల్మాల్ పై స్పందించించిన ఈసీ!
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ ఉదహరించిన అనుమానాలను పరిశీలించేందుకు, వాటిని నేరుగా సమర్పించడానికి ఎన్నికల సంఘం (EC) కాంగ్రెస్‌ను ఆహ్వానించింది.
Date : 30-11-2024 - 2:54 IST -
#India
Arvind Kejriwal : కేంద్ర ప్రభుత్వంపై మరోసారి కేజ్రీవాల్ ఫైర్
Arvind Kejriwal : ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో శాంతిభద్రతలపై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై మండిపడ్డారు.
Date : 29-11-2024 - 6:58 IST -
#India
Maharashtra : రెండు రోజుల్లో కొత్త సీఎం పై ప్రకటన : ఏక్‌నాథ్ షిండే
ఈ ఎన్నికల్లో మహాయతి కూటమి ఘన విజయం సాధించింది. అందులో బీజేపీ 100 మార్క్‌ను దాటి సీట్లను గెలుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌నే ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించారు.
Date : 29-11-2024 - 1:15 IST -
#Speed News
Sarpanch Elections In Telangana: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు అప్పుడే.. జనవరి 14న నోటిఫికేషన్?
పంచాయితీ రాజ్ శాఖలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకొనే ఆలోచనలో ఉంది. మినిమం ఐదుగురు ఎంపీటీసీలతో ఒక ఎంపీపీ ఏర్పాటు అయ్యే విధంగా ప్రభుత్వం సవరణ చేయనున్నట్లు సమాచారం అందుతోంది.
Date : 28-11-2024 - 9:07 IST -
#India
Law and order : ఢిల్లీని క్రైమ్ క్యాపిటల్‌గా మార్చారు: కేజ్రీవాల్
మహిళలు రాత్రి 7 గంటల తర్వాత బయటకు వెళ్లడం సురక్షితం కాదని మరియు తల్లిదండ్రులు తమ కుమార్తెలు బయటికి వెళ్లడం గురించి ఆందోళన చెందుతున్నారని" అన్నారు.
Date : 28-11-2024 - 2:43 IST -
#India
Tarun Chugh : పాలీకి ప్రధాని మోదీ ఇచ్చిన గుర్తింపు లడఖ్ సంస్కృతిని పెంపొందిస్తుంది
Tarun Chugh : ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం లేహ్ లడఖ్ ప్రాంతంలోని ప్రాచీన సంప్రదాయాలపై గౌరవాన్ని పునరుద్ధరించేందుకు గణనీయంగా దోహదపడుతుందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ పేర్కొన్నారు. ఆల్ లడఖ్ గొన్పా అసోసియేషన్ (ALGA) పాలీ భాషపై లేహ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఈ ముఖ్యమైన ప్రయత్నాన్ని ప్రోత్సహించడంలో నిర్వాహకులు అంకితభావంతో కృషి చేశారని ప్రశంసించారు.
Date : 28-11-2024 - 10:40 IST -
#Telangana
Demolition Man : రేవంత్ ‘కూల్చివేత మనిషి’ అంటూ BJP సెటైర్లు..
Demolition Man : రేవంత్ రెడ్డి వెనుకబడిన, పేద మరియు మధ్య తరగతి వర్గాల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని కూల్చివేస్తున్నారని , అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉన్నత వర్గాలు, మిత్రపక్షం బిఆర్ఎస్ నేతల అక్రమ నిర్మాణాలు, అలాగే AIMIM నేతల అక్రమ ఫామ్ హౌస్లు వంటి పెద్ద నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించింది
Date : 27-11-2024 - 8:07 IST -
#India
Maharashtra : సీఎం పదవిపై మోడీ, అమిత్ నిర్ణయమే అంతిమం: ఏక్‌నాథ్ శిండే
బీజేపీ, మోడీ నాకు ఎప్పుడూ అండగానే ఉన్నారు. ముఖ్యమంత్రిగా రెండున్నరేళ్లుగా చేసిన పని సంతృప్తినిచ్చింది. నిత్యం బాల్‌ఠాక్రే మార్గంలోనే పయనించానని చెప్పారు.
Date : 27-11-2024 - 4:42 IST -
#India
Maharashtra Politics: కౌన్ బనేగా సీఎం? రేపు అమిత్ షాతో ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే భేటీ..
రేపు అమిత్ షాతో ఫడ్నవీస్, షిండే భేటీ కానున్నారు. భేటీ అనంతరం మహారాష్ట్ర సీఎం ఎంపికపై క్లారిటీ రానుంది. సీఎం పోస్టు కోసం ఉత్కంఠ కొనసాగుతోంది.
Date : 27-11-2024 - 4:42 IST -
#India
Shinde Plan B : సీఎం సీటు దక్కకుంటే ఏక్‌నాథ్ షిండే ప్లాన్-బీ ఇదే
మంగళవారం రాత్రి జరిగిన మహాయుతి కూటమి మీటింగ్‌లోనూ ఈ అంశాన్ని షిండే(Shinde Plan B) లేవనెత్తారని తెలిసింది.
Date : 27-11-2024 - 12:32 IST -
#India
Devendra Fadnavis : ఎక్కువ స్థానాలు మాత్రమే కాదు.. ఈ కారణాల వల్ల కూడా ఫడ్నవీస్ సీఎం పదవికి గట్టి పోటీదారు
Devendra Fadnavis : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘనవిజయం తర్వాత ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే మధ్య గట్టి పోటీ నెలకొంది. అనేక కారణాల వల్ల ఫడ్నవీస్ వాదన బలంగా ఉంది. ఆయన రాజకీయ అనుభవం సుదీర్ఘమైనది. ఆయన బీజేపీకి విధేయుడిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి 230 సీట్లు వచ్చాయి. బీజేపీకి 132 సీట్లు వచ్చాయి.
Date : 26-11-2024 - 12:49 IST -
#India
Maharashtra : శివసేన (యూబీటీ) శాసనసభా పక్ష నేతగా ఆదిత్య ఠాక్రే ఎన్నిక
మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య థాకరే తన వర్లీ అసెంబ్లీ స్థానాన్ని 8,801 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో 67,427 ఓట్ల మెజార్టీతో ఆదిత్య ఠాక్రే గెలిచారు. ఈ ఓట్ల మార్జిన్ ఈసారి బాగా తగ్గింది.
Date : 25-11-2024 - 7:49 IST