Bjp
-
#India
Maharashtra : ముఖ్యమంత్రి అంశంపై స్పందించిన అజిత్ పవార్
భాగస్వామ్య పార్టీలు కలిసి ముఖ్యమంత్రి పదవిపై నిర్ణయం తీసుకుంటాయని అజిత్ పవార్ వెల్లడించారు. తాము ముగ్గురం కూర్చొని ముఖ్యమంత్రి పదవిపై తుది నిర్ణయానికి వస్తామన్నారు.
Date : 25-11-2024 - 5:22 IST -
#India
Sambhal : సంభాల్ కాల్పుల పై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి అత్యంత దురదృష్టకరం: రాహుల్
ఈ ఘటనచాలా మంది మరణానికి దారితీసింది. దీనికి బిజెపి ప్రభుత్వమే ప్రత్యక్ష బాధ్యత వహిస్తుంది" అని రాహుల్ గాంధీ అన్నారు.
Date : 25-11-2024 - 12:28 IST -
#India
Winter Parliament Sessions : నేడు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు
Winter Parliament Sessions : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1934ను సవరించేందుకు ఉద్దేశించిన బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లుతో సహా పలు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి 1970 నాటి బ్యాంకింగ్ కంపెనీల (అండర్‌టేకింగ్‌ల స్వాధీనం , బదిలీ) చట్టం , 1980 నాటి బ్యాంకింగ్ కంపెనీల (అండర్‌టేకింగ్‌ల స్వాధీనం , బదిలీ) చట్టాన్ని సవరించడానికి బిల్లులను కూడా ముందుకు తెస్తారు.
Date : 25-11-2024 - 11:29 IST -
#India
Kangana Ranaut: కాంగ్రెస్ బ్రాండ్ కోల్పోయింది.. ఇప్పుడు కేవలం ప్రాంతీయ పార్టీ
Kangana Ranaut: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అఖండ విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సాధించిన గొప్ప విజయాల్లో ఒకటిగా ఎంపీ కంగనా రనౌత్ అభివర్ణించారు. మీడియా ప్రతినిధులను ఉద్దేశించి, ఎంపీ కంగనా రనౌత్ మాట్లాడుతూ.. "ప్రధానమంత్రి మోడీ ప్రపంచంలోనే గొప్ప నాయకుడు, నేడు, భారతదేశ ప్రజలు బ్రాండ్‌లను నమ్ముతున్నారు, స్వాతంత్ర్యం తర్వాత, కాంగ్రెస్ పార్టీని కూడా బ్రాండ్‌గా పిలిచే సమయం ఉంది. కానీ నేడు, పార్టీ ప్రాంతీయ పార్టీగా దిగజారింది." అని ఆమె వ్యాఖ్యానించారు.
Date : 24-11-2024 - 2:45 IST -
#India
Maharashtra Elections Results : కాంగ్రెస్ ‘మహా’ పతనం..కర్ణాటక, తెలంగాణ ఎఫెక్టేనా..?
Maharashtra Elections Results : గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పతనాన్ని చూసింది. కేవలం 16 సీట్లకే పరిమితమైంది. 1990లో 141 స్థానాల్లో విజయం సాధించగా, 1995లో 80, 1999లో 75, 2004 లో 69, 2009 లో 82, 2014 లో 42, 2019లో 44 సీట్లను గెలుచుకుంది
Date : 24-11-2024 - 10:04 IST -
#India
Pawan Mania : పవన్ లోకల్ కాదు.. నేషనల్ ..మరి పట్టించుకోవడం లేదేంటి..?
Pawan Mania : జాతీయ మీడియా పవన్ కళ్యాణ్ ప్రాముఖ్యత గురించి ఎక్కడా చెప్పడం లేదు. మహారాష్ట్రలో చారిత్రక విజయానికి పవన్ కళ్యాణ్ కూడా ఓ కారణం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి 164 సీట్లు రావడానికి పవన్ కళ్యాణ్ ఎలా కారణమో.. అలాగే మహారాష్ట్రలో ప్రభంజనానికి కూడా పవన్ కళ్యాణ్ ఓ కారణం
Date : 24-11-2024 - 7:00 IST -
#India
suraj party : బీహార్ ఉప ఎన్నికలు.. చిత్తుగా ఓడిపోయిన ప్రశాంత్ కిషోర్
జన్ సూరాజ్ పార్టీ వరుసగా ఇమామ్‌గంజ్, బెలగంజ్, రామ్‌గఢ్, తరారీ నియోజకవర్గాల నుంచి జితేంద్ర పాశ్వాన్, మహ్మద్ అమాజద్, సుశీల్ కుమార్ సింగ్, కిరణ్ సింగ్‌లను పోటీకి దింపింది.
Date : 23-11-2024 - 6:02 IST -
#India
UP bypolls : విభజిస్తే మనం పడిపోతాం… ఐక్యంగా నిలబడతాం: బీజేపీ విజయంపై యోగి
డబుల్ ఇంజన్ ప్రభుత్వం యొక్క సుపరిపాలన మరియు ప్రజా సంక్షేమ విధానాలు మరియు అంకితభావంతో కూడిన కార్మికుల అవిశ్రాంత కృషికి ఓటు వేసిన ఉత్తరప్రదేశ్‌లోని గౌరవనీయమైన ఓటర్లకు నా కృతజ్ఞతలు
Date : 23-11-2024 - 4:42 IST -
#India
Maharashtra Next CM : మహారాష్ట్రలో బీజేపీ విజయం..అధిష్టానానికి తలనొప్పి
Maharashtra Next CM : మహా ప్రభంజనం ముందు ఇండియా కూటమి నిలబడలేకపోయింది. మహాయుతి కూటమి డబుల్ సెంచరీ సీట్లు దాటి.. రికార్డు క్రియేట్ చేసింది
Date : 23-11-2024 - 4:19 IST -
#Speed News
Maharashtra : కాంగ్రెస్ గారడీని ప్రజలు నమ్మలేదు: హరీష్‌రావు
తెలంగాణ ప్రజలు మహారాష్ట్ర లోని ముంబయి, షోలాపూర్ , పూణే, నాందేడ్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తుండడం వలన కాంగ్రెస్ మోసాలు విరివిగా మహారాష్ట్ర లో ప్రచారం అయ్యాయి అనేది సుస్పష్టం అన్నారు.
Date : 23-11-2024 - 3:22 IST -
#India
Maharashtra CM : దేవేంద్ర ఫడ్నవిస్ సీఎం అవుతారంటున్న బీజేపీ.. ఏక్‌నాథ్ షిండే రియాక్షన్ ఇదీ
ఈ నిర్ణయం ఆధారంగా తదుపరిగా జరగనున్న మహాయుతి కూటమి పార్టీల భేటీలో సీఎం సీటుపై(Maharashtra CM) చర్చలు జరగనున్నాయి.
Date : 23-11-2024 - 1:33 IST -
#India
Maharashtra Elections 2024: ‘‘ఏదో గడ్బడ్ చేశారు.. ఇది ప్రజాతీర్పు కాదు’’.. ‘మహా’ ఫలితాలపై సంజయ్ రౌత్
ఇది ప్రజా నిర్ణయం(Maharashtra Elections 2024) కాదని ఆయన వ్యాఖ్యానించారు.
Date : 23-11-2024 - 12:26 IST -
#Andhra Pradesh
AP BJP President : ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. రేసులో ముందున్నది ఎవరు అంటే.. ?
బీజేపీ భావజాలాన్ని(AP BJP President) ప్రతిబింబించే కోణంలో గతంలో వారు పనిచేసిన దాఖలాలు లేవు.
Date : 23-11-2024 - 11:47 IST -
#India
Maharashtra Election Results 2024 : డబల్ సెంచరీ దిశగా మహాయుతి
Maharashtra Election Results 2024 : మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మహాయుతి భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తాంది. మూడు రౌండ్లు ముగిసే సరికి 208 సీట్లలో ముందంజలో ఉంది
Date : 23-11-2024 - 11:01 IST -
#India
Maharashtra Election Results 2024 : పవన్ అడుగుపెట్టిన చోట బీజేపీ హావ
Maharashtra Election Results 2024 : మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో బిజెపి అభ్యర్థుల తరుపున జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఫలితాలు ఎలా వస్తున్నాయి..? పవన్ మద్దతు ఇచ్చిన అభ్యర్థుల గెలుపు ఖాయమేనా..?
Date : 23-11-2024 - 10:50 IST