Speed News
-
TS Betting:తెలంగాణలో కోడి పందేలు
ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే పరిమితమైన కోడిపందేల సంస్కృతి తెలంగాణాకి కూడా విస్తరించింది. ముఖ్యంగా తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో కోడి పందేలు, బెట్టింగ్ లు జోరుగా సాగాయి.
Date : 16-01-2022 - 7:00 IST -
Teachers Protest: టీచర్లకు మద్దతుగా రేవంత్
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోపై గత నెలరోజులుగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. 317 జీవోలో సవరణలు చేయాలని ఉపాధ్యాయులు ప్రగతి భవన్‌ను ముట్టడికి ప్రయత్నించారు.
Date : 16-01-2022 - 6:30 IST -
Uttam Kumar:కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు
ఈరోజు ఎంపీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ నియోజకవర్గంలోని నడిగూడెం, మునగాల, చిలుకూరు మండలాల్లోని బూత్ ఎన్ రోలర్ల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
Date : 15-01-2022 - 9:33 IST -
Biker: ఓ వ్యక్తి ప్రాణం తీసిన గాలిపటం మంజా!
సంక్రాంతి పండుగ ఆనందాలనే.. విషాదాలను నింపుతోంది. గాలిపటం మంజా కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఒకటి వెలుగుచూసింది.
Date : 15-01-2022 - 9:04 IST -
-
Virat Kohli: టెస్ట్ కెప్టెన్సీ కి కోహ్లీ గుడ్ బై…
భారత్ క్రికెట్ లో కెప్టెన్ గా కోహ్లీ శకం ముగిసింది. ధోనీ వారసుడిగా పగ్గాలు అందుకున్న కోహ్లీ గత ఏడాది టీ ట్వంటీ కెప్టెన్ గా తప్పుకున్నాడు. ఇటీవల వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ సెలక్టర్లు విరాట్ ను తప్పించారు.
Date : 15-01-2022 - 8:05 IST -
Tennis:జకోవిచ్ కు మళ్లీ షాక్…రెండోసారి వీసా రద్దు
వరల్డ్ టెన్నిస్ నెంబర్.1 ప్లేయర్ జకోవిచ్ వీసా కష్టాలు మళ్ళీ మనం మొదటికి వచ్చాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం జకో వీసాను రెండోసారి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పదోసారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలవాలన్న నోవాక్ ఆశలకు ఆరంభంలోనే బ్రేక్ పడినట్టు కనిపిస్తోంది.
Date : 15-01-2022 - 3:17 IST -
MLC Kavitha:సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
సంక్రాంతి పండుగను సాంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకున్నారు ఎమ్మెల్సీ కవిత.
Date : 15-01-2022 - 1:55 IST -
CM Jagan: సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్ దంపతులు
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. తన క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గోశాల వద్ద శుక్రవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలను ఆయన సతీమణి భారతితో కలిసి ప్రారంభించారు.
Date : 15-01-2022 - 1:32 IST -
Acharya Movie: ఆచార్య మూవీ వాయిదా
అందరూ ఊహించిందే నిజమైంది. పాన్ ఇండియా చిత్రాలు రాధేశ్యామ్, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాల జాబితాలో తాజాగా ఆచార్య మూవీ కూడా చేరింది.
Date : 15-01-2022 - 1:24 IST -
National Army Day:సైనికుల త్యాగాలు అనిర్వచనీయమని ప్రధాని మోదీ అభివర్ణించారు
దేశ భద్రత కోసం సైనికులు చేస్తున్న త్యాగాలు అనిర్వచనీయమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. జాతీయ సైనిక దినోత్సవం (జనవరి 15) సందర్భంగా సైనికులు, మాజీ సైనికులు మరియు వారి కుటుంబాలకు రామ్‌నాథ్ కోవింద్, నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక సైనిక సందేశాన్ని పంపారు. భారత సైన్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపిం
Date : 15-01-2022 - 1:07 IST -
Sankranthi:సంక్రాంతి పండుగ సందర్భంగా గుర్రపు స్వారీ చేస్తున్న బాలయ్య
ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బాలకృష్ణ తన అక్క ఇంట్లో జరుపుకునేందుకు భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఞతో కలిసి గురువారం ప్రకాశం జిల్లా కారంచేడు చేరుకున్నారు. ఈ క్రమంలో బసవన్నలు తీసుకొచ్చిన గుర్రం బాలయ్య బాబు.
Date : 15-01-2022 - 12:58 IST -
YSR Statue: వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు
సూర్యాపేట జిల్లా : సూర్యాపేట మండలం తాళ్ల కాంపాడు లో దివంగత ముఖ్య మంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని తగుల బెట్టిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వై ఎస్సార్ టీ పీ అధికార ప్రతినిధి పిట్టా రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా. ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా ఎస్
Date : 15-01-2022 - 12:40 IST -
KTR Tesla: తెలంగాణ రండి..ఎలాన్ మస్క్ కి కేటీఆర్ ఇన్విటేషన్
టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్.. రెండు రోజుల కిందట ఇండియా విమర్శలు చేస్తూ.. ట్వీట్ చేశారు.
Date : 15-01-2022 - 10:31 IST -
Jallikattu:మధురై జల్లికట్లులో విషాదం.. ఒకరు మృతి, 80 మందికి గాయాలు
సంక్రాంతి సందర్భంగా తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు ప్రారంభమైంది. కరోనా ఆంక్షల మధ్య మధురైలోని అవనియాపురంలో జరిగిన జల్లికట్టు కార్యక్రమంలో ఒక ప్రేక్షకుడుని ఎద్దు పోడవడంతో చనిపోయాడు. మరో 80 మంది గాయపడ్డారు.
Date : 15-01-2022 - 10:03 IST -
Makara Jyothi: మకర జ్యోతి దర్శనం.. శరణు ఘోషతో మార్మోగిన శబరిమల సన్నిధానం
శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. పొన్నంబలమేడు కొండల్లో గురువారం సాయంత్రం.. మకర జ్యోతి కనిపించింది.
Date : 15-01-2022 - 6:28 IST -
Rajinikanth:సూపర్ స్టార్ పొంగల్ గిఫ్ట్
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఫాన్స్ కి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు.
Date : 14-01-2022 - 11:20 IST -
Covid: కర్ణాటకలో ఒక్కరోజే 28,723 కేసులు!
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కరోనా నేపధ్యంలో ఇప్పటికే అనేకరాష్ట్రాలు కట్టడి చర్యలు మొదలుపెట్టాయి. పలు రాష్ట్రాల్లో వీకెండ్ లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ అమలుచేస్తోన్న కేసులు మాత్రం తగ్గడం లేదు.
Date : 14-01-2022 - 10:57 IST -
Kohli: బ్యాటింగ్ వైఫల్యం పై కోహ్లీ అసహనం
సౌత్ ఆఫ్రికా టూర్ కు ముందు ఈ సారి టీమ్ ఇండియా ఖచ్చితంగా సీరీస్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే తొలి టెస్టులో గ్రాండ్ విక్టరీ అందుకున్న భారత్ సీరీస్ లో ఆధిక్యం సాధించింది. అయితే రెండో టెస్ట్ నుండి మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.
Date : 14-01-2022 - 8:44 IST -
CDS Chopper Crash:’బిపిన్’ హెలికాప్టర్ ప్రమాదంపై నివేదిక
గత నెలలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మరణానికి దారితీసిన ఛాపర్ ప్రమాదం జరిగిందని దర్యాప్తు చేసిన విచారణ బృందం ప్రాథమికంగా తేల్చింది. ఆ నివేదిక ప్రకారం.
Date : 14-01-2022 - 8:11 IST