Speed News
-
KCR: ‘కేసీఆర్’ కు ‘పవన్’ బర్త్ డే విషెస్..!
తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
Date : 17-02-2022 - 11:04 IST -
Revanth Reddy: రేవంత్ రెడ్డి అరెస్ట్.. అసలు కారణం ఇదే..!
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జూబ్లీ హిల్స్ లోని ఆయన ఇంటి వద్ద పోలీసులు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న నేపధ్యంలో, ముందుగానే అప్రమత్తమైన ప
Date : 17-02-2022 - 10:47 IST -
Raja Singh: రాజాసింగ్ నోటి దూల.. నోటీసులు జారీ చేసిన ఈసీ
యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు, ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఎలక్షన్ కమీషన్ కోరింది. యూపీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయని వారిని గుర్తిస్తామని, జేసీపీ, బుల్‌డోజర్లతో వాళ్ళ ఇళ్ళను కూల్చేస్తామని, యూపీలో ఉండాలంటే యోగి ఆదిత్యనాధ్‌కు
Date : 17-02-2022 - 10:21 IST -
Telugu States: నేడే త్రిసభ్య కమిటీ సమావేశం.. అజెండాలో అంశాలు ఇవే..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన సమన్యలపై ఈరోజు త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది. కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారం కోసం, ఇటీవల త్రిసభ్య కమిటీని నియమించిన సంగతి తెలసిందే. ఈక్రమంలో నేడు కమిటీ వర్చువల్‌గా సమావేశమై పలు కీలక విషయాలు చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ముఖ్యంగా మొత్తం ఐదు అంశాలప
Date : 17-02-2022 - 10:00 IST -
Eye: కంటి ఒత్తిడిని తగ్గించే బెస్ట్ వ్యాయామాలు ఇవే…!!
కరోనా మహమ్మారి కారణంగా ప్రజల జీవనశైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఉద్యోగులంతా కూడా ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఈ కొత్త పని నిబంధన వల్ల మనలో చాలామంది కంప్యూటర్లకు అతుక్కుపోయేవారే ఉన్నారు.
Date : 17-02-2022 - 7:15 IST -
Lord Balaji: తిరుమల శ్రీవారికి ఎన్నిరకాల నైవేద్యాలు సమర్పిస్తారో తెలుసా..?
శ్రీ వేంకటేశ్వరస్వామి...తిరుమల శ్రీవారిగా అశేష భక్తజనం కొలుచుకునే ఏడుకొండవాడిగా ఈ భూమిపైన అత్యంత శక్తివంతమైన దైవంగా భావిస్తారు.
Date : 17-02-2022 - 7:00 IST -
Super Mom: మీరు సూపర్ మామ్ అనిపించుకోవాలంటే…ఈ టిప్స్ ఫాలో అవ్వండి…!
మొదటిసారి తమ పిల్లలను చేతుల్లోకి తీసుకున్న క్షణాలు ప్రతి తల్లిదండ్రులకు గుర్తుండిపోతాయి. అప్పుడే పుట్టిన బిడ్డని చేతుల్లోకి తీసుకోవడం...ఒక గొప్ప అనుభూతి అని చెప్పవచ్చు.
Date : 17-02-2022 - 6:20 IST -
KCR: ఊరువాడ కేసీఆర్ బర్త్ డే
తెలంగాణ సిఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఏపీలోనూ ఆయన పుట్టిన రోజును వినూత్నంగా జరిపారు.
Date : 17-02-2022 - 6:00 IST -
T20: భారత్ దే తొలి ట్వంటీ
విండీస్ తో టీ ట్వంటీ సీరీస్ లోనూ టీం ఇండియా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్ లో రవి బిష్ణోయ్ , బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ మెరిశారు.
Date : 17-02-2022 - 12:03 IST -
Sheikh Rasheed: షేక్ రసీద్ కు జగన్ అభినందన.. ప్రోత్సాహం అందజేత
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను భారత క్రికెట్ అండర్ 19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ కలిశారు.
Date : 16-02-2022 - 10:37 IST -
Lagadapati interview: ‘వర్జిన్ స్టోరి’ నిజమైన ప్రేమకు పరీక్ష పెడుతుంది!
రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై స్టైల్, స్నేహగీతం, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ లాంటి హిట్ చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన నిర్మాత లగడపాటి శ్రీధర్. ఆయన తనయుడు విక్రమ్ సహిదేవ్ ను హీరోగా
Date : 16-02-2022 - 9:36 IST -
KCR Trophy: సిద్ధిపేటలో కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ.. పోటీలను ప్రారంభించనున్న మంత్రి హరీష్‌రావు
తెలంగాణ సీఎం కేసీఆర్ 68వ పుట్టినరోజును పురస్కరించుకొని సిద్ధిపేటలో సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీని భారీ ఎత్తున నిర్వహించడానికి రంగం సిద్ధమైంది.
Date : 16-02-2022 - 9:25 IST -
Deep Sidhu: నటుడు దీప్ సిద్దూ దుర్మరణం
పంజాబ్ నటుడు, గాయకుడు దీప్ సిద్దూ అంటే ఎవరికి తెలియకపోవచ్చమోకానీ.
Date : 16-02-2022 - 5:47 IST -
CSK: వివాదంలో చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వివాదంలో చిక్కుకుంది. ఈ మెగా వేలంలో ధోని సేన 21 మందిని కొనుగోలు చేసింది.
Date : 16-02-2022 - 5:35 IST -
Eel Fish Secret: ‘చేపపొట్ట’లో రహస్యం!
మార్కెట్ కి వెళ్లి, కాస్త కంటికి ఇంపుగా కనబడ్డ చేపని బేరమాడో... ఆడకుండానే కొనెయ్యడం, టకటకా కట్ చెయ్యించి ఇంటికి తెచ్చుకోవడం. ఇగురో... పులుసో... వేపుడో... చేసుకుని తినెయ్యడం ఇదే మనం చేసేపని.
Date : 16-02-2022 - 5:30 IST -
IPL 2022: కోల్ కతా కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్
ఊహించిందే జరిగింది...అంతా అనుకున్నట్టు గానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోల్ కత్తా టీమ్ కొత్త కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఆ జట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
Date : 16-02-2022 - 5:23 IST -
Dasara Launched: నాని, కీర్తి కాంబినేషన్‌లో `దసరా` చిత్రం షురూ!
నేచురల్ స్టార్ నాని నటుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు, అతను వైవిధ్యమైన చిత్రాలను మాత్రమే చేస్తున్నాడు. ఇప్పుడు మునుపెన్నడూ చూడని పాత్రలలో విభిన్న పాత్రలతో ప్రెజెంట్ చేయబోతున్నాడు.
Date : 16-02-2022 - 5:07 IST -
Bheemla Nayak: వరల్డ్ వైడ్ గా ‘భీమ్లా నాయక్’ ఫీవర్… ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'భీమ్లా నాయక్'. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 25న రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించడంతో... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
Date : 16-02-2022 - 4:58 IST -
Assam CM: రేవంత్ కంప్లైంట్.. అస్సాం సీఎంపై కేసు నమోదు!
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై చేసిన ఆరోపణపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
Date : 16-02-2022 - 4:52 IST -
The Hijab : మరింత ముదురుతున్న హిజాబ్ రగడ
కర్నాటక హిజాబ్ రగడకు ఇప్పట్లో పుల్‌స్టాప్ పడేలా కనిపించడం లేదు. మొదట కర్నాటకలోని ఉడిపిలో చెలరేగిన ఈ హిజాబ్ వివాదం క్రమ క్రమంగా ముదరడంతో, అక్కడి విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కర్నాటకలో వారం రోజులుగా మూతపడిన స్కూళ్ళు, కాలేజీలు బుధవారం తిరిగి తెరుచుకున్నాయి. అయితే పలు ప్రాంతాల్లో అనగా, శివమొగ్గ, హసనా, రాయచూరు, కొడగు,విజయప
Date : 16-02-2022 - 4:50 IST