Speed News
-
Anger Management: మీకు కోపం ఎక్కువా.? వీటి జోలికి అస్సలు వెళ్లకండి…!
కొందరికి ముక్కుమీద కోపం ఉంటుంది. ప్రతిచిన్న విషయానికి కోపం టన్నుల కొద్ది తన్నుకొస్తుంటుంది. ఎప్పుడూ చికాకుగా ఉంటారు.
Date : 16-02-2022 - 10:03 IST -
BJP Sops: యూపీ రైతులకు బీజేపీ వరాల జల్లు.. రానున్న ఐదేళ్లు ఉచిత విద్యుత్తు
ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలిచిన వెంటనే రానున్న ఐదేళ్ళపాటు రైతులు విద్యుత్తు బిల్లులను చెల్లించవలసిన అవసరం ఉండదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.
Date : 16-02-2022 - 9:57 IST -
Gadkari: రేపు ఏపీకి రానున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు.
Date : 16-02-2022 - 9:48 IST -
Crime: హైకోర్టు లో ఉద్యోగాల పేరుతో మహిళ మోసం
విజయవాడ మధురానగర్ కు చెందిన తుమ్మల స్వర్ణ అనే మహిళ హైకోర్టులో ఉద్యోగాల పేరుతో పలువురిని మోసం చేసింది.దీనిపై గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ లో మంగళవారం బాధితులు ఫిర్యాదు చేసారు.
Date : 16-02-2022 - 9:37 IST -
Bappi Lahiri: డిస్కో కింగ్ బప్పిలహరి ఇకలేరు
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పిలహిరి(69) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన...
Date : 16-02-2022 - 9:22 IST -
Eating Habits: రాత్రి ఈ సమయానికి తింటే మంచిదని మీకు తెలుసా…?
రాత్రి నిద్రించడానికి రెండు గంటల ముందు భోజనం చేయాలని చెబుతుంటారు. తొందరగా భోజనం ముగించేసి..వెంటనే స్నాక్స్ లాంటివి తినేసి..
Date : 16-02-2022 - 6:30 IST -
Medaram: మేడారం జాతరలో విషాదం.. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క-సారలమ్మ జాతరలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడె.
Date : 15-02-2022 - 11:31 IST -
గౌతమ్ సవాంగ్ ని ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలని ‘పవన్’ డిమాండ్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఈ రోజు మధ్యాహ్నం వరకూ విధుల్లో ఉన్న గౌతమ్ సవాంగ్ ని ఆకస్మికంగా ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పించడం విస్మయం కలిగించిందన్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.
Date : 15-02-2022 - 11:01 IST -
Bheemla Nayak: పవన్ ‘భీమ్లా నాయక్’ విడుదలకు డేట్ ఫిక్స్..!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమా కోసం ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే.
Date : 15-02-2022 - 10:55 IST -
Harish to Kishan: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హరీశ్ రావ్ సవాల్!
ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి లేదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.
Date : 15-02-2022 - 10:19 IST -
See Pics: నాడు కూలీ.. నేడు మోడల్!
కేరళకు చెందిన 60 ఏళ్ల రోజువారీ కూలీ తన విభిన్నమైన గెటప్స్ ట్రెండ్ సెట్టర్ గా మారాడు. కేరళలోని కోజికోడ్ జిల్లాకు చెందిన మమ్మిక్క తన
Date : 15-02-2022 - 9:56 IST -
Sreeleela: ‘ధమాకా’ చిత్రంలో శ్రీలీల ఫస్ట్‌లుక్
మాస్ మహారాజ రవితేజ, త్రినాథరావు నక్కినల ఫస్ట్ క్రేజీ కాంబినేషన్‌లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా `ధమాకా` చిత్రం రాబోతోంది.
Date : 15-02-2022 - 8:32 IST -
Tumour: 47 కేజీల కణితిని తొలగించిన అపోలో వైద్యులు!
అహ్మదాబాద్‌లోని అపోలో ఆస్పత్రి వైద్యుల బృందం 56 ఏళ్ల మహిళకు శస్త్రచికిత్స ద్వారా 47 కిలోల కణితిని తొలగించడం ద్వారా కొత్త జీవితాన్ని అందించింది.
Date : 15-02-2022 - 8:18 IST -
బీజేపీ కి వ్యతిరేకంగా పోరాడుతున్న ‘కేసీఆర్’ కు ‘దేవెగౌడ’ ఫోన్..!
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు సర్వత్రా మద్ధతు లభిస్తున్నది.
Date : 15-02-2022 - 7:38 IST -
Pawan Kalyan : ప్రజలను వనదేవతలు చల్లగా చూడాలి – పవన్ కళ్యాణ్ !
మహిమాన్వితమైన మేడారం జాతర సందర్భంగా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా అడవితల్లి బిడ్డలకు భక్తిపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
Date : 15-02-2022 - 7:35 IST -
Balakrishna: జగన్‌ను కలిసే ప్రసక్తే లేదు.. బాలయ్య షాకింగ్ కామెంట్స్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తాజాగా టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల సీఎం జగన్‌తో సినీ ప్రముఖులు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో భాగంగా ఏపీలో సినిమా టికెట్ల రేట్లు, సినీ పరిశ్రమకు సంబంధించి సమస్యల పై జరిపిన చర్చలపై జగన్ మోహన్ రెడ్డి సాగుకూలంగా స్పందించారని, త్వర
Date : 15-02-2022 - 4:35 IST -
AP DGP: ఆంధ్రప్రదేశ్ నయా పోలీస్ బాస్‌గా రాజేంద్రనాథ్ రెడ్డి..!
ఆంధ్రప్రదేశ్ నయా డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీపీగా ఉన్నారు. గతంలో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా, విశాఖ పోలీస్ కమిషనర్‌గా, హైదరాబాద్ వెస్ట్ ఐజీగా, ఈస్ట్ జోన్ డీసీపీగా, విజయవాడ రైల్వే ఎస్పీగా, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్‌గా, విజిలెన్స్ అండ్
Date : 15-02-2022 - 3:41 IST -
AP DGP: డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ
ఏపీలో రెండు రోజుల నుండి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులను బదిలీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఏపీ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ సోమవారం బదిలీ చేసిన జగన్ సర్కార్, ఈరోజు డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు వేసింది. పలు కేసుల విషయంలో విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, గౌతమ్ సవాంగ్‌ను రాష్ట్ర ప్ర
Date : 15-02-2022 - 3:09 IST -
Covid19: కరోనా ఖేల్ ఖతమ్ అంటున్న లాన్సెట్ మెడికల్ జర్నల్
ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలపై కరోనా వైరస్ పంజా విసిరిన సంగతి తెలిసిందే. కోవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా జనజీవనం ఒక్కసారిగా స్థంబించిపోయింది. థర్డ్ వేవ్‌లో కరోనా తీవ్రత తగ్గినా, ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్స్‌లో ఏ మాత్రం కనికరం చూపించని కరోనా ఎన్నో ప్రాణాలను బలితీసుకుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ తీవ్రత కాస్త తగ్గినా, కరోనా పేరు చెప్ప
Date : 15-02-2022 - 2:13 IST -
Hanuman: రేపే హనుమంతుని జన్మస్థలంలో భూమిపూజ
రేపు (ఫిబ్రవరి 16వ తేదీ బుధవారం) తిరుపతిలోని హనుమంతుడి జన్మస్థలమైన అంజనాద్రిలో భూమిపూజ జరగనుంది. అంజనాద్రి ఆంజనేయుడు హనుమంతుని జన్మస్థలమని నమ్ముతారు. దాతలు నారాయణం నాగేశ్వరరావు, మురళీకృష్ణ, ప్రముఖ కళా దర్శకుడు ఆనంద సాయితో కలిసి గోపురాలు (ఆలయాల ప్రవేశ ద్వారం వద్ద గోపురం), భారీ ఆంజనేయ విగ్రహం తదితర అభివృద్ధి కార్యక్రమాలకు డిజైన్లు అందజేస్తారు. విశాఖ శారదా పీఠ
Date : 15-02-2022 - 1:47 IST