HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ram Gopal Varma Romantic Comments On Anchor Syamala

RGV: యాంక‌ర్ శ్యామ‌ల పై.. ఆర్జీవీ రొమాంటిక్ కామెంట్స్..!

  • Author : HashtagU Desk Date : 16-02-2022 - 3:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rgv Syamala
Rgv Syamala

వివాదాల‌తో దోస్తీ చేస్తూ నిత్యం ట్రెండింగ్‌లో రామ్ గోపాల్ వ‌ర్మ క‌న్ను ఇప్పుడు మ‌రో టాలీవుడ్ యాంక‌ర్ పై ప‌డింది. గ‌తంలో చిన్న యూట్యూబ్ చాన‌ల్‌కు యాంక‌ర్‌గా ఉన్న అరియానా గ్లోరీ పై బోల్డ్ కామెంట్స్ చేసి వార్త‌ల్లో నిలిచిన ఆర్జీవీ, ఇప్పుడు తాజాగా యాంక‌ర్ శ్యామ‌ల పై చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. బడవ రాస్కెల్ అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు శ్యామ‌ల హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈ ఈవెంట్‌కు వ‌చ్చిన మిస్ట‌ర్ వివాదం ఆర్జీవీ, యాంక‌ర్ శ్యామ‌ల‌ను త‌న‌దైన స్టైట్‌లో పొగిడేశాడు. బ‌డ‌వ రాస్కెల్ ఈవెంట్ స్టేజ్ పైకి వ‌చ్చిన వ‌ర్మ‌, ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్లలోంచి ఎలా తప్పించుకున్నారు.. నేనొక రాస్కెల్‌ని అంటూ శ్యామ‌ల‌ను ఆకాశానికి ఎత్త‌డం సినీ జ‌నాల్లో పెద్ద ఎత్తున‌ చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఇక ఆర్జీవీ కామెంట్స్‌కు మొద‌ట షాక్ అయిన శ్యామ‌ల, ఆ త‌ర్వాత సిగ్గుప‌డుతూ న‌వ్వ‌డం విశేషం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anchor Syamala
  • ram gopal varma

Related News

Ram Gopal Varma stirred a political storm

RGV: సంచలన పోస్ట్ షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ సంచలన విజయం సాధించిన నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తనదైన శైలిలో స్పందించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వెనుక విజయ్ చిన్నప్పుడు నిలబడిన ఒక పాత ఫొటోను ఆయన తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. Kalaingar wouldn’t have dreamed that the kid behind him would one day destroy his party […]

    Latest News

    • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

    • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

    • Tamil Nadu: తమిళనాడు మంత్రివర్గంలో తెలుగు బిడ్డ ఎస్. కీర్తన

    • Vijay Joseph: సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం..

    • Trisha: విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష..

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd