HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Former Minister Ashwani Kumar Has Resigned From The Congress

Congress: కాంగ్రెస్‌కు మ‌రో షాక్.. మాజీ కేంద్ర మంత్రి రాజీనామా..!

  • Author : HashtagU Desk Date : 16-02-2022 - 10:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress
Congress

ప్ర‌స్తుతం దేశం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ఎలాగైనా పుంజుకొని, కేంద్రంలో అధికారం చేప‌ట్టాల‌ని భావిస్తున్న కాంగ్రెస్‌కు వ‌రుస‌గా భారీ షాక్‌లు త‌గులుతున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ‌, ప‌లువురు కీల‌క నేత‌లు హ‌స్తానికి హ్యాండ్ ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశ్వ‌నీ కుమార్ తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్‌తో అశ్వ‌నీ కుమార్‌కు ఉన్న 46 ఏళ్ళ బంధం తెగిపోయింది.

ఇక‌ తన రాజీనామా లేఖను అశ్వినీ కుమార్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి పంపారు. ఈ సంద‌ర్భంగా మీడియా ముందుకు వ‌చ్చిన అశ్వ‌నీ కుమార్, కాంగ్రెస్ పార్టీపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులోమరింతగా దిగజారే అవకాశం ఉందని అశ్వనీ కుమార్ అన్నారు. రాహుల్ గాంధీకి దేశ‌ ప్రజల ఆమోదం లభించడం లేదని, ఒక‌వైపు ప్రధాని న‌రేంద్ర మోదీ పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నా, కాంగ్రెస్‌కు మాత్రం ఓటు వేయ‌డంలేద‌న్నారు. కాంగ్రెస్ అధిష్టానం పై చాలామంది సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉన్నార‌ని, పార్టీలో వారికి వ‌రుస అవ‌మానాలు ఎదుర‌వుతున్న నేప‌ధ్యంలో వాళ్ళు కూడా పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అశ్వ‌నీ కుమార్ వ్యాఖ్య‌లు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • rahul gandhi
  • sonia gandhi

Related News

    Latest News

    • GOLD: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా కుప్పకూలిన బంగారం ధరలు

    • Happy Birthday NBK: బాలయ్యకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు..

    • HappyBirthdayNBK: బాల‌య్య‌కు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్

    • Andhra Paper Mills: రాజమహేంద్రవరం పేపర్‌ మిల్స్‌కు షాక్..

    • Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం రేవంత్ ఫైర్

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd