CM KCR: సీఎం కేసీఆర్ బిజీబిజీ.. షెడ్యూల్ ఇదే!
తెలంగాణ సీఎం ఇప్పటికే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
- By Hashtag U Published Date - 12:20 PM, Wed - 16 February 22

తెలంగాణ సీఎం ఇప్పటికే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే జనగామ, యాదాద్రి జిల్లాల్లో పర్యటించిన ఆయన మరికొన్ని జిల్లాలో పర్యటించనున్నారు. ఆ వివరాలు ఇవే
• 18 న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కు హాజరు కానున్నారు.
• 20 తేదీన.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆహ్వానం మేరకు సీఎం కేసిఆర్ ముంబై వెళ్లనున్నారు.
• 21న .. నారాయణ ఖేడ్ లో సంగమేశ్వర బసవేశ్వర ఎత్తి పోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు.
• 23 తేదీన.. మల్లన్న సాగర్ రిజర్వాయర్ ను సీఎం కేసిఆర్ ప్రారంభించనున్నారు.