HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Somu Veerraju Fire On Telangana Cm Kcr

KCR vs BJP: కేసీఆర్‌కు సోము వీర్రాజు స్ట్రాంగ్ వార్నింగ్..!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇటీవ‌ల బీజేపీని టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పై ఓ రేంజ్‌లో కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

  • Author : HashtagU Desk Date : 16-02-2022 - 4:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bjp Kcr
Bjp Kcr

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇటీవ‌ల బీజేపీని టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పై ఓ రేంజ్‌లో కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. కేంద్రంలో బీజేపీ స‌ర్కార్‌ను గ‌ద్దె దించుతామ‌ని, మోదీని త‌రిమేస్తామ‌ని కేసీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో కేసీఆర్ వ్యాఖ్య‌ల పై బీజేపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా కేసీఆర్ కామెంట్స్ పై స్పందించిన ఏపీ బీజేపీ అధ్య‌క్ష‌డు సోము వీర్రాజు నోరు అదుపులో పెట్టుకోవాల‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

బీ కేర్ ఫుల్ కేసీఆర్ రాష్ట్రంలో మీ కుటుంబ పాల‌న‌, మీ గులాబీ గ్యాంగ్ మోసాలు ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తామ‌ని, సోనియా గాంధీకి సాష్టాంగ నమస్కారం చేసే నీకు మోదీ పై విమ‌ర్శ‌లు చేసే అర్హ‌త ఉందా అని సోము వీర్రాజు, కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. మ‌రి సోము వీర్రాజు వ్యాఖ్య‌ల పై టీఆర్ఎస్ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి.

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • kcr
  • narendra modi
  • somu veerraju
  • trs

Related News

Kalvakuntla Kavitha lashes out at KTR.

kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌లోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేదే లేదని, ఆ పార్టీతో జతకట్టేదే లేదని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బాయి బాటలో భాగంగా కొత్తగూడెం పర్యటనకు వెళ్లిన సందర్భంగా

  • Prashant Kishor To Contest

    Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

  • Delhi High Court deals a blow to Kavitha.

    TRS: కవిత పార్టీకి ఎలక్షన్ కమిషన్ షాక్.. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాల్సిందే

  • Telangana's debt stands at a staggering Rs 8.21 lakh crore; Bhatti Vikramarka lashes out at BRS.

    Bhatti Vikramarka: తెలంగాణ అప్పు అక్షరాలా రూ.8.21 లక్షల కోట్లు.. బీఆర్‌ఎస్‌పై భట్టి విక్రమార్క ఫైర్

Latest News

  • Diamond Lotus: అంతరిక్షంలోకి ల్యాబ్‌-గ్రోన్‌ వజ్ర కమలం చరిత్ర సృష్టించనుంది..!

  • Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ

  • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

  • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

  • H-1B: హెచ్-1 బీ, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై కొత్త రూల్స్..!

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd