Speed News
-
Vaisshnav Tej: పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కొత్త సినిమా!
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో ఓ చిత్రం రూపు దిద్దుకోవటానికి రంగం సిద్ధమైంది. నేడు వైష్ణవ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ లు ఈ మేరకు అధికారిక ప్రకటన ను ఓ వీడియో రూపంలో విడుదల చేశాయి. తొలిచిత్రం తోనే స్టార్ గా ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అ
Date : 13-01-2022 - 1:58 IST -
TTD: టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్ కు భారత్ బయోటెక్ భారీ విరాళం
టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు భారత్ బయోటెక్ రూ.2 కోట్ల భారీ విరాళం అందజేసింది.
Date : 13-01-2022 - 1:01 IST -
AP: సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ షాక్.. జీతాల్లో కోత!
ఏపీలోని వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ప్రొబేషన్ డిక్లరేషన్ చేయాలంటూ ఇటీవల వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.
Date : 13-01-2022 - 12:51 IST -
Marcharla: మాచర్లలో టీడీపీ నేత చంద్రయ్య దారుణ హత్య
పల్నాడులో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు పురుడుపోసుకుంటున్నాయి. మాచర్ల నియోజకవర్గంలోని గుండ్లపాడులో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రయ్యను పట్టపగలు దారుణంగా హత్య చేశారు.
Date : 13-01-2022 - 12:40 IST -
Rare Deer: తెలంగాణలో బార్కింగ్ డీర్
తెలంగాణలో చాలా దట్టమైన అడవులు ఉన్నాయి. ఆసిఫాబాద్, కాగజ్ నగర్ లాంటి ప్రాంతాలు దట్టమైన అడవులకు ప్రసిద్ధి. ఇవన్నీ వివిధ రకాల పక్షులు, వణ్య ప్రాణులకు నిలయంగా మారుతోంది. తాజాగా ఓ అరుదైన జింక వెలుగులోకి వచ్చింది. కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో అరుదైన మొరిగే జింక (బార్కింగ్ డీర్) కనిపించింది. అడవుల్లో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాకు ఇది చిక్కింది. బార్కి
Date : 13-01-2022 - 12:27 IST -
Yadadri : యాదాద్రిలో ఘనంగా వైకుంఠ ఏకాదశి
తెలంగాణ తిరుమల యాదాద్రిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి
Date : 13-01-2022 - 12:06 IST -
Covid: దేశంలో కొవిడ్ విజృంభణ.. 2 లక్షలు దాటేసిన కేసులు!
దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైనట్టేనా..? కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వేగంగా వ్యాప్తిస్తుందా..? అంటే అవుననే చెప్పక తప్పదు. చాపకింద నీరులా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,47,417 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అయితే బుధవార
Date : 13-01-2022 - 11:53 IST -
Ahobilam: అహోబిలంలో ‘చిరుత’ కలకలం.. భక్తుడిపై దాడి!
తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పులులు, చిరుతల సంచారం పెరిగిపోతోంది.
Date : 13-01-2022 - 11:39 IST -
ఆత్మకూరు ఘటనపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఏపీ బీజేపీ
కర్నూల్ జిల్లా ఆత్మకూరులో జరిగిన ఘటనపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గవర్నర్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మతసామరస్యం నెలకొనేలా చూడాలని సోము వీర్రాజు గవర్నర్ ని కోరారు. ఆత్మకూరులో అల్లర్లు, దహనకాండకు పాల్పడిన వారందరిపై కేసు నమోదు చేయాలని.
Date : 13-01-2022 - 11:36 IST -
శ్రీవారిని దర్శించుకున్న పలువురు వీవీఐపీలు
వైకుఠ ఏకాదశి సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు.
Date : 13-01-2022 - 11:12 IST -
AP Police: ఏపీలో గ్రామానికో మహిళ పోలీస్
రాష్ట్రం లోని ప్రతి గ్రామానికి, ప్రతి వార్డు కు ఒక మహిళను పోలీసు ప్రతినిధిగా అందుబాటులోకి తీసుకొస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Date : 12-01-2022 - 9:32 IST -
YSRTP:షర్మిల పార్టీ గుర్తింపు గల్లంతు?
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల పెట్టిన వైయస్సార్ తెలంగాణ పార్టీని రిజిస్ట్రేషన్ చేయలేదని భారత ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
Date : 12-01-2022 - 8:44 IST -
Chaitanya:నాగచైతన్య చెప్పిన విడాకుల రహస్యం ఇదే!
నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోని నెలలు గడుస్తోన్న వాళ్ళ విడాకులకు సంబంధించిన కారణాలు తెలుసుకోవాలని ఇప్పటికీ చాలామందికి క్యూరియాసిటీ ఉంది.
Date : 12-01-2022 - 7:35 IST -
Konda Vishweshwar: తెలంగాణలోనే అత్యధికంగా పెట్రోల్ ధరలు
దేశంలోనే అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయని మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై పన్నులు వేసి భారీగా సొమ్ము చేసుకుంటోందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్‌పై ఎంత డబ్బు సంపాదిస్తున్నారో, మేం ఆర్టీఐ దాఖలు చేశామని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మాకు అస్పష్టమైన స్పందన వచ్చింది. వారు నిజాన్ని దాచడ
Date : 12-01-2022 - 5:55 IST -
BJP Chief: ఫ్రంట్ లేదు.. టెంట్ లేదు.. కేసీఆర్ పై బండి ఫైర్!
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వివేకానందుడి విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ పై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలను మొదలుపెట్టిందని, ఏ క్షణంలోనైనా జైలుకు పోవచ్చునని జోస్యం చెప్పారు. తమిళనాడు, కేరళ, బీహార్ రాష్రాలకు చెందిన కీలక నేతలు కేసీఆర్ కలుస్తుండటం.. కేసీఆర్ థర్డ్ ప్రంట్ దిశగా అడుగుల
Date : 12-01-2022 - 4:28 IST -
Rains: ఏపీకి వర్ష సూచన.. మోస్తరు నుంచి భారీ వర్షాలు!
నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని, బుధవారం ఉత్తర కోస్తాలో తేలికపాటి వ
Date : 12-01-2022 - 2:34 IST -
CM KCR: బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వం
దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా, రైతాంగం నడ్డివిరిచే దిశగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎరువుల ధరల పెంపు నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
Date : 12-01-2022 - 2:16 IST -
Kite Festival: అనగనగా ఓ పతంగి.. చార్ సౌ సాల్ కీ కహానీ!
సంక్రాంతి అంటే ఫెస్టివల్ ఆఫ్ కైట్స్ .పలు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతికి పతంగులు ఎగరేసిన ఎక్కువగా తయారయ్యేది హైదరాబాద్ లోనే. ఇక్కడి ధూల్ పేటలో తయారయ్యే పతంగులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది.
Date : 12-01-2022 - 2:12 IST -
Covid Updates: రెండు లక్షలకు చేరువలో కరోనా కేసులు!
భారతదేశంలో గత 24 గంటల్లో 1,94,720 COVID-19 కేసులు, 442 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 9,55,319 యాక్టివ్ కేసులతో సహా 3,60,70,510కి పెరిగింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 2.65 శాతం. ఇప్పటివరకు 69.52 కోట్ల మొత్తం పరీక్షలు నిర్వహించగా, వారానికి 9.82 శాతం పాజిటివ్ రేటు నమోదైంది. మహారాష్ట్రలో మంగళవారం 34,424 కేసులు, ఢిల్లీలో 21, 259
Date : 12-01-2022 - 2:07 IST -
Modi Tributes: స్వామి వివేకానంద కలలను నెరవేరుద్దాం!
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆయనకు నివాళులర్పించారు. ఒక ట్వీట్‌లో ప్రధాన మంత్రి “మహోన్నతమైన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నేను ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను. అతనిది జాతీయ పునరుత్పత్తికి అంకితమైన జీవితం. దేశ నిర్మాణానికి కృషి చేసేలా ఎంతో మంది యువకులను ప్రేరేపించారు. మన దేశం కోసం ఆయన కన్న క
Date : 12-01-2022 - 1:58 IST