HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Netizens Slams Sunrisers Hyderabad Auction Strategy

SunRisers: వ్యూహం లేని సన్ రైజర్స్..నెటిజన్ల ట్రోలింగ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ తన చెత్త నిర్ణయాలతో అభిమానుల్ని మరోసారి దారుణంగా నిరాశపరిచింది.

  • Author : Naresh Kumar Date : 16-02-2022 - 12:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sunrisers
Sunrisers

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ తన చెత్త నిర్ణయాలతో అభిమానుల్ని మరోసారి దారుణంగా నిరాశపరిచింది. భారీ మొత్తంతో మెగా వేలల్లోకి అడుగుపెట్టిన హైదరాబాద్ ఫ్రాంఛైజీ.. అంతర్జాతీయ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న ఒక్క ఆటగాడిని కూడా దక్కించుకోలేకపోయింది. వేలం ముందు నుంచి కేవలం అన్‌క్యాప్డ్ ప్లేయర్లే లక్ష్యంగా ముందుకెళ్లిన హైదరాబాద్ ఫ్రాంఛైజీ చివరి వరకూ అదే వ్యూహాన్ని ఫాలో అయింది. ఈ క్రమంలో.. తక్కువ ధరకే స్టార్ క్రికెటర్లు అందుబాటులో ఉన్నా.. కొనుగోలు చేయలేకపోయింది.

ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ మెగా వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అనుసరించిన వ్యూహాలపై సోషల్ మీడియాలోఅభిమానులు తమదైన శైలిలో ట్రోల్‌చేస్తున్నారు. సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీ వేలంలో మంచి ఆటగాళ్లను కొనేందుకు రాలేదని.. ఇక్కడ అందించే కూల్ డ్రింక్స్‌ కోసం వచ్చారని ట్రోల్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ఫామ్ లో లేని నికోలస్‌ పూరన్‌ ను రూ.10.75 కోట్లు, షెఫర్డ్‌ ను రూ.7.75 కోట్లు, అభిషేక్‌ శర్మ రూ.6.5 కోట్లకు దక్కించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

మెగా వేలంలో ఆఖరికి రూ.10 లక్షల మినహా మొత్తం ఖర్చు పెట్టేసిన సన్‌రైజర్స్ హైద్రాబాదు.. కేవలం 20 మందినే కొనుగోలు చేసింది. ఇందులో సగానికిపైగా అన్‌క్యాప్డ్ ప్లేయర్లే ఉండటం అందర్నీ షాక్ కు గురిచేస్తోంది. మొత్తంగా ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో లో 23 మంది ఉండగా.. ఇందులో 8 మంది విదేశీయులు ఉన్నారు… అయితే ఐపీఎల్ తో పాటుగా అంతర్జాతీయ క్రికెట్ లో అంతగా అనుభవం లేని యువ ఆటగాళ్లతో ట్రోఫీ సాధించడం ఈసారి కష్టమనే అభిప్రాయం వినిపిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad sunrisers
  • ipl auction
  • sunrisers

Related News

kavya maran team sunrisers leeds brought abrar ahmed

కావ్య మారన్‌కి బిగ్ జలక్.. పాక్ ప్లేయర్‌ కొనుగోలుపై ఫ్యాన్స్ ఫైర్

Kavya Maran  ఇంగ్లండ్‌లో జరుగుతున్న ‘ది హండ్రెడ్’ పురుషుల ప్లేయర్ వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన తర్వాత సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ వివాదంలో చిక్కుకుంది. భారత యజమాన్యంలోని జట్టు పాకిస్తాన్ ఆటగాడిని ఎంపిక చేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. అబ్రార్‌ను 2.55 లక్షల డాలర్లకు కొనుగోలు చేసిన కొద్ది గంటల్లోనే సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక

  • The Hundred Women 2026

    ది హండ్రెడ్ ఉమెన్స్ లీగ్‌లో టీమిండియా ప్లేయర్లపై కనకవర్షం

Latest News

  • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

  • పచ్చిమిర్చి కేవలం రుచి కోసమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు!

  • చెరకు రసం తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?

  • ఇన్‌స్టాగ్రామ్ వాడేవారికి బిగ్ అప్డేట్‌!

  • బీసీసీఐ అవార్డ్స్.. ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా శుభ్‌మన్ గిల్, స్మృతి మంధాన!

Trending News

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd