Speed News
-
Vishnu: మంచు ఫ్యామిలీ తగ్గేదేలే!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, మంచు విష్ణు ఇటీవల కలిసిన సంగతి తెలిసిందే. అంతక ముందే, ఏపీలో సినిమా టకెట్ రేట్లు, ఇతర సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి, మెగాస్టార్ చిరంజీవి ఆద్వర్యంలో టాలీవుడ్ ప్రముఖులు జగన్‌తో సమావేశం కావడం, ఆ తర్వాత మీడియాతో మాట్లాడడం అన్ని ఒకేరోజు జరిగిపోయాయి. అయితే ఆ తర్వాత మంచు విష్ణు వెళ్ళి జగన్‌ను
Date : 17-02-2022 - 4:55 IST -
Bappi Lahiri: బప్పిలహరికి కన్నీటి వీడ్కోలు
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పిలహిరి(69) కన్నుమూసిన విషయం విధితమే.
Date : 17-02-2022 - 4:48 IST -
Jana Sena: సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయండి!
జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ఈ నెల 21 నుంచి ప్రారంభిస్తున్నామని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
Date : 17-02-2022 - 4:35 IST -
RGV: పవన్ వర్సెస్ బన్నీ.. ఆర్జీవీ షాకింగ్ పోల్
కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మిస్టర్ వివాదాల రారాజు రామ్ గోపాల్ వర్మ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను మరోసారి కెలికాడు. అసలు మ్యాటర్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ క్రమంలో పవ
Date : 17-02-2022 - 3:13 IST -
Team India: టీమిండియాకు షాక్.. ఇద్దరికి గాయాలు
విండీస్ పై టీ ట్వంటీ సీరీస్ లోనూ శుభారంభం చేసి జోరుమీదున్న టీమిండియాకు రెండో టీ20 ముంగిట ఊహించని షాక్ తగిలింది.
Date : 17-02-2022 - 2:00 IST -
KCR: ఢిల్లీలో రచ్చ రేపుతున్న కేసీఆర్ పోస్టర్లు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ పుట్టినరోజు వేడుకలు, నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో కేసీఆర్ పోస్టర్లు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ షాకింగ్ మ్యాటర్ ఏంటంటే.. సీఎం కేసీఆర్ పోస్టర్లు ఇప్పుడు ఢిల్లీలో కూడా దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా కేసీఆర్ అభిమానులు పెద్దయెత్తున ఆయన పోస్టర్
Date : 17-02-2022 - 1:05 IST -
Covid19 Cases: అదుపులోకి కరోనా ఉధృతి!
గడిచిన 24 గంటల్లో 11 లక్షల 79 వేల 705 నమూనాలను పరీక్షించగా..
Date : 17-02-2022 - 12:45 IST -
Medaram Jatara: నేడు సమ్మక్క ఆగమనం!
తెలంగాణ కుంభమేళ అయిన మేడారం జాతరకు భక్తులు పొటెత్తుతున్నారు. దాదాపు కోటికిపైగా భక్తులు వస్తారని అధికారుల అంచనా. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చత్తస్ ఘడ్ ప్రాంతాల నుంచి భక్తుల బారులు తీరారు.
Date : 17-02-2022 - 12:31 IST -
David Warner: వైరల్ గా వార్నర్ ఎమోషనల్ పోస్ట్
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు, సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం ప్రారంభానికి ముందు భారీ అంచనాలు ఉండేవి..
Date : 17-02-2022 - 12:18 IST -
AP Movie Ticket Issues: సినిమా టికెట్ ధరల పై.. ఈరోజు కీలక చర్చ..!
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజులుగా నలుగుతున్న సినిమా టికెట్ ధరల విషయం నేడు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Date : 17-02-2022 - 12:16 IST -
Revanth Reddy: కేసీఆర్ జన్మదినం.. నిరుద్యోగుల ఖర్మ దినం!
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్ అయ్యారు.
Date : 17-02-2022 - 12:14 IST -
Smart Phones: త్వరలో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి నథింగ్…కార్ల్ పీ ట్వీట్…!
వన్ ప్లస్ సహా వ్యవస్థాపకుడు కార్ల్ పీ స్థాపించిన టెక్ బ్రాండ్ నథింగ్ స్మార్ట్ ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి లాంచ్ కాబోతంది. నథింగ్ కంపెనీ తన మొదటి స్మార్ట్ ఫోను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది.
Date : 17-02-2022 - 12:06 IST -
Chandrababu: కార్యకర్త కోసం స్ట్రీరింగ్ పట్టిన బాబు!
తెలుగుదేశం పార్టీకి సారథి ఆయన. ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలను వెలుగుబాటలోకి నడిపించిన ప్రగతి రథసారథి ఆయన.
Date : 17-02-2022 - 12:02 IST -
IPL 2022: షకీబుల్ ను అందుకే కొనలేదు
బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో కొందరు స్టార్ క్రికెటర్లు అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో మిగిలిపోయారు. ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యుత్తమ ఆటతీరు కనబర్చిన వారు కూడా కనీస ధరకు అమ్ముడు పోలేదు.
Date : 17-02-2022 - 11:56 IST -
Ratan Tata: రతన్‌టాటాను ‘అస్సాం వైభవ్’ అవార్డు!
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటాను ‘అస్సాం వైభవ్’ అవార్డు వరించింది.
Date : 17-02-2022 - 11:49 IST -
Etala Rajendar: కేసీఆర్ ని ‘పీకే’ కాపాడలేరు!
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహా తీసుకుంటానని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఇటీవల ప్రెస్ మీట్‌లో చేసిన ప్రకటనపై బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు.
Date : 17-02-2022 - 11:36 IST -
Goutam Sawang: ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతమ్ సవాంగ్
ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ నియమితులయ్యారు.
Date : 17-02-2022 - 11:30 IST -
Chiranjeevi: చిరంజీవితోపాటు శబరిమలకు వెళ్లిన ఆ మహిళ ఎవరు? అసలు నిజమేంటి?
మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా శబరిమల అయ్యప్పను దర్శించుకున్న ఘటనలో ఓ వివాదం చోటుచేసుకుంది. చిరుతోపాటు మరికొంతమంది కూడా దర్శనానికి వెళ్లారు. వారిలో ఓ మహిళ వయసు 55 ఏళ్ల లోపు ఉంటుందని..
Date : 17-02-2022 - 11:19 IST -
CM KCR: సీఎం కేసీఆర్‌కు.. ప్రధాని మోదీ బర్త్‌డే విషెస్
టీఆర్ఎస్ అధినేత,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ పుట్టినరోజు వేడుకలు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌కు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌కు, ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ సంపూర్ణ ఆయురోరాగ్యాలతో ఉండాలని ఆ
Date : 17-02-2022 - 11:15 IST -
Hijab: బెజవాడకు పాకిన హిజబ్ వివాదం
కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం ఇతర రాష్ట్రాలకు పాకింది. తాజగా ఏపీలోని విజయవాడలో హిజాబ్ వివాదం తెరమీదకు వచ్చింది.
Date : 17-02-2022 - 11:14 IST