India
-
Op Sindoor Losses: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత విమానాలు కూలిపోయాయా?
సింగపూర్‌లో జరిగిన షాంగ్రీ-లా డైలాగ్ కార్యక్రమంలో సీడీఎస్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. అక్కడ ఆయన పాకిస్తాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. భారత్ ఎటువంటి వ్యూహం లేకుండా ఏ పనినీ చేయదని ఆయన అన్నారు.
Date : 31-05-2025 - 4:20 IST -
PM Modi : ‘ఆపరేషన్ సిందూర్’లో నారీశక్తి వికాసం: ప్రధాని మోడీ
'ఆపరేషన్ సిందూర్'ను ప్రస్తావిస్తూ, ఉగ్రవాదులపై జరిగిన ప్రతీకార దాడుల్లో భారత మహిళా అధికారిణుల పాత్రను ప్రత్యేకంగా ప్రస్తాపించారు. మహిళా బలగాలు ఉగ్రవాదుల చాపిన పన్నాగాలను ధ్వంసం చేశాయని, దేశానికి గర్వకారణంగా నిలిచాయని పేర్కొన్నారు.
Date : 31-05-2025 - 3:49 IST -
India Turkey: టర్కీకి దెబ్బ మీద దెబ్బ.. భారత్ మరో నిర్ణయం
India Turkey: ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్‌కు మద్దతుగా టర్కీ వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టర్కీ చర్యలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా కౌంటర్లు వేస్తోంది.
Date : 31-05-2025 - 3:12 IST -
CDS Anil Chauhan In IISS: భారత్ సొంతంగా నిలదొక్కుకుంటే, పాకిస్తాన్ చైనా పై ఆధారపడింది…
ఆపరేషన్ సిందూర్‌లో భారత్ స్వయంగా అభివృద్ధి చేసిన రక్షణ వ్యవస్థలనే వినియోగించామని సీడీఎస్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు.
Date : 31-05-2025 - 12:32 IST -
Bayya Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ ఎక్కడ?
Bayya Sunny Yadav : బయ్యా సన్నీ యాదవ్ అరెస్టుపై NIA ఇప్పటికీ ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు. అధికారిక సమాచారం లేకపోవడంతో సోషల్ మీడియాలో రకాల రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి
Date : 31-05-2025 - 11:53 IST -
Corona Updates : దేశంలో 3 వేలకు చేరువలో కొవిడ్ కేసులు
Corona Updates : దేశంలో కరోనా మహమ్మారి మరోసారి తన పంజా విప్పుతోంది. గత కొన్ని రోజులుగా కేసులు మళ్లీ ఊహించని వేగంతో పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 3,000కు చేరువవుతోంది.
Date : 31-05-2025 - 11:48 IST -
Colombia : ఫలించిన భారత్ దౌత్యం..ఉగ్రవాదంపై భారత్ వైఖరికి కొలంబియా సంపూర్ణ మద్దతు
"గతంలో మాకు నిరాశ కలిగించిన ప్రకటనను వారు ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఉగ్రవాదంపై భారత్ తీసుకుంటున్న కఠిన వైఖరికి పూర్తి మద్దతుగా కొలంబియా త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేయనుంది" అని ఆయన తెలిపారు.
Date : 31-05-2025 - 10:36 IST -
PM Modi Warned Pakistan: పాకిస్థాన్‌కు ప్రధాని మోదీ హెచ్చరిక!
పీఎం మోదీ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌లో శత్రువులకు నిద్ర లేకుండా చేసిన బ్రహ్మోస్ మిస్సైల్ కొత్త చిరునామా ఇప్పుడు ఉత్తరప్రదేశ్. పెద్ద మెట్రో నగరాల్లో ఉండే మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, వనరులు ఇప్పుడు కాన్పూర్‌లో కూడా కనిపిస్తున్నాయి.
Date : 30-05-2025 - 5:41 IST -
Rajnath Singh : మీ సన్నద్ధతే దాయాదికి గట్టి హెచ్చరిక : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఈ సందర్భంగా దేశ రక్షణలో నౌకాదళం పాత్రపై ప్రసంగిస్తూ ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. మన దేశం శక్తిమంతమైన ప్రతిస్పందనతో పాక్‌ను దిగమింగే స్థితికి తీసుకెళ్లింది.
Date : 30-05-2025 - 2:40 IST -
PM Modi : ఒక్కసారి వాగ్దానం చేస్తే.. నెరవేర్చి తీరుతాం: ప్రధాని మోడీ
పహల్గాం దాడి తర్వాత 2019లో బిహార్‌కు వచ్చిన తన పూర్వ పర్యటనను గుర్తు చేశారు. ఆ సమయంలోనే పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తానని దేశ ప్రజలకు మాట ఇచ్చాను. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చాకే తిరిగి ఈ గడ్డపై అడుగుపెట్టాను అని చెప్పారు.
Date : 30-05-2025 - 1:38 IST -
PF Withdrawal : ఇకపై సెకన్ల లలో పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చు..ఎలా అంటే !!
PF Withdrawal : జూన్ 2025 నుంచి అమల్లోకి రానున్న EPFO 3.0 ద్వారా పీఎఫ్ ఉపసంహరణ చాలా సులభంగా, వేగంగా, డిజిటల్ రీతిలో పూర్తవుతుంది
Date : 30-05-2025 - 1:13 IST -
Interest Subvention Scheme (MISS) : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..తక్కువ వడ్డీకి రుణాలు
Interest Subvention Scheme (MISS) : ఈ పథకం కింద రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) ద్వారా రూ. 3 లక్షల వరకు స్వల్పకాలిక రుణాలను 7% వడ్డీ రేటుతో పొందవచ్చు.
Date : 30-05-2025 - 12:48 IST -
Odisha : ప్రభుత్వాధికారి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు కలకలం..
ఈ తనిఖీల్లో అంగుల్, భువనేశ్వర్, పిపిలి (పూరి జిల్లా) ప్రాంతాలలోని ఏడు ప్రదేశాల్లో సోదాలు జరిగాయి. ఈ దాడుల అనంతరం సుమారు రూ.2.1 కోట్లకు పైగా నగదు సారంగి నివాసాల నుంచి బయటపడింది.
Date : 30-05-2025 - 12:47 IST -
Pakistan: సింధూ జలాలే పాక్‌కు ఎర్రగీత..రాజీ అనేది అసంభవం : అసీం మునీర్ ఘాటు వ్యాఖ్యలు
పాక్‌లోని వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ప్రధాన అధ్యాపకులు, సీనియర్ విద్యావేత్తల సమూహానికి జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌పై ఎలాంటి ఒప్పందాలు సాధ్యపడవు. అది మాకు మరపురాని హక్కు.
Date : 30-05-2025 - 11:04 IST -
IAF Chief AP Singh: ఎయిర్ చీఫ్ మార్షల్ ఆందోళన.. ఎందుకంటే?
ఆయన ఇంకా మాట్లాడుతూ.. ఈ రోజు అవసరం ఈ రోజే తీర్చాలి. అప్పుడే మనం భవిష్యత్తు కోసం సిద్ధం కాగలం. రాబోయే 10 సంవత్సరాలలో పరిశ్రమ నుండి ఎక్కువ ఉత్పత్తి వస్తుంది.
Date : 29-05-2025 - 6:26 IST -
Hidma: మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్
అప్పటి నుండి హిడ్మా మోస్ట్ వాంటెడ్ జాబితాలో కొనసాగుతూ, ఎక్కడి సమాచారం లేకుండా సంచరిస్తూ ఉన్నాడు. తాజాగా ఒడిశాలో అరెస్టు కావడం మావోయిస్టు వ్యతిరేక చర్యలలో కీలక మలుపుగా భావిస్తున్నారు.
Date : 29-05-2025 - 4:34 IST -
Rajasthan Government : మరో పాక్ స్పై అరెస్ట్
Rajasthan Government : భారత్‌లో అంతర్గత అశాంతిని సృష్టించేందుకు భారత పౌరులను ఆశపెట్టించి, తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్న తంతు బయటపడుతోంది
Date : 29-05-2025 - 4:09 IST -
Supreme Court : ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు
దీనిపై స్పందించిన ధర్మాసనం, ఆయన మూడు రోజుల్లో భారత్‌కు తిరిగి రావాలని స్పష్టం చేసింది. విచారణకు పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉందని, అందుకు సంబంధించిన అండర్‌టేకింగ్‌ను కూడా కోర్టులో సమర్పించాల్సిందిగా ఆదేశించింది.
Date : 29-05-2025 - 1:32 IST -
Sindoor Sarees : సిందూరం చీరల్లో మోడీకి 15వేల మంది మహిళల స్వాగతం
ఈ సింధూరం చీరలు ప్రధాని మోడీకి, భారత సాయుధ దళాలకు కృతజ్ఞతను తెలుపుతాయని మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి కృష్ణ గౌర్(Sindoor Sarees) వెల్లడించారు.
Date : 29-05-2025 - 1:29 IST -
Congress : కాంగ్రెస్ నేతలపై శశి థరూర్ ఆగ్రహం..వారికి వేరే పనులు లేవంటూ చురకలు
ఇటీవల కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా థరూర్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.
Date : 29-05-2025 - 1:20 IST