India
-
Rahul Gandhi : కర్ణాటక ఆర్డినెన్స్‌పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం గిగ్ కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రాహుల్ చారిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు. ఇది దేశంలో గిగ్ కార్మికుల సంక్షేమానికి శాసన పరంగా మద్దతుగా నిలిచే తొలి చర్యలలో ఒకటిగా ఆయన అభిప్రాయపడ్డారు.
Date : 29-05-2025 - 12:48 IST -
Operation Sindoor : భారతీయుల ఐక్యతా శక్తిని ఎవరూ ఢీకొనలేరు : ప్రధాని మోడీ
మన తల్లుల సిందూరాన్ని దూరం చేసిన వారికి ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) రూపంలో ధీటైన సమాధానం ఇచ్చాం’’ అని మోడీ తెలిపారు.
Date : 29-05-2025 - 11:46 IST -
Jammu and Kashmir : ఇద్దరు లష్కరే తయ్యిబా ఉగ్రవాదుల లొంగుబాటు
ఈ ఆపరేషన్‌లో ఇర్ఫాన్ బషీర్ మరియు ఉజైర్ సలామ్ అనే ఇద్దరు యువకులు లష్కరే తయ్యిబా ఉగ్రవాద సంస్థ సభ్యులుగా గుర్తించబడి, వారు నిరుద్యోగం, భయంకర భవిష్యత్‌ను ఎదుర్కొంటున్న దృష్ట్యా, పోలీసులకు లొంగిపోయారు.
Date : 29-05-2025 - 10:32 IST -
Double Votes Vs AI : ఏఐ టెక్నాలజీతో డబుల్ ఓట్ల ఏరివేత
ఓటరు జాబితాలో చనిపోయిన వారి(Double Votes Vs AI) పేర్లు కూడా ఉంటున్నాయి.
Date : 29-05-2025 - 10:01 IST -
PM Surya Ghar: 300 యూనిట్ల ఉచిత సోలార్ విద్యుత్ కావాలంటే వెంటనే ఇలా చెయ్యండి
PM Surya Ghar: నెట్ మీటర్ కూడా అమర్చిన తర్వాత అధికారుల తుది తనిఖీ జరుగుతుంది. ఆ తర్వాత పోర్టల్ ద్వారా కమిషనింగ్ సర్టిఫికెట్ జారీ అవుతుంది
Date : 28-05-2025 - 9:05 IST -
Mock Drill : పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్..!
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించాలి? ప్రభుత్వ యంత్రాంగం ఎలా పని చేయాలి? అనే అంశాలపై అవగాహన కల్పించడమే ఈ డ్రిల్ ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే సూచనలు జారీ చేసినట్లు సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి.
Date : 28-05-2025 - 4:22 IST -
Union Cabinet : కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు ఇవే..
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ..వివరాలు క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించారు. గత దశాబ్దంలో ఖరీఫ్ పంటల MSPలో భారీ వృద్ధి చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఈ పెంపు వల్ల రైతులకు పెట్టుబడిపై కనీసం 50 శాతం లాభం వచ్చేలా కేంద్రం ప్రణాళికలు రచించింది.
Date : 28-05-2025 - 4:08 IST -
Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్‌ను పంపిస్తాం: ఎంఎన్ఎం ప్రకటన
ఈ విషయాన్ని అధికార డీఎంకే పార్టీతో పాటు ఎంఎన్ఎం అధికారికంగా ధృవీకరించాయి. ఇందులో భాగంగా ఎంఎన్ఎంకు తమిళనాడు కోటాలో లభించే ఒక రాజ్యసభ స్థానం కేటాయించారు. 2025లో ఎగువ సభకు కమల్ హాసన్‌ను పంపాలని డీఎంకే నాయకత్వంలోని కూటమి ఇప్పటికే అంగీకరించింది.
Date : 28-05-2025 - 11:31 IST -
Kamal Haasa : కన్నడ భాషపై కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు..
ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ నాకు కుటుంబం ఉంది, అందుకే ఇక్కడకు వచ్చాను. మీ భాష (కన్నడ) కూడా తమిళం నుంచే పుట్టింది’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. సోషల్ మీడియా వేదికగా మరియు రాజకీయ వర్గాల్లో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Date : 28-05-2025 - 11:02 IST -
Karnataka : దేశంలోనే తొలి హెలికాప్టర్ తయారీ కేంద్రం.. ఎక్కడంటే..!
యూరప్‌కు చెందిన ప్రముఖ వైమానిక సంస్థ ఎయిర్‌బస్ మరియు భారతదేశంలోని టాటా గ్రూప్ అనుబంధ సంస్థ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నాయి.
Date : 28-05-2025 - 10:44 IST -
NTR Birth Anniversary: ఎన్టీఆర్ నుంచి ప్రేరణ పొందానన్న మోడీ.. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్(NTR Birth Anniversary) ఆశయాలను సాధించేందుకు కృషి చేస్తోందన్నారు.
Date : 28-05-2025 - 10:23 IST -
Operation Sindoor Logo : ‘ఆపరేషన్ సిందూర్’ లోగో రూపకర్తలు ఎవరో తెలుసా ?
ఇంతకీ ఈ లోగోను(Operation Sindoor Logo) ఎవరు డిజైన్ చేశారు ? అనేది మనం ఈ కథనంలో తెలుసుకుందాం..
Date : 28-05-2025 - 9:30 IST -
List of Bank Holidays in June 2025 : జూన్ నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు వస్తున్నాయో తెలుసా..?
List of Bank Holidays in June 2025 : మరో మూడు రోజుల్లో మే నెల ముగియనుంది. కొత్త నెల జూన్ ప్రారంభమయ్యే ముందు, బ్యాంక్ పనులపై ముందస్తు ప్రణాళిక వేసుకోవాలంటే సెలవుల (Bank Holidays) జాబితా తప్పనిసరిగా తెలుసుకోవాలి
Date : 27-05-2025 - 4:35 IST -
PM Modi : అప్పుడు సర్దార్ పటేల్ మాట విని ఉంటే 76 ఏళ్లుగా ఉగ్రదాడులు ఉండేవి కాదు : ప్రధాని మోడీ
భారత్ ఇకపై కఠినంగా స్పందిస్తుంది. శాంతిని కోరుకునే దేశంగా మేము ఉండాలనుకుంటాం. కానీ, మౌనంగా ఉండే పరిస్థితి ఇక లేదు అని మోడీ హితవు పలికారు.
Date : 27-05-2025 - 4:15 IST -
Amit Shah : ప్రపంచానికి సిందూర్ విలువ తెలిసింది: కేంద్రహోంమంత్రి అమిత్ షా
ఇది మన జాతీయ గౌరవానికి నిలువెత్తు నిదర్శనం. మన సైన్యం, మోడీ నాయకత్వం, ప్రజల సంఘీభావం ఇవన్నీ కలసి ఈ విజయం సాధించాయి అని ముగించారు.
Date : 27-05-2025 - 3:04 IST -
Amritsar : అమృత్‌సర్‌లో బాంబు పేలుడు కలకలం
బాంబ్ స్క్వాడ్ ను ఘటనా స్థలానికి రప్పించి పూర్తి సోదాలు ప్రారంభించారు. ఘటనా ప్రాంతాన్ని సీజ్ చేసి, అక్కడి వద్ద మరిన్ని పేలుడు పదార్థాలు ఉన్నాయా? ఎవరైనా మరో వ్యక్తి పాల్గొన్నారా? అన్న కోణాల్లో అధికారులు విచారణ చేపట్టారు.
Date : 27-05-2025 - 12:30 IST -
AMCA : అమ్కా అభివృద్ధిలో కీలక ముందడుగు.. రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
ఈ ప్రాజెక్టును బెంగళూరులో ఉన్న డీఆర్డీవోకు చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) ముఖ్యంగా అమలు చేయనుంది. ఇతర దేశీయ సంస్థలతో కలిసి ఈ యుద్ధవిమానం అభివృద్ధి జరగనుంది.
Date : 27-05-2025 - 12:12 IST -
Asaduddin Owaisi : చైనా ఆర్మీ డ్రిల్ ఫొటోతో నాటకాలు.. పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌లపై ఒవైసీ ఫైర్
భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్(Asaduddin Owaisi) మతపరమైన అంశాలను లేవనెత్తడాన్ని ఒవైసీ ఖండించారు.
Date : 27-05-2025 - 12:12 IST -
jharkhand : ఝార్ఖండ్‌లో ఎన్కౌంటర్.. మావోయిస్టు కీలక నేత మృతి..!
ఈ ఘటనలో నిషేధిత సీపీఐ (మావోయిస్టు)కు చెందిన అగ్ర కమాండర్ తులసి భూనియన్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అతడిపై ఇప్పటికే పోలీసులు రూ.15 లక్షల రివార్డు ప్రకటించి ఉండగా, భద్రతా బలగాలకు ఇదొక ప్రధాన విజయంగా నిలిచింది.
Date : 27-05-2025 - 11:15 IST -
Pak Spy : పాక్ గూఢచారిగా ఆ సీఆర్పీఎఫ్ జవాన్.. ఉగ్రదాడికి ముందు పహల్గాంలోనే డ్యూటీ
వారి నుంచి మోతీ రామ్(Pak Spy) రూ.లక్షల్లో ముడుపులు పుచ్చుకున్నాడని, ఆ డబ్బులను తన భార్య బ్యాంకు ఖాతాకు పంపాడని తేలింది.
Date : 27-05-2025 - 10:02 IST