India
-
Pakistan Airspace : ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బకు పాక్ ఎయిర్‌స్పేస్ ఖాళీ
పాకిస్తాన్‌పై భారత్(Pakistan Airspace) దాడి చేసిన తర్వాత చైనా విదేశాంగ శాఖ నుంచి కీలక స్పందన వచ్చింది.
Published Date - 01:52 PM, Wed - 7 May 25 -
Operation Sindoor : ప్రధాని మోడీ మూడు దేశాల పర్యటన రద్దు
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న కీలక నిర్ణయం దేశ విదేశాంగ విధానంలో మార్పులకు నాంది పలికింది. ఈనెల మధ్యలో ప్రధాని మోడీ యూరప్ పర్యటనలో భాగంగా క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ దేశాలను సందర్శించాల్సి ఉంది. కానీ, భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు అధికమవుతున్న నేపథ్యంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
Published Date - 01:40 PM, Wed - 7 May 25 -
Supreme Court : ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
ఈ కేసులో మరోసారి విచారణ జరపాలని, హైకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా మళ్లీ పునర్విమర్శ జరగాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మిపై మళ్లీ విచారణ జరుగనుంది. హైకోర్టు ఇచ్చిన డిశ్చార్జ్ నిర్ణయం చట్టపరంగా సరైనది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
Published Date - 01:29 PM, Wed - 7 May 25 -
Ind – Pak War : భయపడ్డ పాక్..యుద్ధం ఆపాలంటూ భారత్ ను వేడుకుంటున్న పాకిస్థాన్ రక్షణ మంత్రి
Ind - Pak War : భారత చర్యలతో తీవ్ర ఒడిదుడుకులకు లోనైన పాకిస్థాన్ ఇప్పుడు శాంతి ప్రకటనలు చేస్తోంది. భారత్ దాడులు ఆపితే తాము కూడా ఆపుతామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు
Published Date - 01:15 PM, Wed - 7 May 25 -
Operation Sindoor : మసూద్ అజార్ ఫ్యామిలీలో 10 మంది హతం
Operation Sindoor : ఈ ప్రతీకార దాడిలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి (Masood Azhar Family) చెందిన 10 మంది మృతి చెందారు
Published Date - 12:30 PM, Wed - 7 May 25 -
India Attack : పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడి.. భారత్ వాడిన ఆయుధాలివే!
భారత్‌కు చెందిన రాఫెల్ యుద్ధ విమానాల నుంచి పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపైకి స్కాల్ప్ క్షిపణులను(India Attack) ప్రయోగించారు.
Published Date - 12:21 PM, Wed - 7 May 25 -
Bomb threat : ముంబయి విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఫోన్ కాల్ అధికారులు హై అలర్ట్‌కు వెళ్లేలా చేసింది. అధికారుల కథనం ప్రకారం, చండీగఢ్ నుంచి ముంబయి వైపు వస్తున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు తెలియజేస్తూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఈ సమాచారం మేరకు ముంబయి ఎయిర్‌పోర్టులో భద్రతా బలగాలు అప్రమత్తమై వెంటనే స్పందించాయి.
Published Date - 12:13 PM, Wed - 7 May 25 -
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెడ్ అలర్ట్
ఇక, ఈ ఘటనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రత కఠినంగా చేపట్టబడింది. పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెడ్ అలర్ట్‌ను అమలు చేసింది. ప్రజల రక్షణ కోసం భద్రతా బలగాలు అన్ని ముఖ్య నగరాల్లో మోహరించబడ్డాయి. పోలీసు శాఖలు, రక్షణ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి.
Published Date - 11:47 AM, Wed - 7 May 25 -
Operation Sindoor : ప్రతీకారం తీర్చుకున్నాం.. పాక్ కయ్యానికి దిగితే ఊరుకోం : భారత్
‘‘ఉగ్రవాదులకు నిలయంగా పాకిస్తాన్(Operation Sindoor) మారింది.
Published Date - 10:49 AM, Wed - 7 May 25 -
Operation Sindoor: 9 ఎయిర్‌పోర్ట్‌లు క్లోజ్.. వాయుసేన ఆధీనంలోకి శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్
పాకిస్తాన్(Operation Sindoor) వైపు నుంచి దాడి జరిగే ముప్పు ఉన్నందున మన దేశంలోని 9 ఎయిర్‌పోర్ట్‌లను మూసివేశారు.
Published Date - 09:01 AM, Wed - 7 May 25 -
India Attack : భారత్ ఎటాక్.. పీఓకేలో 90 మంది ఉగ్రవాదులు హతం?
మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ(India Attack) వాదన మరోలా ఉంది.
Published Date - 08:37 AM, Wed - 7 May 25 -
India – Pakistan War : భారత్ ధ్వంసం చేసిన ఉగ్ర స్థావరాలు ఇవే..
India - Pakistan War : మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ఈ దాడి జరిగింది ఈ దాడుల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశారు.
Published Date - 07:02 AM, Wed - 7 May 25 -
India – Pakistan War : పాక్ స్థావరాలపై భారత్ మెరుపు దాడులు – 30 మంది ఉగ్రవాదులు మృతి
India - Pakistan War : మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ఈ దాడి జరిగింది ఈ దాడుల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశారు.
Published Date - 06:50 AM, Wed - 7 May 25 -
Bunkers In Borders: యుద్ధ భయాలు.. బలమైన బంకర్లు రెడీ
1971లో భారత్ - పాక్ యుద్ధం వేళ అప్పట్లో జమ్మూకశ్మీరులో(Bunkers In Borders) వేలాది కుటుంబాలు తమ ఇళ్ల పరిసరాల్లో రహస్య బంకర్లను నిర్మించుకున్నారు.
Published Date - 09:18 PM, Tue - 6 May 25 -
Indian Spy Sehmat : 1971 వార్‌లో భారత్‌ను గెలిపించిన ‘రా’ ఏజెంట్.. సెహ్మత్ విశేషాలివీ
ఆమె పేరు సెహ్మత్. సెహ్మత్ తండ్రి భారత నిఘా సంస్థ ‘రా’లో అధికారిగా పనిచేసేవారు. ఢిల్లీ యూనివర్సిటీలో సెహ్మత్(Indian Spy Sehmat) చదువుకుంది.
Published Date - 08:59 PM, Tue - 6 May 25 -
Kedarnath Yatra: కేదార్‌నాథ్ యాత్రలో అంతుచిక్కని వ్యాధితో మృత్యువాత పడుతున్న గుర్రాలు, కంచర గాడిదలు.. ఉత్తరాఖండ్ సర్కార్ కీలక నిర్ణయం
2010లో ఇలాంటి పరిస్థితులలో యాత్ర ఆగిపోయిందని పురుషోత్తం అన్నారు. కానీ, ఈసారి యాత్రను ఆపబోము. మేము అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నాము.
Published Date - 08:07 PM, Tue - 6 May 25 -
Rahul Gandhi : పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ
ఈ దాడి నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో కొన్ని వర్గాలపై నిర్ధిష్ట వ్యాఖ్యలు రావడం పట్ల హిమాన్షి అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఉగ్రవాదం మానవతా విరుద్ధమని, దాన్ని కుల, మత కోణాల్లో చూడకూడదని విజ్ఞప్తి చేశారు. కానీ, దీనికి విరుద్ధంగా కొందరు ఆమెను ట్రోల్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
Published Date - 05:02 PM, Tue - 6 May 25 -
India Vs Pakistan: పాక్‌కు భారత్ భయం.. మాజీ దౌత్యవేత్త సంచలన ట్వీట్
‘‘రష్యా విక్టరీ డే తర్వాత పాకిస్తాన్‌పై భారత్(India Vs Pakistan) దాడి చేసే అవకాశం ఉంది.
Published Date - 04:33 PM, Tue - 6 May 25 -
PM Modi Vs Kharge: పహల్గాం ఉగ్రదాడి.. ప్రధాని మోడీపై ఖర్గే సంచలన ఆరోపణలు
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై తీసుకునే చర్యల అంశంలో కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడతాం’’ అని ఖర్గే(PM Modi Vs Kharge) స్పష్టం చేశారు.
Published Date - 03:43 PM, Tue - 6 May 25 -
Road Accidents : రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం: కేంద్రం నోటీఫికేషన్
ఈ సేవలు ప్రమాదం జరిగిన వెంటనే, గోల్డెన్ అవర్‌లో అందించాల్సిందిగా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించబడ్డాయి. ఈ విధానం ‘క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీం 2025’ పేరిట అమల్లోకి తీసుకువచ్చారు.
Published Date - 02:55 PM, Tue - 6 May 25