HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Health

Health

  • Pcod

    Health Tips : మీరు పీసీఓడీ, పీసీఓఎస్ సమస్యలతో బాధపడుతుంటే దీన్ని రోజూ తినండి..!

    Health Tips : హార్మోన్ల సమస్యలను నియంత్రించడంలో సహాయపడే అనేక సూపర్ ఫుడ్స్‌లో గూస్బెర్రీ ఒకటి. PCOS , PCOD వంటి హార్మోన్ల సమస్యలలో గూస్బెర్రీ తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. దీన్ని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల PCOS , PCODతో సంబంధం ఉన్న అనేక సమస్యల నుండి బయటపడవచ్చు. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు పొందవచ్చో తెలుసా? పూర్తి సమాచారం ఇదిగో.

    Date : 28-11-2024 - 5:07 IST
  • Onion Price

    Onion: ప్రతిరోజు ఉల్లిపాయలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

    ఉల్లిపాయ ప్రతిరోజు తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న విషయాల గురించి ఆరోగ్య నిపుణులు తెలిపారు.

    Date : 28-11-2024 - 12:30 IST
  • Beauty Tips

    Beauty Tips: ఈ సింపుల్ చిట్కాలో ఫాలో అయితే చాలు అందమైన పెదాలు మీ సొంతం!

    ఎర్రటి పెదాలు మీ సొంతం కావాలి అంటే అందుకోసం కొన్ని రకాల నేచురల్ రెమెడీస్ ని ఫాలో అవ్వాలని చెబుతున్నారు.

    Date : 28-11-2024 - 11:30 IST
  • Fruit

    Fruits: రాత్రిపూట పండ్లు తింటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

    రాత్రి సమయంలో పండ్లు తినేవారు కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    Date : 28-11-2024 - 11:03 IST
  • Electronic Gadgets

    Electronic Gadgets: ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారా.. అయితే జాగ్రత్త!

    ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉపయోగించేవారు కళ్ళు మంటగా నొప్పిగా అనిపించకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు..

    Date : 28-11-2024 - 10:30 IST
  • Lemon Tea

    Lemon Tea: లెమన్ టీ ఎక్కువగా తాగుతున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే!

    లెమన్ టీ బాగుంటుంది కదా అని ఎక్కువగా తాగే వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు

    Date : 28-11-2024 - 10:00 IST
  • Remedies For Cholesterol

    Remedies For Cholesterol: అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? డాక్ట‌ర్ అవ‌స‌రం లేదు ఇక‌!

    జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో వెల్లుల్లి సహాయపడుతుంది. వెల్లుల్లి జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది ఆహారం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

    Date : 28-11-2024 - 6:30 IST
  • Diabetes

    Diabetes: వర్షాకాలంలో డయాబెటిస్ పేషెంట్లు జాగ్రత్తగా ఉండకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

    డయాబెటిస్ పేషెంట్లు వర్షాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాల గురించి తెలిపారు.

    Date : 27-11-2024 - 3:04 IST
  • Pregnancy Tips

    Pregnancy Tips: కడుపులో బిడ్డ హెల్తీగా పెరగాలంటే గర్భిణీ స్త్రీలు వీటిని తినాల్సిందే?

    కడుపులో ఉన్న బిడ్డ హెల్తీగా పెరగడం కోసం గర్భిణీ స్త్రీలు కొన్ని రకాల ఆహార పదార్థాలను తప్పకుండా తీసుకోవాలని చెబుతున్నారు.

    Date : 27-11-2024 - 2:52 IST
  • Elderly Health

    Protein : మీ తల్లిదండ్రులకు ఈ లక్షణాలన్నీ కనిపిస్తే, వారి శరీరంలో ప్రోటీన్ లోపం ఉందని అర్థం

    Protein : శరీరంలో ప్రొటీన్ లోపం వల్ల వృద్ధుల్లో రకరకాల సమస్యలు మొదలవుతాయి. దీని లక్షణాలు శరీరంపై కనిపించడం ప్రారంభిస్తాయి, వాటి గురించి తెలుసుకుందాం.

    Date : 27-11-2024 - 2:22 IST
  • Blood Pressure

    Blood Pressure: మీ బీపీ కంట్రోల్ లో ఉండాలంటే ఉదయం ఈ పనులు చేయాల్సిందే!

    బీపీ అదుపులో ఉండాలి అంటే ఉదయం సమయంలో కొన్ని రకాల పనులు చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

    Date : 27-11-2024 - 2:00 IST
  • Cow Milk

    Cow Milk : ఒక సంవత్సరం లోపు పిల్లలకు ఆవు పాలు ఇవ్వవచ్చా లేదా అనే దానిపై డాక్టర్ సమాధానం ఇక్కడ ఉంది..!

    Cow Milk : సాధారణంగా పిల్లలకు మార్కెట్‌లో లభించే ఆవు పాలనే తాగిపిస్తారు. కానీ ఒక సంవత్సరం లోపు పిల్లలకు ఇవ్వడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి డాక్టర్ నుండి తెలుసుకుందాం.

    Date : 27-11-2024 - 12:28 IST
  • Kidney Problem

    Kidney Problem: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జ్యూస్ లు తప్పనిసరిగా తాగాల్సిందే!

    కిడ్నీల సమస్యలు ఉండకూడదన్న కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలన్నా కొన్ని రకాల జ్యూస్ లు తప్పనిసరిగా తాగాలని చెబుతున్నారు.

    Date : 27-11-2024 - 12:00 IST
  • Curry Leaves

    Curry Leaves: ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే ఏమవుతుందో మీకు తెలుసా?

    కరివేపాకు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని ముఖ్యంగా ఖాళీ కడుపుతో తింటే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.

    Date : 27-11-2024 - 11:33 IST
  • Sweet Corn

    Sweet Corn: ఏంటి చల్లటి వాతావరణం లో వేడివేడి స్వీట్ కార్న్ తింటే అన్ని లాభాలా?

    చలికాలంలో వేడివేడిగా స్వీట్ కార్న్ తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.

    Date : 27-11-2024 - 11:03 IST
  • Detox

    Detox : తరుచూ సిక్ అవుతుంటే.. ఈ ఫుడ్స్ ట్రై చేయండి..!

    Detox : మనం తీసుకునే అన్‌హెల్దీ ఫుడ్ కారణంగా బాడీలో టాక్సిన్స్ పెరుగుతాయి. వీటి వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే, ఎప్పటికప్పుడు బాడీలోని టాక్సిన్స్ తొలగించుకోవాలి. అందుకోసం మన డైట్‌లో కొన్ని ఫుడ్స్ తినాలి. అవేంటో తెలుసుకోండి.

    Date : 27-11-2024 - 10:32 IST
  • Amla

    Amla: ఆ సమస్యలు ఉన్నవారు ఉసిరికాయని అస్సలు తినకూడదట.. ఎవరో తెలుసా?

    ఉసిరికాయను కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న పొరపాటున కూడా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

    Date : 27-11-2024 - 10:32 IST
  • Heart Disease

    Heart Attack: ఎక్కువ‌సేపు నీళ్లు తాగ‌కుండా ఉంటే గుండెపోటు వ‌స్తుందా?

    డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీరు లేకపోవడం వల్ల రక్త పరిమాణం తగ్గుతుంది. ఫలితంగా రక్తం మందంగా మారుతుంది. ఈ స‌మ‌యంలో గుండెపోటు ప్రమాదం పెరుగుతోంది.

    Date : 27-11-2024 - 7:30 IST
  • National Milk Day 2024 White Revolution Verghese Kurien Dairy Products

    National Milk Day : వామ్మో.. పాలలో అవన్నీ కలుపుతున్నారా.. దడ పుట్టిస్తున్న కల్తీ

    పాలు ఇచ్చే ఆవులు, గేదెలకు అందించే మేతలో పెస్టిసైడ్స్, కెమికల్స్ ఉంటున్నాయి. అవే పాలలో(National Milk Day) కలిసి వస్తున్నాయి.

    Date : 26-11-2024 - 11:58 IST
  • Mouth Ulcers

    Mouth Ulcers: నోటి పూత వల్ల భరించలేని నొప్పి వస్తోందా? అయితే ఈ చిట్కాలు మీకోసమే..

    నోటిపూత సమస్య వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంలాటి చిట్కాలను పాటించాలి అన్న విషయాల గురించి తెలిపారు.

    Date : 26-11-2024 - 10:00 IST
← 1 … 81 82 83 84 85 … 292 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd