HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >How Javitri Can Help Control Diabetes

Diabetes: షుగర్ కంట్రోల్ అవ్వాలంటే రాత్రి పూట పడుకునే ముందు పాలలో ఈ పొడి కలిపి తీసుకోవాల్సిందే!

డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు షుగర్ కంట్రోల్ లో ఉండాలి అంటే తప్పకుండా రాత్రిపూట పడుకునే ముందు పాలల్లో ఈ పొడి కలిపి తీసుకోవాలని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 27-12-2024 - 4:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Diabetes
Diabetes

డయాబెటిస్ ఒక్కసారి వచ్చింది అంటే చాలు చచ్చే వరకు పోదు. డయాబెటిస్ ఎన్నో రకాల సమస్యలకు దారితీస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే.. కొన్ని కొన్ని సార్లు రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉండకపోతే ప్రాణాలు కూడా పోవచ్చు. షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుకోవడం కోసం మార్కెట్లో ఎన్నో రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు కొన్ని వంటింటి చిట్కాలను ఉపయోగించి కూడా షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుకోవచ్చు అని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన వంటింట్లో దొరికే వాటిలో జాపత్రి కూడా ఒకటి. ఎక్కువగా మసాలా ఐటెమ్స్, బిర్యానీ వంటి వాటిలో ఈ జాపత్రిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

జాపత్రి ఆహారానికి రుచిని పెంచడంతోపాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది.. ఈ జాపత్రిని షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచడం కోసం ఉపయోగించవచ్చు.. జాపత్రిలో విటమిన్స్ ఎ, సి, బి1, బి2 లు ఉన్నాయి. దీంతో పాటు మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం, పాస్ఫరస్, మాంగనీస్‌, జింక్‌ లు ఉన్నాయి. జాపత్రి రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ ని తగ్గిస్తాయి. షుగర్ ఉన్న వారికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎలుకలపై జరిగిన అధ్యయనాల్లో జాపత్రిలోని సారం రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేశాయని తేలిందని తెలిపారు. జాజికాయ కూడా ఎంతో మేలు చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అయితే అలాంటివారు ఈ జాజికాయని ఉపయోగించవచ్చని చెబుతున్నారు.

జాజికాయలోని అనేక పదార్థాలు షుగర్ ఉన్నవారికి చాలా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. కాబట్టి, ఇతర ఆరోగ్య సమస్యలు, సీజనల్ సమస్యలు రాకుండా ఉంటాయి. అందుకే జాజికాయని డైట్‌ లో చేర్చుకోవాలని చెబుతున్నారు. జాజికాయను మనం వంట్లో వేసి వాడుకుంటాం. దీంతో పాటు అనేక రకాలుగా తీసుకోవచ్చు. దీని వల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా.. నీటిలో మరిగించి టీలా చేసుకుని గోరువెచ్చగా తాగవచ్చు. దీని వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. సీజనల్ సమస్యలు కూడా రావు. రాత్రి పడుకునే ముందు జాజికాయ పొడిని కొద్దిగా పాలు, నీటిలో కలిపి తాగవచ్చు. దీని వల్ల నిద్రలేమి సమస్యలకి కూడా చెక్ పెట్టవచ్చు..దీంతో పాటు బరువు తగ్గడం, జీర్ణ సమస్యలు దూరమవుతాయట. దీని వల్ల మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి.చాలా మంది దీనిని డోనట్స్, కేక్స్, పుడ్డింగ్స్, కస్టర్డ్, స్వీట్ పొటాటోస్‌ పై కూడా చల్లి తింటారు..ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ జాజికాయలో మిరిస్టిసిన్ ఉంటుంది. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎక్కువగా తీసుకున్నప్పుడు వికారం, మైకం వంటి సమస్యలు వస్తాయి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు దీనిని తీసుకోవద్దు. మిగతావారు తక్కువ మోతాదులో తీసుకోవాలని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Diabetes
  • milk
  • night
  • sugar control

Related News

Huge relief for the common man... Government fixes prices of 39 medicines.

Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

దేశంలో ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగించే 39 అత్యవసర ఔషధాల చిల్లర ధరలను అధికారికంగా నిర్ణయించింది. ఈ నిర్ణయంతో అధిక రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, బ్య

    Latest News

    • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

    • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

    • 900 Snakes: చైనా వరదల కారణంగా తప్పించుకున్న దాదాపు 900 పాములు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి, పాముకాటు ఘటనలు పెరుగుతున్నాయి.

    • Diamond Lotus: అంతరిక్షంలోకి ల్యాబ్‌-గ్రోన్‌ వజ్ర కమలం చరిత్ర సృష్టించనుంది..!

    • Lenin Review: అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా రివ్యూ

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd