Health
-
Health Tips : మీకు నెయ్యితో రోటీ, చపాతీ తినే అలవాటు ఉందా? దీనివల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి?
Health Tips : కొంతమంది ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో వెన్న , నెయ్యిని తీసుకుంటారు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇది శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
Date : 09-07-2025 - 7:06 IST -
Processed Food : ప్రాసెస్డ్ ఫుడ్స్ తక్కువ తిన్నా ప్రమాదమేనా?.. తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు..!
ముఖ్యంగా ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర కలిపిన పానీయాలు, ట్రాన్స్ ఫ్యాట్‌లతో కూడిన ఆహారాలు అత్యంత హానికరమని అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిశోధనను అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్"కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (IHME) నిర్వహించింది.
Date : 09-07-2025 - 12:58 IST -
Mosquitoes: దోమలు ఇలాంటి వ్యక్తులను కుట్టడానికి ఇష్టపడతాయట!
దోమల కాటు నుండి తప్పించుకోవడానికి దోమతెరలు.. దోమలను తరిమే స్ప్రేలు లేదా క్రీమ్‌ల వంటి అనేక ఉపాయాలు చేసినప్పటికీ ఉపశమనం లభించదు. ఇటువంటి పరిస్థితిలో ఆరోగ్య నిపుణులు ఒక సులభమైన, ఇంటి చిట్కాను సూచించారు.
Date : 09-07-2025 - 8:55 IST -
Coriander: వావ్.. కొత్తిమీర ఆకులతో ఇన్ని ప్రయోజనాలా!
కొత్తిమీర ఆకులు చర్మం, జుట్టు కోసం కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టును ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి.
Date : 09-07-2025 - 6:45 IST -
Heart Attack : ఆరోగ్యంగా ఉన్నప్పటికీ “ హార్ట్ ఎటాక్” ఎందుకు వస్తుంది?
Heart Attack : హైబీపీ, డయాబెటిస్ వంటి సమస్యలు లేకపోయినా గుండె విద్యుత్ వ్యవస్థ సక్రమంగా పని చేయకపోవడం వల్ల గుండె లయ తప్పి అకాల మరణం సంభవించవచ్చు
Date : 08-07-2025 - 8:30 IST -
Hot Water Bath : మీరు ప్రతిరోజు వేడి నీటితో స్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీరు తెలుసుకోవాల్సిందే !
Hot Water Bath : దీని వలన చుండ్రు, దురద, జుట్టు తడులు, జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల తలస్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలని సూచిస్తున్నారు
Date : 08-07-2025 - 7:30 IST -
Monsoon : వర్షాకాలంలో విస్తరిస్తున్న వ్యాధులు ఇవే.. తగిన జాగ్రత్తలే రక్షణకు మార్గం..!
వర్షాకాలంలో నిలిచిపోయిన నీటి మూటల్లో దోమల పెరుగుదల అత్యధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఐడిస్ ఈజిప్టి అనే డెంగ్యూ దోమ స్వచ్చమైన నీటిలో పెరుగుతుంది. దీని కాటు వల్ల డెంగ్యూ వస్తుంది. దీని లక్షణాలు: తీవ్రమైన జ్వరం, ముసలిన శరీర నొప్పులు, తలనొప్పి, చర్మంపై ఎర్రటి మచ్చలు, రక్తపోటు తగ్గిపోవడం, ప్లేట్‌లెట్ కౌంట్ పడిపోవడం వంటి విధంగా ఉంటాయి.
Date : 07-07-2025 - 6:21 IST -
Underarms: మీ చంకలు నల్లగా ఉన్నాయా? అయితే ఈ టిప్స్ పాటించండి!
మెలనిన్ అధిక ఉత్పత్తి, చర్మం మందం పెరగడం వల్ల చంకలు నల్లగా మారతాయి. జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ (2025) అధ్యయనం ప్రకారం.. సుమారు 40 శాతం మంది షేవింగ్, వాక్సింగ్, డియోడరెంట్లలో ఉండే అల్యూమినియం క్లోరైడ్, గట్టి దుస్తుల వల్ల ఈ సమస్యతో బాధపడుతున్నారు.
Date : 07-07-2025 - 9:00 IST -
Bad Breath: శ్వాస తీసుకునే సమయంలో మీరు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?
పొగాకు, మద్యం సేవించడం వల్ల నోరు ఆరిపోవడం సమస్య పెరుగుతుంది. దీనితో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ (2025) ప్రకారం.. ధూమపానం చేసేవారిలో చిగుళ్ళ వ్యాధి, శ్వాస దుర్వాసన సమస్య 50 శాతం ఎక్కువగా ఉంటుంది.
Date : 07-07-2025 - 8:15 IST -
Garlic Sprouts : క్యాన్సర్ నివారణకు అద్భుత ఔషధం మొలకెత్తిన వెల్లుల్లి.. ఎలా పనిచేస్తుందంటే?
Garlic sprouts : వెల్లుల్లి మన భారతీయ వంటకాల్లో ఒక ముఖ్యమైన భాగం. ఇది ఆహారానికి రుచిని మాత్రమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
Date : 06-07-2025 - 9:05 IST -
B Complex Tablets : బీ కాంప్లెక్స్ టాబ్లెట్స్ రెగ్యులర్‌గా వాడుతున్నారా? సైడ్ ఎఫెక్ట్స్‌పై ముందే తెలుసుకుంటే బెటర్!
B complex tablets : బీ కాంప్లెక్స్ టాబ్లెట్లు అంటే కేవలం ఒంట్లో వేడి తగ్గించడానికే అని చాలామంది అనుకుంటారు.కానీ వాటి పనితీరు అంతకు మించి ఉంటాయని చాలా మందికి తెలీదు.
Date : 06-07-2025 - 7:20 IST -
Cauliflower : కాలిఫ్లవర్‌ను తినడవం వల్లే కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు
Cauliflower : కాలిఫ్లవర్‌లో ఉన్న కోలిన్ మెదడుకు చాలా అవసరమైన పోషకంగా పనిచేస్తుంది. ఇది మెదడులో న్యూరాన్ నిర్మాణానికి తోడ్పడడంతో పాటు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది
Date : 06-07-2025 - 6:01 IST -
prawns : ఆరోగ్యానికి అద్భుత మెడిసిన్ రొయ్యలు..అందులో విటమిన్స్, ప్రోటీన్స్ ఇంకా ఏం ఉంటాయంటే?
prawns : కొందరికి సముద్రంలో దొరికే ఫుడ్స్ అంటే చాలా ఇష్టం. మరికొందరు వాటి జోలికి వెళ్లరు. వాటి నుంచి వచ్చే స్మెల్ నచ్చదని చెబుతుంటారు.
Date : 06-07-2025 - 3:08 IST -
Useful Tips: ధోనీ లాగా కూల్‌గా ఎలా ఉండాలి? జీవితంలో ఎంతగానో ఉపయోగపడే చిట్కాలివే!
ధోనీ.. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన ఆహారాన్ని తీసుకుంటాడు. అతను ఇంట్లో వండిన ఆహారం, పాలు, దాల్, చికెన్, తాజా పండ్లను ఇష్టపడతాడు. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటాడని సమాచారం.
Date : 06-07-2025 - 1:10 IST -
Collagen Injections: కొలాజెన్ అంటే ఏమిటి? ఇంజెక్షన్ల సహాయం లేకుండా వృద్ధాప్య లక్షణాలను తగ్గించుకోండిలా!
కొలాజెన్‌ను పెంచే పౌడర్ ధర 900 నుండి 1500 రూపాయల మధ్య ఉండవచ్చు. అయితే, ఈ ధర కంపెనీని బట్టి మారుతూ ఉంటుంది. కనీసం 1500-2000 రూపాయలు ఖర్చు చేసి మీరు ఈ పౌడర్‌ను కొనుగోలు చేయవచ్చు.
Date : 06-07-2025 - 6:45 IST -
Pregnancy: గర్భిణీ స్త్రీలు గుడికి వెళ్లవచ్చా?! నిపుణులు ఏం చెబుతున్నారు?
గర్భధారణ సమయం ఒక స్త్రీకి చాలా ముఖ్యమైన సమయం. ఈ సమయంలో గుడికి వెళ్లడం లేదా పూజా విధానాలు చేయడంపై ఎటువంటి నిషేధం లేదు.
Date : 05-07-2025 - 12:55 IST -
Nipah Virus: నిపా వైరస్ కేరళలో మళ్లీ కలకలం, రెండు కేసులు నమోదు
కోజికోడ్ యువతిని చికిత్స చేసిన వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది క్వారంటైన్‌లో ఉంచారు. మలప్పురం మహిళ పరిస్థితి విషమంగా ఉందని జిల్లా వైద్య అధికారి ఆర్ రేణుక తెలిపారు.
Date : 05-07-2025 - 4:40 IST -
Cold : వర్షాకాలం తరచూ జలుబుతో ఇబ్బంది పడుతున్నారా? టాబ్లెట్ వాడకుండానే ఉపశమనం పొందండిలా?
cold : వర్షాకాలం వచ్చిందంటే చాలు. చాలామందిని తరచుగా జలుబు వేధిస్తూ ఉంటుంది. టాబ్లెట్‌లు వాడకుండానే ఈ జలుబు నుండి ఉపశమనం పొందడం ఎలా అని మీరు ఆలోచిస్తున్నారా? కొన్ని సాధారణ ఆరోగ్య చిట్కాలు, ఇంటి చిట్కాలతో జలుబును సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
Date : 04-07-2025 - 6:54 IST -
Back Pain : వెన్నునొప్పి తీవ్రంగా బాధిస్తుందా? ఇలాంటి మిస్టేక్స్ అసలు చేయకండి!
Back Pain : వెన్నునొప్పి సమస్యతో బాధపడేవారు ఇలాంటి తప్పులు చేస్తున్నారో లేదో తెలుసుకోవడం చాలా కీలకం. మీరు నిలబడేటప్పుడు, కూర్చునేటప్పుడు, నడిచేటప్పుడు సరైన భంగిమను (posture) పాటించడం చాలా ముఖ్యం.
Date : 04-07-2025 - 5:42 IST -
Heart Attacks: కర్ణాటకలో గుండెపోటు మరణాలు.. కారణం కరోనా వ్యాక్సినా?
AIIMSలోని కార్డియాలజీ డాక్టర్ ఒకరు మాట్లాడుతూ.. కోవిడ్ వ్యాక్సిన్, గుండెపోటు మధ్య సంబంధంపై నిర్వహించిన పరిశోధన గురించి వివరించారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మరణం సంభవించే అవకాశం లేదని ఆయన తెలిపారు.
Date : 04-07-2025 - 11:09 IST