Health
-
Sleep At Night: మీ పిల్లలు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి!
ఇందులో వేడి నీటితో స్నానం చేయడం లేదా షవర్ తీసుకోవడం, హాయిగా ఉండే సంగీతం వినడం, కామోమైల్ టీ తాగడం, లోతైన శ్వాస వ్యాయామాలు చేయడం లేదా సౌమ్యమైన స్ట్రెచింగ్ వంటి కార్యకలాపాలు ఉండవచ్చు.
Date : 03-07-2025 - 8:10 IST -
Foods To Avoid: ఈ సీజన్‌లో ఇలాంటి ఫుడ్ తిన్నారంటే అంతే సంగతులు!
వర్షాకాలంలో తేమ, మురికి కారణంగా బాక్టీరియా, ఫంగస్, వైరస్‌లు వేగంగా వృద్ధి చెందుతాయి. దీని వల్ల కడుపు సంబంధిత సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, టైఫాయిడ్,, హెపటైటిస్ వంటి వ్యాధులు సంభవించవచ్చు.
Date : 03-07-2025 - 6:45 IST -
Anti aging : ప్రాణాలు తీస్తున్న యాంటీ ఏజింగ్ మెడిసిన్.. బాలీవుడ్ సెలబ్రిటీలే బాధితులు!
Anti aging : యవ్వనాన్ని నిలుపుకోవాలనే ఆశతో ఎందరో యాంటీ-ఏజింగ్ మందులు, ఇంజెక్షన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ, ఈ ఆకర్షణ వెనుక గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి ప్రాణాంతక ప్రమాదాలు దాగి ఉన్నాయి.
Date : 02-07-2025 - 7:28 IST -
Sleep: గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీరు ఆకస్మాత్తుగా నిద్ర లేస్తున్నారా?
వయస్సు పెరిగే కొద్దీ నిద్రపై ప్రభావం పడుతుంది. దీని వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుంది. ఎక్కువ సేపు మేల్కొని ఉంటారు. నిద్రపోయిన తర్వాత అకస్మాత్తుగా నిద్రలేమి సమస్యలు అనుభవిస్తారు.
Date : 02-07-2025 - 5:15 IST -
Heart Attack : కరోనా వాక్సిన్ వల్లే గుండెపోటులు ఎక్కువగా సంభవిస్తున్నాయా..? ICMR-AIIMS క్లారిటీ
Heart Attack : కోవిడ్ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనది, ఇది ప్రాణాలను కాపాడింది, కాపాడుతోంది కూడా. ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా వ్యాక్సిన్‌ను విమర్శించడం ప్రజల్లో
Date : 02-07-2025 - 12:03 IST -
Cocktail: మద్యం అతిగా తాగితే జ్ఞాపకశక్తి తగ్గుతుందా?
ఆరోగ్య నిపుణుల ప్రకారం మద్యాన్ని ఇతర ద్రవ పదార్థాలతో కలిపి తాగడం సాధారణ విషయం. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. వాస్తవానికి ప్రతి రకమైన మద్యంలో మద్యం శాతం భిన్నంగా ఉంటుంది.
Date : 02-07-2025 - 6:45 IST -
Pregnant lady : పుట్టబోయే బిడ్డ కోసం గర్బిణీలు మహిళలు తప్పక చేయించాల్సిన స్కానింగ్స్ ఏంటంటే?
Pregnant lady : గర్భం దాల్చిన ప్రతి మహిళకు కడుపులోని బిడ్డ ఆరోగ్యం, ఎదుగుదల గురించిన ఆందోళన సహజం. ఈ ఆందోళనలను దూరం చేసి, బిడ్డ క్షేమాన్ని నిర్ధారించడానికి వైద్యులు కొన్ని ముఖ్యమైన స్కాన్‌లను సిఫార్సు చేస్తారు.
Date : 01-07-2025 - 2:48 IST -
Soleus Push Ups: సోలస్ పుషప్‌లు అంటే ఏమిటి? దీని వలన ఉపయోగం ఉందా?
ఈ వ్యాయామాన్ని టీవీ చూస్తూ ల్యాప్‌టాప్‌లో పని చేస్తూ లేదా ఫోన్‌లో మాట్లాడుతూ కూడా సులభంగా చేయవచ్చు. దీనికి ఎటువంటి పరికరాలు అవసరం లేదు. నిలబడాల్సిన అవసరం కూడా లేదు.
Date : 01-07-2025 - 7:30 IST -
Health Tips: ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటున్నారా?
ఖాళీ కడుపుతో నానబెట్టిన శనగలను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మీరు రోజంతా శక్తితో నిండి ఉంటారు. ఇది ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్‌లతో నిండి ఉంటుంది.
Date : 30-06-2025 - 2:00 IST -
Sleeping : రాత్రిపూట మీరు ఎక్కువగా నిద్రపోకపోతే ఆ రోగాల బారిన పడినట్లే..!!
Sleeping : నిద్రలేమి సమస్యను ఎదుర్కొనాలంటే, ముందుగా నిద్రపోయే ముందు స్క్రీన్ టైమ్ తగ్గించడం, దైనందిన ఒత్తిడిని తగ్గించటం అవసరం. సాయంత్రం తర్వాత తేలికపాటి వ్యాయామం, మెడిటేషన్, పుస్తకం చదవడం లాంటి చర్యలు మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి
Date : 30-06-2025 - 11:59 IST -
Iron Pan: ఈ కూరలు వండాలంటే ఇనుప కడాయి కావాల్సిందే.. రుచి మాత్రమే కాదు ఆరోగ్యం కూడా!
అందుకే పెద్దలు కొన్ని కూరగాయలను ఇనుప కడాయిలో వండమని సలహా ఇస్తారు. ఈ నేపథ్యంలో ఇనుప కడాయిలో తప్పనిసరిగా వండాల్సిన 7 కూరగాయల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Date : 30-06-2025 - 8:00 IST -
Fruits : ఖాళీ కడుపుతో ఈ పండ్లు అస్సలు తినకండి.. నిర్లక్ష్యం చేస్తే మీ ఆరోగ్యానికి డేంజర్!
Fruits : ఉదయాన్నే లేవగానే పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని మనలో చాలా మంది నమ్ముతారు. ఇందులో నిజం ఉన్నప్పటికీ, ఏ పండును ఎప్పుడు తినాలనే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం.
Date : 29-06-2025 - 10:27 IST -
Sperm DNA Damage : దెబ్బతింటున్న పురుషుల వీర్యకణాల డీఎన్ఏ.. సంచలన నిజాలు వెలుగులోకి!
Sperm DNA damage : గర్భధారణకు ఆరోగ్యకరమైన అండం ఎంత ముఖ్యమో, ఆరోగ్యకరమైన వీర్యకణం కూడా అంతే ముఖ్యం. వీర్యకణం అంటే కేవలం ఒక కణం కాదు, అది ఒక బిడ్డకు సంబంధించిన జన్యు సమాచారాన్ని (DNA) మోసుకెళ్లే ఒక వాహనం.
Date : 29-06-2025 - 3:28 IST -
Cancer Symptoms: గ్యాస్, మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా? ఇవి క్యాన్సర్‌కు సంకేతమా?
పొట్టలో గ్యాస్, మలబద్ధకం జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు. ఇవి ఆహారం, జీవనశైలితో సంబంధం కలిగి ఉంటాయి. జీర్ణవ్యవస్థలో గాలి చిక్కుకోవడం లేదా బ్యాక్టీరియా కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేయడం వల్ల గ్యాస్ ఏర్పడుతుంది.
Date : 29-06-2025 - 12:50 IST -
Hand Dryer: హ్యాండ్ డ్రైయర్‌తో లాభాల కంటే నష్టాలే ఎక్కువ.. ఎలాగంటే?
హ్యాండ్ డ్రైయర్ నుండి వచ్చే వెచ్చని గాలి మీకు తాజాగా అనిపించవచ్చు. కానీ వాస్తవానికి ఆ గాలి బ్యాక్టీరియాతో నిండి ఉండవచ్చు.
Date : 29-06-2025 - 7:30 IST -
Lead In Water: అలర్ట్.. ఈ నీళ్లు తాగితే స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా?
నీళ్లలో సీసం ఎక్కువగా ఉంటే అది ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. సీసం ఎక్కువగా ఉన్న నీళ్లు తాగితే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సీసం ఒక విషపూరిత లోహం.
Date : 28-06-2025 - 1:55 IST -
Coconut milk : సంపూర్ణ ఆరోగ్యానికి కొబ్బరి పాలు.. ఇది ఎలాంటి అద్భుతాలు చేస్తుందంటే?
Health Coconut milk : ఇటీవలి కాలంలో ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు చాలా మంది హెల్త్ టిప్స్ పాటిస్తున్నారు. అయితే, కొబ్బరి పాల వాడకం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని చాలా మందికి తెలీదు
Date : 27-06-2025 - 6:17 IST -
Healthy Fruits: వయస్సు పెరిగే కొద్దీ ఈ పండ్లను తినాల్సిందే!
బొప్పాయి ఫైబర్, ఎంజైమ్‌లతో నిండి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 50 ఏళ్ల వయస్సు ఉన్నవారు బొప్పాయిని తప్పనిసరిగా తినాలి.
Date : 27-06-2025 - 7:30 IST -
Lukewarm Water Benefits: ఈ సీజన్‌లో గోరువెచ్చని నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!
ఈ సీజన్‌లో అనేక రకాల తీవ్రమైన వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. నిపుణుల ప్రకారం ఈ సీజన్‌లో వైరస్‌లు, బ్యాక్టీరియా కూడా వేగంగా వృద్ధి చెందుతాయి.
Date : 27-06-2025 - 6:45 IST -
Healthy Juice : అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఈ ఒక్క జ్యూస్‌తో చెక్ పెట్టొచ్చు!
ప్రస్తుత రోజుల్లో అనారోగ్య సమస్యలు అనేవి చెప్పి రావు.ఎప్పుడు ఏం జరుగుగుందో తెలీదు. రోజంతా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా అనారోగ్యానికి గురవుతుంటారు.
Date : 26-06-2025 - 7:01 IST